నా పేరు సుశాంత్ నేను ఒక డాక్టర్ని. నేనొక అనాథను. నేను పుట్టి పెరిగిందంతా ఒక ORPHANGE లో. ఆలా హోమ్ లో ఉన్నపుడు పిల్లలను దత్తత తీసుకోవడానికి కొంత మంది వచ్చే వారు. వారు కేవలం అమ్మాయిలను మాత్రమే దత్తత తీసుకొనే వారు అల అమ్మాయిలను దత్తత తీసుకోవడం చూసి నాకు నా చిన్నతనం నుండి నేను అమ్మాయిల ఉంటె నన్ను దత్తత తీసుకుంటారనే ఒక ఆలోచన. కానీ నేను అమ్మాయిల ఉండలేను కానీ అమ్మాయిల దుస్తులు వేసుకొని నేను అమ్మాయినే అని ఫీల్ అయ్యేవాడిని. నాకు అమ్మాయిల జుట్టు పెంచుకోవడం అంటే ఇష్టం కానీ వార్డెన్ ఒప్పుకునేధీ కాదు. ఇలా ఉండంగా ఒక రోజు నేను అమ్మాయిల దుస్తులు వేసుకొని ఉన్నపుడు వార్డెన్ నన్ను చూసింది నాపై కోపపడింది. ఆలా నా చిన్నతనం నుండి అమ్మాయి అవాలని పొడుగు జడ ఉండాలని కోరుకునే వాడిని. కానీ వార్డెన్ కోపం చూసి ఆరోజు నుండి నేను క్రాస్-డ్రెస్సింగ్ చేయడం మానేసాను. కానీ నా మనసులో ఆడువారి దుస్తులపై ఇష్టం పెరగడం మొదలయింది.
BODY SWAP WITH NEIGHBOR
అల నాకు 17 ఇయర్స్ వచ్చే వరకు నేను హోమ్ లోనే ఉంది చదువుకునే వాడిని. వార్డెన్ పై భయం తో క్రాస్-డ్రెస్సింగ్ ఎపుడు ప్రయత్నించలేదు. అల నా ఇంటర్మీడియట్ పూర్తి అయ్యాక నీట్ ఎక్సమ్ రాసి మెడిసిన్ లో సీట్ సంపాదించుకున్నాను. నాకు చెన్నైలో సీట్ వచ్చింది. నేను మొదటి సారి హోమ్ ని వదిలి వేరే ప్రదేశానికి వెళ్ళడానికి కొంచెం బాధ అని అనిపించినా మనసులో ఇకపై వార్డెన్ భయం ఉండదు నేను నాకు నచ్చినప్పుడు ఆడవారి బట్టలు వేసుకోవచ్చని ఆలోచన. నాకు మంచి రాంక్ రావడం వల్ల నాకు SCHOLORSHIP వచ్చింది. అందులో నుంచి కొంత కాలేజీ ఫీజు పోను నాకు కొంత మిగిలేది కానీ దానితో నేను అనుకుందది చేయలేను అని అనిపించింది. మొదటి సంవత్సరం నేను హాస్టల్ లోనే ఉంది చదువుకుంటున్నాను.కానీ 2 ND ఇయర్ నుండి నేను సెపరేట్ గ రూమ్ తీసుకొని ఉండడం మొదలు పెట్టాను. ఖర్చుల కోసం పిల్లలకి ట్యూషన్ చెప్పడం కూడా మొదలు పెట్టాను. అల సమోవాదించుకుంటూ నాకు కావలసిన ఆడువారి దుస్తులు కొంటూ వచ్చాను ఇదిలా ఉండంగా ఒక్క రోజు ట్యూషన్ ముగుంచుకుని వస్తుండంగా నేనుంటున్న అపార్ట్మెంట్లోకి ఒక టెంపో వచ్చి ఆగింది అందులో నుండి ఒక కౌపీలే దిగారు వారు నా దగ్గరకి వచ్చి వాళ్ళుండబోతున డోర్ నెంబర్ ఎక్కడుందో చెప్తారా అని అడిగారు నేను అది వినగానే చాల సంతోష పడ్డాను వాళ్లకి నేను మీ ఎదురు ఫ్లాట్ లో ఉంటాను అని వాళ్లకి హెల్ప్ చేశాను. నాకు ఎదురుగ ఒక ఫామిలీ వచ్చి చేరింది అనే ఆనందం. అల ఉండంగా వల్ల ఆవిడని చూసాను పొడుగు జడ తల నిండా మల్లె పువ్వులు సంప్రదాయంగా చీర కట్టు మేడలో మగలా సూత్రం కాలికి మెట్టెలు ఇవన్నీ చూడగానే నన్ను నేను ఆ గెట్-అప్ లో ఊహించుకున్నాను. తాను నాతో హెల్ప్ చేసినందుకు థాంక్స్ అని చెపింది. అల ఆ రోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు ఎందుకంటే తాను చీర కట్టుకున్న విధానాన్ని చూసి నాకు తనలా చీర కట్టుకోవాలి అనే ఆలోచన నా మెదడును తొలచి వేస్తుంది. మరుసటి రోజు ఆదివారం అవడం వల్ల ఎక్కువ సేపు పాడుకుండిపోయాను. ఇంతలో కాలింగ్ బెల్ రింగ్ నేను సగం నిద్రలోనుండి లేచి వచ్చి తలుపు తీసాను ఎదురుంటికి కొత్తగా వచ్చిన ఆవిడ. తాను నాతో ఈరోజు మా ఇంటి గృహ ప్రవేశం మీరు రావాలి అని పిలిచారు. వెంటనే తాను సారీ చెప్పింది నేను ఎందుకు అని అడిగితే నిన్న కంగారులో తనను పరిచయం చేసుకోలేక పోయాయని తన పేరు శ్రావ్య అని చెపింది. వల్ల భర్త పేరు విక్రమ్ అని చెపింది. (తాను నను పిలవడానికి వచ్చినపుడు పట్టు చీరలో ఉండడం చూసి నాకు నేను తనలా ఉండాలనే ఆలోచనలు ఎక్కువయ్యాయి).
తానొక హౌస్ వైఫ్ అని వల్ల హస్బెండ్ ఒక ఇంజనీర్ అని చెపింది. అల వాళ్ళింటి గృహ ప్రవేశం అయిపోయాక వాళ్ళతో పాటు ఎక్కువ సమయం గడిపాను బహుశా నాకు దొరికిన మొదటి రేలషన్శిప్ వాళ్ళో ఏమో తెలీదు త్వరగా వల్ల ఫామిలీ తో కలిసిపోయాను. ఇలా ఒకరోజు నేను కాసుఅల్ గ వాళ్ళింటికి వెళ్ళాను. కానీ విక్రమ్ లేకపోయేసరికి ఇక బాగోదు అనిపించి బయటకు వస్తుండంగా శ్రావ్య ఆపి కూర్చోమంది. నేను అలాగే కూర్చున్నాను. తాను తన గురించి చెప్పడం మొదలు పెట్టింది తాను ఎలా తన మెడిసిన్ ని మధయ్లోనే ఆపేసిందని అలాగే తనకి ఒక డాక్టర్ అవ్వాలనే కోరిక చిన్నపట్నుండి ఉందని చెపింది. కానీ ఇంట్లో వల్ల బలవంతం మీద తాను మద్యలోనే చదువు ఆపేయవలసి వచ్చిందని అలాగే విక్రంకి కూడా నేను మెడిసిన్ చేయడం ఇష్టంలేదు అని చెపింది. తాను నాతో నా పుస్తకాలను అడిగింది. నేను ఇవ్వడానికి ఒప్పుకున్నాను.
ఇంతలో నేను ఫైనల్ ఇయర్ లో ఉండంగా ఒక రోజు మా కాలేజీ ఫంక్షన్లో అనుకోకుండా నాకు ఒక హౌస్‌వైఫ్ క్యారెక్టర్ చేయాల్సిన పరిస్థితి. లోపల సంతోషంగా ఉన్న బయట మాత్రం ఒప్పకోనట్టు నటించాను. ఈ విషయాన్నీ శ్రావ్య గారికి చెప్పను. తాను నాకు సహాయం చేయటాన్ని ఒప్పుకుంది. అల నా మొదటి సారి చీర కట్టుకో బోతున్నాననే సంతోషం. అదేమీ విచిత్రమో గాని శ్రావ్య దుస్తులు నాకు సరిగ్గా సరిపోయాయి. శ్రావ్య నన్ను అచ్చం తనలా రెడీ చేసింది. నా చిన్ననాటి కోరిక ఇప్పటికి తీరిందని సంబరపడిపోయాను. నాకు పొడుగాటి జడ వేసి అందులో మల్లె పువ్వులు పెట్టింది. నేను ఇదంతా ఇపుడు ఎందుకు అంటూనే ఎంజాయ్ చేస్తున్నాను. తాను నాతో ఇంకో రెండు రోజుల్లో ఫంక్షన్ నీకు ప్రాక్టీస్ అవుతుందనే ఇలా చేశాను అని నాతో అంది. తనేమో నాలా రెడీ అయింది.తాను ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్ధం కావట్లేదు బహుశా ఒకసరి రిహార్సల్ కోసం ఏమో అని అనుకున్నాను. ఇంతలో తానేదో ఒక పుస్తకం తీసుకొచ్చింది. నేను ఏమిటా పుస్తకం అని అడిగాను దాని తాను నవ్వి చెప్తా కదా ఆగు అని అంది. వెంటనే తాను ఆ పుస్తకం నుండి ఎదో చదవడం ప్రారంభించింది. నాకేమవుతుందో అర్ధం కావడం లేదు. మేముంటున్న రూమ్ అంత ఒకరకమైన నాలాటి పొగ అలుముకోవడం మొదలు అయింది. నేను కంగారు పడుతూ లేవబోతుంటే లేవలేక పోతునాన్ను. అలానే నేను కూర్చునా కుర్చీలో ఉండిపోయాను. నా బాడీ అంత ఎదో తెలియని మార్పులు రావడం మొదలయింది. అల కొంత సేపటికి స్పృహ కోల్పోయాను.ఒక గంట తరువాత లేచి చూస్తే నన్ను నేను నమ్మ లేక పోయాను.......
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment