అల్లుడు హ్మ్మ్ అంటావా హ్మంమ్మ్ అంటావా:- పార్ట్3
THIS STOY COPIED FROM FACE BOOK PAGE TELUGU CD STUFF REBORN
FOLLOW THE PAGE FOR MORE STORIES
పూజా తెచ్చిన డ్రెస్ చూసి షాక్ అయ్యాను ఆ డ్రెస్ నేను వేసుకుంటే నా తొడలు పూర్తిగా కనబడుతున్నాయి. కానీ అగ్రిమెంట్ ప్రకారం అత్తయ్య గాని పూజ గాని చెప్పింది చెప్పినట్టు వినాలిఅని ఉండడం వల్ల అందులో పూజ రిక్వెస్ట్ చేయడం వల్ల తప్పక ఆ డ్రెస్ వేసుకున్నాను.తర్వాత విగ్ తెచ్చి ఫిక్స్ చేసింది గర్ల్స్ కి ఉన్నట్టే అచ్చు రియల్ హెయిర్ లా ఉంధి.
పార్టీ కి పూజా నేను రీచ్ అయ్యాక.
వల్ల ఫ్రెండ్స్ అందరు బాగ రిసీవ్ చేసుకున్నారు. వాళ్లు కొంచెం కలివిడిగా ఉండటం వల్ల నాక్కూడా కొంచెం కంఫర్టబుల్ గా అనిపించింది. కొంతసేపయ్యాక తన ఫ్రెండ్ రమ్య తాగినా మోత్తులో నాన్ను వేలుతో చూపిస్తూ
రమ్య:- దీన్నే కదా పెళ్లి చేసుకునేది. సూపర్ ఉంధి స్త్రెచ్చరే బాగానే ఉంధి.ఇంత సెక్సీ గా ఉన్న నీ పెళ్ళం లాంటి మొగుడిని చూస్తే చాలా జలసిగా ఉంది.
రమ్య అల అనేసరికి ఒక్క సారిగా షాక్ అయ్యాను పెళం అంటుంది ఏంటి సర్లే తాగేశి ఉంధి కదా అని అనుకున్న.
రమ్య:- పెళ్లికి ముందు మనం అనుకున్నాటు గానే చేస్తావా.
పూజ:- దీనికి ఎక్కువైంది దాని నోరుముయ్యండీ.
నేను:- ఏమీ అనుకున్నవ్ పూజ.
పూజ:- అశ్విన్ దొరకడం అంతా నా అదృష్టం నా ప్రేమ కోసం తను ఏం చేయడానికైనా సిద్ధం అమ్మాయిగా తెరవడమే కాదు అమ్మాయి గా మారతాడు కూడా. అని నాన్ను హగ్ చేసుకుంది.పార్ట్ అయ్యాక. పెళ్లి పనులు మొదలు పెట్టారు.నా సైడ్ నేను ఆమ్మయి గా వల్ల ఇంటి కోడలు అవుతున్నాను అందువల్ల ఎవ్వరికీ చెప్పకుండా కావాల్సిన వాళ్ళకి మాత్రమే చెప్పమని అమ్మకి చెప్పను. కానీ అమ్మ వల్ల అన్నయ వాళ్ళకి కి చెప్పింది. నాన్న లెన్నపటి నుండి వల్లుకి మాకు సరిగ్గా సంభ్దలు లేవు.
వాళ్ళు అందరూ వచ్చాక వల్ల అందరితో పాటు నాకు నచ్చని నా ఎనిమి గీత కూడా నా పెళ్ళికి వచ్చింది.
అచ్చు వల్ల నాన్న టైప్ మేము అంటే చిన్న చూపు.
గీత రావడం తోనే
గీత:- హై మర్ధల్ ఎలా ఉన్నావ్?చిన్నపాట్టి నుండి నేను చెబుతూనే ఉన్నాను. నీకు ప్యాంటు షర్టు అసలు బగోవు. ఇంచెక్క నాలాగే రెండు జడలు వేసుకుని లంగా ఓని కట్టుకొని చెవులు ముక్కు కుట్టించుకొని కాళ్ళకు పెట్టుకునే గళ్ళు గళ్ళు మంటూ గాజులు వేసుకుని. చేతికి కాళ్ళకి ఫుల్ గా మెహందీ పెట్టుకుని తయ్యారు అయ్యవంటే అచ్చు ఆడపిల్లల ఉంటావు. నీకు చెప్పాను కదా బావ కదు కదు మర్ధల పోనీలే ఇప్పటికైనా నా మాట విన్నవ్ ఆధి చాలు.
నేను:- (నా మైండ్ వాయిస్)అందరిలో గొడవ ఎందుకు అని నా కోపం అపుకుంటున్న.
గీత:- హేయ్ మర్ధాల్ సెల్ఫి క్లిక్ క్లిక్. విగ్గు పెట్టుకున్నావా చిన్నప్పటి నుంచి నువ్వు జుట్టు కట్ చేసుకోకుండా ఉంటే నా అలాగే పెద్ద జడ వేసుకునేవడివీ. ఇప్పుడు చూడు నీకు విగ్గు సరిగ్గా మాప్పలేదు. పర్లేదులే మహా అయితే ఒక ఆరు నెలల్లో జడ పెరగడానికి. నీ నడుము వరకు నీకు జుట్టు పెరిగాక నేనే దగ్గరుండి జడగంటలు అల్లి జడ వేస్తాను.
నేను:-అత్త నీ కూతురు గాని నువ్వు కంట్రోల్లో పెట్టుకో లేదు ఇంకో నాకు వచ్చే బీపీకి నేను ఎం చేస్తానో నాకే తెలియదు.
