మధు & విద్యా 3

  మధు & విద్యా 3


అలా కొన్ని రోజులు జరిగిపోయాయి తను నన్ను చూసే విధానం మారిపోయింది ఒక అమ్మాయి లాగా ట్రీట్ చేయడం మొదలు పెట్టింది నన్ను విద్య అని పిలవడం అప్పుడప్పుడు ఒసేయ్ రావే పోవే అంటూ చిలిపిగా పిలవడం మొదలుపెట్టింది మొదట్లో ఇబ్బంది పడిన తర్వాత నేను కూడా ఫీల్ అవడం మానేశాను తను నన్ను అలా పిలుస్తుందని చెప్పి నేను కూడా తనని ఒరేయ్ రారా పోరా ఇలా ఒక అబ్బాయి తో మాట్లాడినట్టు మాట్లాడేవాణ్ణి ఇది మా ఇద్దరికీ చాలా బాగా నచ్చింది ఇద్దరం అలాగే మాట్లాడుకుంటున్నాం ఒకరోజు కటింగ్ చేయించుకోవడానికి బయటకు వెళ్తున్న అప్పుడు తను వచ్చి నీకు లాంగ్ హెయిర్ బాగుంటుంది నువ్వు జుట్టు పెంచుకోవచ్చు కదా అని అడిగింది కానీ నాకు లాంగ్ హెయిర్ మెయింటెన్ చేయడం రాదు అని అన్నాను నీకెందుకు బాధ నేను నీకు ఎలా మైంటైన్ చేయాలో టిప్స్ ఇస్తాను కదా అని అంది సో అప్పటినుంచి జుట్టు కట్ చేసుకోవడం మానేశాను బేసిక్ నేనెప్పుడూ క్లీన్ షేవ్ చేసుకుంటాను మెల్లిగా నాకు జుట్టు భుజాల వరకు వచ్చింది ఒకరోజు ఉదయాన్నే నీట్ గా క్లీన్ షేవ్ చేసుకున్నాను అప్పుడు నేను అద్దంలో చూసుకున్నాను అసలే భుజాల వరకు ఎయిర్స్ క్లీన్ షో చాలా గర్లీగా ఉన్నాను అప్పుడు నా భార్యతో ఇలా అన్నాను ఏ చూడు హెయిర్ కట్ వద్దన్నావు ఇప్పుడేమో నా ఫేస్ చాలా ఫెమినైన్ గా అయిపోయింది అప్పుడు తను నవ్వి నువ్వు ఇలాగే చాలా బాగున్నావు నీకు లాంగ్ హెయిర్ చాలా బాగా సూట్ అవుతుంది నా మాట విని నువ్వు కనీసం నీ వీపు వరకైనా పెంచుకో అని అంది ఎందుకు అలా పెంచుకుంటే జడ వేస్తావా ఏంటి అప్పుడు తను నవ్వుతూ నీకు అందంగా జడ వేసి కావాలంటే పూలు కూడా పెడతాను పెట్టించుకుంటావా అప్పుడు నేను నవ్వుతూ సరే జుట్టు అయితే పెరుగని అప్పుడు చూద్దాం అన్నాను నా మాటల్లో తనకి నాకు జ్వరం అంటే ఇష్టం అని అనుకుంది కానీ నా ఉద్దేశం అది కాదు నేను జోక్ గాన్ని అన్నాను ఇక ఆరోజు నుంచి నా జుట్టు పై తను కేర్ తీసుకోవడం మొదలుపెట్టింది ఆయిల్ పెట్టడం షాంపు చేయడం నేను స్నానం వచ్చాక అని జుట్టు ఆరబెట్టడం ఇలా చాలా బాగా చేసేది ఏదో కొత్త కొత్త రకాల ఆయిల్స్ నాకు పెట్టేది వాటి వలన నాకు కూడా చాలా కంఫర్ట్ గా అనిపించేది అందుకని స్నానం చేయగానే వెళ్లి తన ముందు దువ్వెన పట్టుకుని కూర్చునేవాడిని ఒక రోజు తను నాకు చిన్నగా పోనీటలు వేసింది అది అమ్మాయిల రబ్బర్ బ్యాండ్ పెట్టి ఒకసారి అద్దంలో చూసుకో అని చెప్పింది నేను చూసుకున్నాను అచ్చం ఆడవాళ్ళ హెయిర్ స్టైల్ లాగా ఉంది ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు ఆడవాళ్ళ లాగా వేసావు అని అన్నాను పైగా అమ్మాయిల రబ్బర్ బ్యాండ్ పెట్టావు అప్పుడు తను నవ్వుతూ అమ్మాయిలకు అబ్బాయిలకు సపరేట్ గా ఉండవు. పొడవైన జుట్టు ఎవరు ఉంటే వాళ్ళు పెట్టుకోవచ్చు అంది ఒక వారం రోజులు ఇలాగే పోనిటైల్ వేసింది ఒంటెలు వేసుకుంటే నాకు కూడా చాలా కంఫర్ట్ గా అనిపించేది జుట్టు వల్ల ఇబ్బంది అనిపించేది కాదు అందుకని నేను దగ్గరుండి పోనీ వేయమని అడిగేవాడిని చూస్తూ ఉండగానే నా జుట్టు నా వీపులో సగం వరకు వచ్చింది చెప్పాలంటే

No comments: