y

బ్లాగ్ ను ఆదరిస్తున్నట్టే యూట్యూబ్ ఛానల్ కూడా ఆదరిస్తారని ఆకాంక్షిస్తూ మీ శ్వేతా ... ప్లీజ్ మన యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేయండి CLICK HERE TO SUBSCRIBE /a>

మధు & విద్యా 18

         మధు & విద్యా 18


తర్వాత షాపింగ్ మాల్ కి బయలుదేరాం ఈరోజు మొదటిసారి నాకోసం చీర కొనుకుంటున్నాను ఇప్పటివరకు నా భార్య బట్టలు వాడుకున్నాను జీవితంలో ఇదే నా మొదటి సొంత చీర దాదాపు ఒక పది చీరలు చూసాము ప్రతిదీ నేను నా భుజంపై వేసుకొని అబ్బో చెక్ చేసుకున్నాను అందరం కలిసి ఒక పట్టు చీర సెలెక్ట్ చేసాము అప్పుడు మా అత్త నా తరపున కూడా ఒక చీర తీసుకుంటాను తను కూడా ఒక పట్టు చీర తీసుకుంది నాకోసం రెండు చీరలు నాకు బాగా నచ్చాయి ఆ తర్వాత నా భార్య కోసం ఒక కుర్తా పైజామా తీసుకున్నాము అప్పుడు మా అమ్మ నా భార్య కోసం ఒక పాయింట్ షర్టు తీసుకుంది షాపింగ్కు మా నాన్న వాళ్ళు రాలేదు సో మేము చాలా టైం స్పెండ్ చేస్తూ తీరికగా బట్టలు తీసుకున్నాము తర్వాత తాళిబొట్టు తీసుకోవడానికి గోల్డ్ సెక్షన్ కి వెళ్ళాము మా అత్తయ్య నాకోసం తాళిబొట్టు మెట్టెలు ఉంగరం తీసుకుంది తర్వాత మా అమ్మ నా కోసం ఒక నెక్లెస్ సెట్టు తీసుకుంటా అని చెప్పింది నేను ఎందుకు అమ్మ ఇంత ఖర్చు అన్నాను అప్పుడు మా అమ్మ నా కూతురు కోసం మొదటిసారి కొంటున్నాను నువ్వేం అడ్డు చెప్పుకొని చెప్పింది ఇప్పుడు మా అమ్మ నన్ను తన కూతురు లాగా ఫీల్ అవుతుంది తర్వాత అందరం కలిసి ఒక నెక్లెస్ విత్ ఇయర్ రింగ్స్ ఉన్న సెట్టు ఒకటి సెలెక్ట్ చేసుకున్నాము అప్పుడు మా అమ్మ సేల్స్ బాయ్ తో ఇలా అడిగింది ముక్కుపుడకలు ఉంటే చూపించండి అనిఅప్పుడు నేను అమ్మాయికి చూస్తూ నా దగ్గర చాలా రకాలు ఉన్నాయి కదా అమ్మ అని అన్నాను అవి నీ భార్య వి నీకంటూ సొంత వస్తువులు ఉండాలి కదా అని చెప్పి అమ్మ ఒక పెద్ద సైజు ఉండే ముక్కుపుడక ఒకటి సెలెక్ట్ చేసింది అప్పుడు మా అత్తయ్య నేను కూడా ఒకటి సెలెక్ట్ చేస్తాను అని తను కూడా నాకోసం ఒక ముక్కుపుడక తీసుకుంది అప్పుడు నా భార్య కూడా నాకోసం ఒక ముక్కుపుడక తీసుకుంది అప్పుడు నేను కూడా నాకోసం ఒక ముక్కుపుడక సెలెక్ట్ చేసుకున్నాను అప్పుడు మా అమ్మ ఇది ఇప్పుడే పెట్టుకో అని చెప్పింది అప్పుడు నేను అప్పటికే పెట్టుకున్న ముక్కు పురుగుని తీసివేసి నేను నా కోసం సెలెక్ట్ చేసుకున్న ముక్కుపుడక పెట్టుకున్నాను అద్దంలో చూసుకున్నాను నాకు చాలా బాగా నచ్చింది సూట్ అయింది కూడా అందరూ బాగుంది అన్నారు తర్వాత టైలరింగ్ షాప్ కి వెళ్లి కొలతలు ఇచ్చాము వన్డేలో డెలివరీ చేయమని టిక్ టాక్ డబ్బులు కూడా ఇచ్చా తర్వాత పెళ్లిరోజు మేకప్ చేయడానికి ఒక బ్యూటీషియన్ ని మాట్లాడాము అంతేకాదు పెళ్లి చేయడానికి ఒక పంతులు ని కూడా మాట్లాడాము ఇంట్లోనే అలంకరించడానికి టెంట్ వాళ్ళను కూడా మాట్లాడాము పెళ్లికి ఒక రోజు ముందు మా అపార్ట్మెంట్లో నాకు తెలిసిన కొద్దిమంది ఆడవాళ్ళని నా పెళ్ళికి రమ్మని ఆహ్వానించాను అందరూ షాక్ అయ్యారు కానీ తప్పకుండా వస్తాం అన్నారు


No comments: