అలా శోభనం గదిలో ఎక్కడ శ్రావ్యకు మోసం చేస్తున్నానని ఫీలింగ్ ఉన్నందు వాళ్ళ అలాగే నాకు ఈ శోభనం ఇష్టం లేకపోవడం ఈ రెండు కారణాలతో నా ఈ శోభనాన్ని ఆపుకున్నాను. అలా ఆ రోజు రాత్రంతా విక్రమ్ చాల బాధ పడ్డాడు నేను ఆ బాధ చూడలేక ఎందుకు ఆలా బాధపడుతున్నారు అని అడిగితే ఎం నీకు తెలీదా అని నన్నే తిరిగి ప్రశ్నించారు. నాకు ఎం చెప్పాలో తెలియక మౌనంగానే కూర్చుండి పోయాను. అలా కొద్దీ సేపటికి తాను ఏడవడం మొదలు పెట్టాడు నేను ఎందుకు అని అడగలేను అలానే నేను సుశాంతని అని చెప్పాను లేను తాను నా వొడిలో పడుకొని మెల్లగా ఏడుస్తుంటే నేను ఓదారుస్తున్నాను. తాను అలానే నా వొడిపై నిద్రపోతుంటే నాకు తెలియకుండా నేను ఒక అమ్మాయిల తన తలను నిమురుతూ అసలు ఏమైందో నన్ను శ్రావ్య ఇలా ఎందుకు తన శరీరంలో నన్ను మార్చిందో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆలా మార్నింగ్ అయ్యేవరకు విక్రమ్ నిద్రపోయాడు నేను ఈ ఆలోచనలతో నిద్ర పోనందు వలన నా కళ్ళు ఎర్ర బడాయి. ఇంతలో మా అత్తయ్య తలుపు తట్టగానే వెళ్లి తలుపు తీసాను రాత్రి మేము ఆడిన ఆటలో నా జుట్టు నా బొట్టు చెరిగి అలాగే నా కళ్ళు ఎర్రగా ఉండడం చూసి మా అత్తయ్య మూసి ముసిగా నవ్వుకుంటుంది. ఆలా నవ్వు కొని కొంతసేపట్లో నాపై అరవడం మొదలు పెట్టింది. ఒక్క క్షణం నా గుండె ఆగినంత పని అయింది ఆ అరుపులకి విక్రమ్ కూడా లేచాడు. వెంటనే అత్తయ్య కసురుకుంటూ మొగుడు లేవడానికి ముందు స్నానం చేసి ఇంట్లో అందరికి కాఫీ ఇవ్వాలని తెలీదా వెళ్లి రెడీ అయ్యి అందరికి కాఫీ పట్టుకొని రా అని ఇంకొంచెం పెద్దగా అరిచింది. ఆ అరుపులకి నేను బయపడి వెంటనే స్నానం చేసి వచ్చి చుడిదార్ వెకుందామని ఒక్క చుడిదార్ కప్బోర్డు నుండి బెడ్ పైన పెట్టాను ఇంతలో మళ్ళీ అరుపు ఎవరో కాదు అత్తయే తాను నా దగ్గరకి వచ్చి పెళ్ళైన ఆడపిల్ల నిండుతనంగా చీర కట్టుకొని తల నిండా మల్లె పువ్వులు పెట్టుకొని భర్తకు సేవ చేయాలి అదే మా ఇంటి ఆచారం అని అంది
BODY SWAP WITH NEIGHBOR PART END
BODY SWP WITH NEIGHBOR PART-2
ఆలా నల్లటి పొగ అల్లుకొని దానిని నేను పీల్చగానే నా శరీరం లో ఏవో మార్పులు రావటం మొదలయింది. ఏమో జరుగుంతో అర్ధం అయ్యేలోపు నేను స్పృహ కోల్పోయాను. ఆలా కొంత సేపటికి మెలకువ వచ్చి లేచాను నాకు పెద్దగా ఏమి అనిపించలేదు. నేనేమి అనుకున్నాను అంటే డ్రామా కోసం చీర కట్టుకున్నాను కదా అని శ్రావ్య ఏమో అటు వైపు తిరిగి ఉంది. ఇంతలో నా వెనక నుండి వచ్చి ఎవరో నన్ను గట్టిగ కౌగలించుకున్నాడు. నేను గట్టిగ అరిచేసాను ఆలా అరిచి వెనకకు తిరిగి చూడగానే విక్రమ్ నా గుండె ఆగినంత పని అయింది. నాకేమో ఎందుకు విక్రమ్ ఇలా నన్ను హాగ్ చేసుకున్నాడు పక్కనే తన వైఫ్ ఉంది కదా బహుశా నేను శ్రావ్య చీరలో ఉనందు వల్లే అని ఏమి అనుకున్నాను కానీ నాకు ఆ క్షణం విక్రమ్ హాగ్ చేసుకునపుడు చాల హాయిగా అనిపించింది కానీ శ్రావ్య ఏమైనా అనుకుంటుందేమో అని విక్రమ్ ని నేటేసాను. వెంటనే విక్రమ్ ఏమైంది ఇవాళ నీకు నా భార్యను నేను కౌగలించుకున్నాను అని అనగానే నాకు సంతోషం వేసింది. నేను శ్రావ్యను కాదు అని చెప్పేలోపే శ్రావ్య నా వైపు తిరిగింది. నేను ఒక క్షణం షాక్ గురయ్యాను. దానికి కారణం నన్ను నేను చూడడం. నేను ఇదంతా కల అని అనుకోని ఒక్కసరి కళ్ళు మూసి తెరిచి చూసాను కానీ ఎం మార్పు లేదు. వెంటనే నన్ను నేను అద్దంలో చూసుకున్నాను. నేను శ్రావ్య ల ఉందాం చూసి మల్లి షాక్. ఇంతలో నేను చేసే వింత పనులు చూసి విక్రమ్ నాతో "ఎం బంగారం ఎందుకు ఆలా బెహేవ్ చేస్తున్నావ్ అని అడుగుతుంటే" నకు ఏమీ చెప్పలో తెలియడం లేధు,తన భార్యా శరీరం లో ఉంధి నేను అని చెబితే అసలు ఏమీ జరుగుతుందో ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండి తను చేస్తున్న రోమన్స్ నీ భయంతో అనందిస్తున.
BODY SWAP WITH NEIGHBOR
నా పేరు సుశాంత్ నేను ఒక డాక్టర్ని. నేనొక అనాథను. నేను పుట్టి పెరిగిందంతా ఒక ORPHANGE లో. ఆలా హోమ్ లో ఉన్నపుడు పిల్లలను దత్తత తీసుకోవడానికి కొంత మంది వచ్చే వారు. వారు కేవలం అమ్మాయిలను మాత్రమే దత్తత తీసుకొనే వారు అల అమ్మాయిలను దత్తత తీసుకోవడం చూసి నాకు నా చిన్నతనం నుండి నేను అమ్మాయిల ఉంటె నన్ను దత్తత తీసుకుంటారనే ఒక ఆలోచన. కానీ నేను అమ్మాయిల ఉండలేను కానీ అమ్మాయిల దుస్తులు వేసుకొని నేను అమ్మాయినే అని ఫీల్ అయ్యేవాడిని. నాకు అమ్మాయిల జుట్టు పెంచుకోవడం అంటే ఇష్టం కానీ వార్డెన్ ఒప్పుకునేధీ కాదు. ఇలా ఉండంగా ఒక రోజు నేను అమ్మాయిల దుస్తులు వేసుకొని ఉన్నపుడు వార్డెన్ నన్ను చూసింది నాపై కోపపడింది. ఆలా నా చిన్నతనం నుండి అమ్మాయి అవాలని పొడుగు జడ ఉండాలని కోరుకునే వాడిని. కానీ వార్డెన్ కోపం చూసి ఆరోజు నుండి నేను క్రాస్-డ్రెస్సింగ్ చేయడం మానేసాను. కానీ నా మనసులో ఆడువారి దుస్తులపై ఇష్టం పెరగడం మొదలయింది.