y

బ్లాగ్ ను ఆదరిస్తున్నట్టే యూట్యూబ్ ఛానల్ కూడా ఆదరిస్తారని ఆకాంక్షిస్తూ మీ శ్వేతా ... ప్లీజ్ మన యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేయండి CLICK HERE TO SUBSCRIBE /a>

అల్లుడు హ్మ్మ్ అంటావా హ్మంమ్మ్ అంటావా:- పార్ట్1

 అల్లుడు హ్మ్మ్ అంటావా హ్మంమ్మ్ అంటావా:- పార్ట్1


this story copied from face book page TELUGU CD STUFF REBORN PLEASE FOLLOW THIS PAGE FOR MORE STORIES


నేను:-నిన్ను పెళ్లి చేసుకుందామని అనుకున్నాను పెళ్లి చేసుకుంటున్నాను. మన కాలేజీ లో ఫ్రెండ్స్ అందరూ ఆ అమ్మాయి ఎక్కడ నువ్వెక్కడ ఆ అమ్మాయిని లవ్ చేయదు ఒకవేళ లవ్ చేసిన టైంపాస్గా యూస్ చేసుకుని వదిలేస్తుంది. అని అందరూ అన్నారు కానీ ఇప్పుడు నువ్వు నా పక్కన ఉన్నావ్ నీ మెడలో నేను మూడు ముళ్ళు వేస్తున్నాను.

పూజా:-అది సరే ఎంతమంది పిల్లలు కావాలి.

నేను:-నీ ఇష్టం మనకు ఎంతమంది పిల్లలు అయినా పర్లేదు వస్తుందని అనుకుంటున్నాను. 

పూజ:- అవునా గిల్లింది. సురుక్ మాని మెలుకువ వచ్చి చూస్తె. 

నా చెల్లి లక్ష్మి :- లేరా నీకూ ఈ రోజు పెళ్లి చూపులు. ఇంకా దున్నపోతు లో మంచం మీద పడుకొని ఉన్నా లేరా.

నేను:- రాక్షసి మంచి డ్రీమ్ వచ్చింది చెడగొట్టే సావు.రోజు కలగంటాం ఏ గా  చేసేదేముంది. సర్లే గాని త్వరగా లేచి రెడీ అవ్వులేట్ అవుతుంది. 

నేను:- దీనికి ఎప్పుడు డిస్ట్రబ్ చెయ్యాలో తెలీదు ఇలాంటి కల మళ్ళీ వస్తుందో లేదో.

ఇంతకీ నా పేరు చెప్పలేదు కదా నా పేరు అశ్విన్ ఇంజినీరింగ్ complete అయ్యింది జాబ్ ట్రైల్స్ లో ఉన్న.

{రెఢీ అయ్యిన తరవత}

లక్ష్మి:- ఒరేయ్ అన్నయ అమ్మ నేను రెడీ క్యాబ్ కూడా వచ్చేసింది. నువ్వు ఒక్ అంటే వెల్లిపోధం మళ్ళీ వజ్జాం వచ్చేస్తుంది.

{నా కాబోయే పెళ్ళాం పూజా ఇంటికి వెళ్ళాక}

అత్తగారు మామ్మలని రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. 

లక్ష్మి:- ఏంట్రా అన్నయ పెళ్లి చూపులకి ఈ రేంజ్ లో ఉంటే పెళ్లికి ఏ రేంజ్ లో ఉంటుందో హడావిడి.

నేను:- నాతో మామూలుగా ఉండదు.ఈ పెలస్ కి కాబోయే కింగ్ నే ఇ మాత్రం లేకపోతే ఎలా అయ్యిన ఇద్దెం చూసావు ముందు ముందు మనా రేంజ్ ఎలా ఉంటుందో నువ్వు అమ్మ చూసి అర్చర్య పోతారు. 

మేము కూర్చున్న కొంత సేపటికి పూజా వచ్చింది. అచ్చు యువరాణి రెడీ అయ్యింది.

తనని అల చుస్తు ఉండి పోయాను 

లక్ష్మి :- వదిలితే కొఱ్ఱికుని తినేసేలా చూస్తూనవ్ కొంచెం ఓపిక పట్టారా ఈ కోటకు కింగ్ అయ్యేంత వరకు.

అత్తయ్య:- బాబు మిరు ఇద్దరు మాట్లాడుకుంటార? అయితే పైకి వెళ్ళండి.

నేను మి అమ్మవారితో మిగిలినా విషయాలు మాట్లాడుకుంటాం.

నేను పూజ:- ఫ్యూచర్ ప్లానింగ్ కోసం చాలా సేపు మాట్లాడుకుంటున్నాం.

లక్ష్మి:- అన్నయ్య అమ్మ అర్జెంట్ గా రమ్మని అంటుంది.

నేను:- నువ్వు ఎప్పుడు మంచి సమయంలో వచ్చి చడాగొదటనికి పెట్టవు. అని మనసులో అనుకుని నువ్వు నడు వస్తునం.

కింద కి వెళ్ళాకా. అత్తయ్య అమ్మ తాంబూలాలు మార్చుకుంటున్నారు.

అత్తయ్య ఇచ్చిన తాంబూలంలో లో డబ్బుతో పాటు నగలు పట్టు చీర గాజులు పసుపు కుంకం అన్ని ఇస్తుంది.

అమ్మ:-వదిన గారు తాంబూలంలో పెంట్ షర్ట్ బదులు చీర నగలు గాజులు ఉన్నాయి. మా ఆమ్మాయి కి పెళ్లి లో పెడతారు కదా. తాంబూలంలో ఎందుకు వదినా దీనికి అప్పుడే.

అత్తయ్య:- అదేంటి నేను చీర నగలు పెట్టింది నా కాబోయే అల్లుడు కోసం అమ్మాయి కోసం కాదు.

మా అత్తయ్య ఆ మాట అనగానే మా ముగ్గురికి ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయాయి. మేము ముగ్గురం ఒకరి  మొహాలు ఒక్కారం చూసుకుంటునాం.

అత్తయ్య:- పూజా వీళ్ళకి నేను చెప్పింది చెప్పలేదా?

పూజ అత్తయ్య అడిగిన ప్రశ్నకు తలదించుకుని నుంచుంది.

అత్తయ్య:-వదిన గారు ఒక పది నిమిషాలు మీరు కూర్చోండి మీతో మాట్లాడాలి. పిఎ ఏ రూమ్ లో సూట్కేస్ ఉంటుంది తీసుకుని రా.

పి ఎ లోపలకి వెళ్లి సూట్కేస్ మేడం ఇదిగోండి అని ఇచ్చాడు.

అత్తయ్య:-ఈ సూట్ కేస్ లోన్ కోటి రూపాయలు ఉన్నాయి. ఇంకోపక్క ఏవో అగ్రిమెంట్ పత్రాలు ఉన్నాయి.

 అవి మా ఎదురుగా పెట్టీ.

అత్తయ్య:-చూడండి వదిన నేను మీకు ఒక విషయం చెప్పేముందు నా ఉద్దేశం ఏమిటో మీరు తెలుసుకోవాలి. చీర నగలు గాజులు ఈ తాంబూలం మీద ఈ కోటి రూపాయలు ఒక్క పక్క. ఈ పత్రాలు అగ్రిమెంటు సంబంధించిన పేపర్లు.

మీరు ఈ సూట్కేస్ చీర గాజులు కొట్టు చీర వీటిని ఎంచుకుంటే  మి అబ్బాయి నా కాబోయే కోడలిగా రావాలి. మీ అమ్మాయికి మంచి మొగుడిని చూసి పెళ్లి చేస్తాను. మీకు ఎంత అప్పు ఉందో అంత అప్పు తీర్చే వేస్తాను. మీ అబ్బాయికి ఇవ్వవలసిన కోటి రూపాయల కట్నం మీ అకౌంట్ లో డిపాజిట్ చేస్తాను. మీకు మీ అమ్మాయి కి ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటాను. ఇంకా ఈ పేపర్లు విషయానికి వస్తే దీంట్లో అగ్రిమెంట్ ఒకటి ఉంది మీ అబ్బాయి కోటి రూపాయలు సంపాదించిన తర్వాత మా అమ్మాయి ని పెళ్లి చేసుకుని మీ ఇంటికి తీసుకు వెళ్ళవచ్చు. ఇవి మీ ముందు పెట్టిన రెండు విషయాలు. ఇంకా అసలు విషయానికి వస్తే మీ అబ్బాయి నా ఇంటికి అల్లుడు గా కాకుండా కోడలిగా రావాలి పెళ్లి కూడా అమ్మాయి గా రెడీ ఆవ్వే పెళ్లి చేసుకోవాలి. నా కూతురు మీ అబ్బాయి అదే నా కాబోయే కోడలు మెడలో తాళి కడుతుంది. మీరు గాని దీనికి అంగీకరించినట్లయితే మీ అబ్బాయి మా ఇంటికి కోడలిగా వచ్చిన తరువాత మీ అమ్మాయికి పెళ్లి మీ మంచి చెడ్డ అన్ని నేను చూసుకుంటాను. కాదు కూడదు అంటే మీ అబ్బాయి కోటి రూపాయలు సంపాదించిన తర్వాత నాకు కనబడితే నా కూతురిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాను. అదైనా ఓన్ యియర్ లోనే. 

అత్తయ్య:- అల్లుడుహ్మ్మ్ అంటావా లేక ఊహమ్మ్ అంటావా అల్లుడు నీదే ఛాయిస్.

లక్ష్మి:- అన్నయ్యా నీ అత్త నిన్ను ఇకోటకి కింగ్ నీ చేస్తుంది అనుకుంటే క్వీన్ నీ చేస్తాను అంటుందెంటి?

నేను:- ఒక్క పక్క కోటిరూపాయల మరియు    

           చీరా 

           రెండో పక్క అగ్రిమెంట్ పత్రాలు.

అప్పుడే టీవీ లో హ్మ్మ్ అంటావా మమా హ్మ్మ్ అంటావా మామా అని సాంగ్ వస్తోంది.

అక్కడ అందరూ నా అనసర్ కోసం ఎదురు చూస్తున్నారు.

 Writare by Sravani


No comments: