మధు & విద్యా 9
మేమిద్దరం రెడీ అయ్యాక ఇద్దరం కలిసి పూజ గదికి వెళ్ళాము ఈరోజు పూజ మొత్తం నేనే చేశాను పూజా అయ్యాక అందరూ అడవుల్లాగా కుంకుమ బొట్టు పెట్టుకుని నా చెంపలకి గంధం రాసుకున్నాను అప్పుడు నా భార్య ఇలా అంది సరే మరి ఈరోజు బయటకు వెళ్దామా అని అడిగింది వామ్మో నేను చీరలో రాలేను అని చెప్పాను ఇద్దరం బయటకు సరదాగా గడిపి వద్దాం అని చెప్పింది నేను వద్దు అన్నాను కావాలంటే ఇక్కడికి ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని ఇక్కడే తిని ఎంజాయ్ చేద్దాం అన్నాను తను సరే అని ఆర్డర్ పెట్టింది కాసేపు అయ్యాక డోర్ బిల్ మోగితే ఫుడ్ ఆర్డర్ వచ్చిందేమో అని డోర్ ఓపెన్ చేశాను ఒక్కసారిగా షాక్ అయ్యాను వచ్చింది మా అమ్మ నాన్న అత్తయ్య మామయ్య అనివర్సరీ సందర్భంగా సర్ ప్రైజ్ ఇద్దామని వచ్చారు కానీ మమ్మల్నిద్దర్నీ ఇలా ఆపోజిట్ బట్టల్లో చూసి వాళ్లే సర్ప్రైజ్ అయ్యారు వాళ్లకి చాలా కోపం వచ్చింది ఏంట్రా నువ్వు చేసింది అని చాలా తిట్టడం మొదలుపెట్టారు అలాగే నా భార్యను కూడా వాళ్ళ అమ్మ నాన్న తిట్టడం మొదలుపెట్టారు నలుగురిని కూర్చోబెట్టి వాళ్లకి సారీ చెప్పాము తర్వాత నేను మా అమ్మ నాన్నల్ని బెడ్ రూమ్ కి తీసుకువెళ్లాను తను వాళ్ళ అమ్మానాన్నని కన్విన్స్ చేస్తుంది కట్ చేస్తే మా గదిలో సీన్ మా అమ్మ ఏంట్రా ఇలా సిటీకి వచ్చి ఇలా నీ పెళ్ళాం ముందు చీర కట్టుకోవడం నీకు ఏమైనా సిగ్గా అనిపించట్లేదా మా నాన్న అసలు నువ్వు చీర కట్టుకుంటా అంటే నీ పెళ్ళాం ఎలా ఒప్పుకుంది రా నా పరువు తీయడానికి పుట్టావు అప్పుడు నేను ఇలా అన్నాను అమ్మ నాన్న నన్ను కాసేపు మాట్లాడనివ్వండి తర్వాత ఇష్టం వచ్చినట్టు తిట్టండి కొట్టండి అని చెప్పాను నాకు మొదటినుంచి పెళ్లి అంటే ఇష్టం లేదు నాకు అమ్మాయిల కంటే అబ్బాయిలు అంటేనే ఇష్టం లేక ఒక వన్నియర్ తర్వాత విడాకులు తీసుకుందామని అనుకున్నాను కానీ నా భార్య చాలా మంచిది తను నన్ను అర్థం చేసుకుంది సో నాకోసం తను అబ్బాయిల గెటప్ చేసుకుని నన్ను హ్యాపీగా ఉంచుతుంది మేము ఇలా ఉంటే బాగుంటుందా లేక విడిపోయి విడాకులు తీసుకొని బ్రతికితే బాగుంటుందా అప్పుడు మా అమ్మ ఇలా అంది తను అబ్బాయిల మారింది కరెక్టే నువ్వెందుకు అమ్మాయిలాగా చీర కట్టుకున్నావు అప్పుడు నేను ఇలా చెప్పాను నాకు ఎలాగైతే అబ్బాయిలు అంటే ఇష్టం ఉండేదో తనకి అమ్మాయిలు అంటే ఇష్టం సో అందుకని నేను తనకోసం అమ్మాయిలాగా రెడీ అవుతున్నాను మేమిద్దరం ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం మమ్మల్ని మీరు అర్థం చేసుకోండి మేము హ్యాపీగా ఉండటమే మీకు కావాలి కదా మేము ఎలా ఉంటే ఏంటి హ్యాపీగా ఉన్నామా లేదా అన్నది చూడండి దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి
No comments:
Post a Comment