అమ్మ:- బావ మరదలు అన్నాక మర్థలు ఇలాగే అట్టపట్టిస్తది నువ్వు ఏమి కోపాపడకు.
గీత:-బావ ఉన్న మాటంటే ఉదుకు ఎందుకు. నువ్వు ఉన్న అవతారం గురించే నేను మాట్లాడుతున్న🤭🤭🤭.హే బావ నీ చేతికి మెహందీ ఏది. కాబోయే పెళ్లి కూతురికి మెహందీ లేకపోతే చూడ్డానికి అంత బాగోదు బావా.
నేను:- రామచంద్ర ప్రభువు నిన్ను ఇలా కాదు. (లాగిపెట్టి ఒక్కటి ఇచ్చాను.) పెళ్లికి వచ్చామా చూసామా పోయావా అన్నట్టు ఉండకుండా ఏంటి నీ ఎక్స్‌ట్రాలు. ఇంకొకసారి నా జోలికి వచ్చావంటే జుట్టు కత్తిరించేస్తాను. అలా అక్కడ నుండి వెళ్ళిపోయాను.
గీత:- (మైండ్ వాయిస్) నాన్ను కొట్టవు కధ నీ సంగతి ఇప్పుడు కదు నైట్ చెబుతాను.
ఇంట్లో పెళ్లి పనులు అన్నీ నేను ఒక్కడినే చూసుకోవాలి నైట్ రెండు దాకా మెలుకువగా ఉండి అన్ని చక్కబెట్టి పడుకోడానికి వెళ్లాను.
గీత లక్ష్మి నీ చూసి.
గీత:- లక్ష్మి ఎంటే అవి?
లక్ష్మి:- పాలు గీత ఆన్నయకి.
గీత:- నేను ఇచ్చి sorry చెబుతాను. మార్నింగ్ బాగా ఏడిపించాను కదా.
లక్ష్మి:- సరే గీత అని పాల్లు గ్లాస్ గీత చేతికి ఇచ్చింది.
గీత:- ADG బావ పాలు.
నేను:- పాలు ఒక్ గాని ADG బావ అంటే ఏంటి
గీత:- ఏడీజీ అంటే నేనే కొత్తగా సృష్టించను ADG అంటే అడంగి బావ అని అర్థం. షార్ట్ కట్ లో ADG🤭🤭🤭
నేను:- ఎవే పొద్దున ఇచ్చింది సరిపోలేదా మళ్లీ ఫ్రెష్‌గా ఇవ మంటావా?
గీత:- సారి బావ ఎదో సరదాగా ఎదిపిస్తున్న పెళ్లి అయితే మళ్ళీ నీ పెళ్ళాం ఎదురుగా ఏడిపించడం కుదరదు కదా అందుకే అల అంటున్న SORRRY.
నేను:- సర్లే నేను తాగుతాను వెళ్ళిపో.
తగిన పది నిమిషాల్లోనే నేను నిద్రలోకి మెల్లగా జారుకుంటూ ముత్తు లోకి వెళ్ళిపోయాను.
మార్నింగ్ లేచిన తర్వాత నా మో చేతులకు పై వరకు అలాగే నా మోకాలు పై వరకు మెహందీ పెట్టేసి ఉంది.
చూసుకున్న వెంటనే ఆ రక్షేసి పనే అని అర్థం అయ్యింది.
నేను:- అత్త అత్త నీ కూతురా ఎక్కడ ఈ రోజు నా చేతులూ చచ్చింది.
అమ్మ చెల్లి అత్త వచ్చి నన్ను చూసి నవ్వుతున్నారు నా మేహెంది చూసి.
అమ్మ:- ఎవ్వరో గాని మెహెంది బాగ పెట్టారు అని అంటుంది.
నేను:- ఇ రోజు ఎవ్వరూ చెప్పిన విన్నాను దానికి ఉంధి హేయ్ లక్ష్మి ఆధి ఎక్కడ ఉంధి.
అమ్మ:- అయ్యినా అది మహేంది పెడుతుంటే నువ్వేం చేస్తున్నావ్ మోద్దు లాగా.
గీత:- అంటే బావ పెళ్లి కూతురి మెహందీ లేకపోతే బాగోదు కదా పెళ్లి కొడుక్కి లేకపోయినా పర్లేదు పెళ్లికూతురికి మాత్రం పక్క గా ఉండాలి అందుకే నీకు పాలిచ్చే టప్పుడు స్లీపింగ్ టాబ్లెట్స్ కలిపాను. నువ్వు గాఢ నిద్రలో ఉండగా. మేహెంధి పెట్టాను.
అమ్మ:- పోనిలేరా చాలా బాగుంది వారం తరవాత మళ్ళీ పోతుందిలే వదిలేయ్.
నా మేహేంది పిక్స్ అన్ని పూజకి పంపించాను జరిగిందంతా చెప్పను. తను నవ్వుతూనే ఉంధి. అలా నా పెళ్లి ముహూర్తం దగర పడుతుండగా నాన్ను రెడీ చేయడానికి పూజా బ్యూషన్ నీ పంపించింది. లక్ష్మి గీత కూడా హెల్ప్ చేస్తున్నారు.అప్పుడే ఎక్కడనుండో ఆకాశరామన్న ఉత్తరం సంతకం చేయకుండా నా దగ్గరికి వచ్చింది.
దాంట్లో పుజని పెళ్లి చేసుకుంటే నువ్వు శాశ్వతంగా ఆ యింట్లో అమ్మాయిగా జీవిస్తారు. నిన్ను పూర్తిగా వాళ్ళమ్మ అమ్మాయిగా మార్చేస్తుంది. ఆ లెటర్ చదవగానే గీత పని ఆని లైట్ తీసుకున్న.