మధు & విద్యా8

   మధు & విద్యా8


ఇంటికి వస్తుంటే నాకు దారి పొడుగునా ఒకే ఆలోచనలు తను అబ్బాయిల ఏర్ కట్ చేయించుకుంది నేనేమో అమ్మాయిలాగా హెయిర్ స్టైల్ చేయించుకున్నాను పైగా చెవులు కూడా కొట్టించుకున్నాను ఇలా మమ్మల్ని మా ఫ్యామిలీ వాళ్ళు చూస్తే ఏమంటారో అని చాలా భయం వేసింది ఒక సండే రోజు నేను స్నానం చేసి చుడిదార్ వేసుకున్నాను అప్పుడు తను వచ్చి నీ ప్యాంటు షర్టు ఇవ్వవా అని అడిగింది ఎందుకు అని అన్నాను అప్పుడు తను నవ్వుతూ నువ్వు ఎలాగో నా బట్టలు వేసుకుంటున్నావు నీ బట్టలన్నీ వేస్ట్ అయిపోతాయి నాక్కూడా అమ్మాయిల బట్టలు వేసుకోవడం బోర్ కొట్టింది ఇకపై నీ ప్యాంట్స్ షర్ట్స్ నేను వేసుకుంటాను నా బట్టలు నువ్వు వేసుకో కావాలంటే చీరలు నగలు కూడా నువ్వే ఉంచుకో అని చెప్పింది నేను షాక్ అయ్యాను అప్పుడు తను నవ్వుతూ జోక్ చేశాను ఫీల్ కాకు అని చెప్పి నా పాయింట్ షర్టు తీసుకొని వేసుకుంది తర్వాత నేను డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి మేకప్ చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు తను వచ్చి నన్ను గట్టిగా వాటేసుకొని ఛీ పోగులు పెట్టుకుంటే చాలా ముద్దొస్తున్నావ్ అని చెప్పింది తర్వాత తనే నాకు గాజులు వేసింది మెడలో ఒక చైన్ వేసి నాకు మేకప్ చేసింది తర్వాత నేను దువ్వెన తీసుకుని తనకి అబ్బాయిలాగా హెయిర్ దువ్వాను ఇద్దరం కొన్ని సెల్ఫీలు తీసుకున్నాము తను హస్బెండ్ నేను లైఫ్ లో ఉన్నాము ఒక రెండు రోజుల తర్వాత తను బయటకు పని ఉందని వెళ్ళింది నేను ఇంట్లో వంట చేసుకుంటూ ఉన్నాను ఒక రెండు గంటల తర్వాత తను తిరిగి వచ్చింది వచ్చి నన్ను వాటేసుకొని నాకు ముద్దు పెట్టింది తర్వాత ఒక బాక్స్ నా చేతిలో పెట్టింది నేను ఓపెన్ చేసి చూశాను అందులో కమ్మలు ఉన్నాయి ఎవరికి అన్నాను అప్పుడు తన నవ్వుతూ ఇంకెవరికి నా ముద్దుల పెళ్ళానికి ఇంకా ఎన్ని రోజులు చెప్పులే పెట్టుకుంటావు కమ్మలు పెట్టుకుని టైం అయింది అని చెప్పింది అలా అయితే నువ్వే పెట్టు అన్నాను తర్వాత తను బాక్స్ ఓపెన్ చేసి నేను అప్పటికే పెట్టుకున్న చేయి పోగులు తీసేసి నాకు కమ్మలు పెట్టింది తర్వాత నన్ను అర్థం దగ్గర తీసుకువెళ్లింది మొదటిసారి కమ్మలు పెట్టుకోవడం చాలా అందంగా కనపడ్డాను అప్పుడు తను కమ్మలు నచ్చాయా అని అడిగింది నచ్చాయి అని చెప్పాను ఆ తర్వాత నన్ను బీరువా దగ్గర తీసుకువెళ్లి ఇందులో చాలా నగలు ఉన్నాయి ఇకపై ఇవన్నీ నీకే నువ్వు ఏ డ్రెస్ వేసుకుంటే తగ్గట్టు నగలు పెట్టుకో అందంగా ఉంటావు అని చెప్పింది నేను సరే అన్నాను తర్వాత తనని నా బీరువా దగ్గర తీసుకువెళ్లాను అక్కడ నావి చాలా వాచీలు ఉన్నాయి అందులోంచి ఒక వాచ్ తీసి తన చేతికి పెట్టి ఇకపై ఈ వాచెస్ అన్నీ నీవే అని చెప్పాను ఇద్దరం గట్టిగా వాటేసుకొని ముద్దులు పెట్టుకున్నాము ఇక అప్పటి నుంచి నేను ఏ డ్రెస్ వేసుకున్న వాటికి తగ్గట్టు జ్యువెలరీ పెట్టుకోవడం మొదలుపెట్టాను ఇలా ఉండగా ఒకసారి తను మంచిపైన కూర్చొని ఫోన్ చూస్తూ ఉంది నేను అద్దం ముందు రెడీ అవుతున్నాను అప్పుడు తన ఇలా అడిగింది నిన్ను చుడిదార్ నైటీలు చూసి చూసి నాకు బోర్ కొడుతుంది నీకు చీర కట్టే సమయం వచ్చింది అని నవ్వుతూ అంది అప్పుడు నేను చీరను క్యారీ చేయడం నావల్ల కాదు అని చెప్పాను ఏం పర్వాలేదు నేను నీకు ట్రైనింగ్ ఇస్తాను కదా ఒకసారి కట్టుకొని చూడు ఆ తర్వాత మళ్లీ మెల్లిగా అలవాటు అవుతుంది అని చెప్పింది అంతేకాదు ఇప్పుడు చీర కట్టమంటావా అని అడిగింది నేను వద్దు అన్నాను ఎలాగో వచ్చేవారం మన అనివర్సరీ ఉంది కదా కావాలంటే ఆ రోజు కట్టుకుంటాను అని చెప్పాను తను హ్యాపీగా ఫీల్ అయింది

No comments: