y

బ్లాగ్ ను ఆదరిస్తున్నట్టే యూట్యూబ్ ఛానల్ కూడా ఆదరిస్తారని ఆకాంక్షిస్తూ మీ శ్వేతా ... ప్లీజ్ మన యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేయండి CLICK HERE TO SUBSCRIBE /a>

మరదలు - బావ:-3

 మా వెంకటలక్ష్మి అత్తా సరాసరి గదిలోకి వచ్చేసింది. నేను అటు తిరిగి ఉన్నాను ఒసేయ్ దేవి మీ అన్నయ్య ఏడే. అసలు ఇంటికి రావడం మానేసాడు ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతుంది. నేనేమో సైలెంట్ గా అటువైపు తిరిగి నుంచున్న.నా రూమ్ అంతా బట్టలు నేను ఎక్కడ పడితే అక్కడ విప్పేసి వి చూసి మీ అన్నయ్య చూసావా అసలు మీ అమ్మకు ఒక వారం రోజులు లేకపోయేసరికి రూమంతా ఎలా చేసాడు ఆయన నీకు బుద్ధి లేదా అని ఆడ పిల్లలు కూడా రేపొద్దున అత్తారింటికి వెళ్తే ఏం చేస్తావే అని అత్త మాట్లాడుతూనే ఉంది నేను మాత్రం ఆన్సర్ చెప్పడం లేదు. ఏంటి అడిగిందానికి సమాధానం చెప్పట్లేదు అని నా జడ పెట్టుకుని ఒక్కసారి తన వైపుకి లాగింది.

నాన్ను ఆ రూపం లో చూసి స్టన్ అవ్వింది. నేను తలకాయ్యి దించుకుని బొమ్మల నుంచున్న.
అత్త:- ఒరేయ్ యాదవ ఏంట్రా ఇది .ఇలా తయారు అయ్యావు. అని నా వంక కళ్ళు ఏర్రజేసి చూస్తుంది.
నేను:- అత్త అది....... ఆధి.........
ఇంతలో శ్రావ్య వెనకనుండి. అమ్మ నెన్ను చెబుతాను బావ college లో ఎదో నాటకం (ప్రోగ్రామ్) ఉందట్ట బావ లేడీ గెటప్ అని తెలియక పేరు ఇచ్చేశాడు. లేడీ getup అని తెలిశాక కాన్సెల్ చెయ్యమని అడిగితే వల్ల tircher కుధదరదు అని చెప్పింది. అందుకే ఇలా రెఢీ అయ్యాడు అని చెప్పింది.
అత్త:- ఓహ్..... అవునా చాలా భాగునవ్ రా ముద్దాడింది. ఆధి సరే గానీ ఎన్టీ ఇయర్ రింగ్స్ నిజంగానే కుట్టించుకున్నవ అర్చర్య పోయింది.
అవును అత్తయ్యా మళ్ళీ పుడుకు పోతాయ్ కథ అని కట్టించుకున్న. ఎలా ఉన్నా అత్తయ్య నా జడను ముందుకు వేసుకున్న.
అత్త:- అబ్బా అమ్మాయి ల వయ్యారంగా తిప్పుకుంటూనవ్. నాకు గని అబ్బాయి ఉంటే నికు ఇచ్చి పెళ్లి చేసేదని అని నవ్వింది. ఆ మాట విన్న దేవి శ్రావ్య నన్ను చూసి నవ్వారు.
అత్త:-సరేగాని ముగ్గురు ఇంటికి వచ్చి బోజనం చేయండి అని వెళిపోయింది.
నైట్ అత్త ఇంటికి వెళ్లి TV పెట్టుకుని చూస్తున్న. నా మరదలు బావ మి అత్తయ్య కి వెళ్లి సాయం చేయి అని.
నేను:- పోవే ఆధి నీ పని మూసుకుని నీ పని నువ్వు చూసుకో అని చెప్పను.
ఇప్పుడు వంట గదిలోకి వెళ్ళి నువ్వు గని సాయం చెయ్యలేదు అనుకో మా అత్త అదే మి అమ్మ కి పిక్స్ పంపిస్తా.రేపు మి అమ్మ వచ్చాక కవర్ చెయ్యాల్సింది నేనే అల్లోచించికో అని వార్నింగ్ ఇచ్చింది.
దీనితో ఎందుకులే గొడవ వంట గదిలో అత్త దగ్గరికి వెళ్లి అత్త ఏమైనా సాయం చెయ్యనా???అని అడిగాను.
అత్త ముద్దు పెట్టి ....!
అత్త:- నా కూతురు ఉంధి పని చెబితే చాలు పారిపోతుంది. నువ్వు మాత్రం నన్ను అడుగుతున్నావ్ అని కూరగాయలు cut చెయ్యమని నకు ఇచ్చింది. కూరగాయలు కట్ చేయించడం అయిపోయిన తర్వాత అత్త టీ తీసుకుని వెళ్లి శ్రావ్య కి దేవికి ఇచ్చి రమ్మంది.
నేను:-శ్రావ్య టి తీసుకో అని చెప్పాను.
శ్రావ్య:- శ్రావ్య ఏంటి శ్రావ్య బావ అని పిలువు అర్థమైందా??
నేను:-బావా టీ తీసుకో అని మెల్లగ అడిగాను.
శ్రావ్య:- ఆఫ్ సారీ లో కనకాంబరాలు జాడతో ఎంత సెక్సీ గా ఉన్నవే కోరుకుని తినేలా నీకొక సర్ప్రసే ఉంధి నైట్ అని చెప్పి శ్రావ్య నా చెల్లి బయటకీ వెళ్ళిపోయారు.
నేను వంట లో అత్తకి సహాయం చేసి కూర్చున్న హోలో కూర్చున్న.
శ్రావ్య దేవి వెళ్లి గోరింటాకు మెహందీ కోన్స్ తీసుకొని వచ్చారు మా అత్త శ్రావ్య దేవి పెట్టుకున్నారు. మా అత్త నన్ను పిలిచే దారా గోరింటాకు పెట్టుకుందని అని పిలిచింది అత్తయ్య ప్లీజ్ ఇప్పటికి నాకు చాలా గిల్టీగా ఉంది ఇంకో గోరింటాకు అంటే నా వల్ల కాదు ప్లీస్ నన్ను వదిలేయ్. ఏం పర్లేదు రా బావ అని శ్రావ్య పిలుస్తుంది శ్రావ్య వద్దు మా అమ్మ వచ్చిందని చితకబాదుతుంది ఆన్నయని.
అత్త:-ఓ అదేనా నీ భయం? మీ అమ్మ చేత నేను చెప్తాను రా పర్లేదా పెట్టుకో అని నా చేతులకి నా కాళ్ళకి ఫుల్లుగా మెహందీ పెట్టింది.
అలా రెండు వారాలు గడిచిపోయా మా అత్త తో పాటు పని చెయ్యడం వల్ల తోటే కూర్చోవడం.బాగ అలవాటు ఐపోయింది.
ఒక్క రోజు అత్త ఏరా నీ మరదలని పెళ్లి చేసుకుంటావా అని అడిగింది.
నేను:- అత్తయ్య.....ఆధి నికొకటి చెప్పాలి శ్రావ్య నేను ఎప్పటినుండో ప్రేమించుకుంటున్నాం కని ఈ విషియం నా డిగ్రీ అయ్యాక ఇంట్లో మి అందరినీ ఒప్పించి చేసుకుందాం అని నేను శ్రావ్య అనుకున్నాం. అని చెప్పను.
అత్త:- సరే అవుతే college అయ్యాక పెళ్లి చేసుకుందురు గని కని ఒక్క షరతు మిధ అవుతే న్ మి పెళ్లి అవుతుంది.
నేను:- ఎన్టీ అత్త ఆధి....?
అత్త:- నువ్వు ఇప్పటి నుండి ఇలా అమ్మాయి గా ఉండాలి పెళ్లి అయ్యాక కూడా అడదనిలా కట్టు బొట్టు అని ఇలాగే ఉంటాయని నకు మాట ఇవ్వు అని అడిగింది.
నేను:- అత్త అల ఎలా కుదురుతుంది. నేను మగాడిని ఎదో college lo program గురించి ఇలా రెఢీ అయ్యాను గని లైఫ్ లాంగ్ అంటే నా వల్ల కదు అత్త అని చెప్పను.
అత్త:- అవునా......!!! సరే ఒక్క సరి ఈ వీడియో చూడు అని చూపించింది.
Video:- { అమ్మ నకు ఇలా ఆడపిల్లల ఉండాలని ఉంధి plz అమ్మ ఒప్పుకో నికు ఎప్పటి నుండో చెప్పాలని అనుకుంటున్న కని నువ్వు నన్ను తేడా అనుకుంటవని చెప్పలేదు శ్రావ్య కి కూడా నేను ఇలా ఉండటం ఇష్టం అమ్మ. అమ్మ ఒప్పుకొమ్మ} అని నేను నిద్ర లో కలవట్లు పలుకుతున్న వీడియో చూపించింది.
ఒక్క సారిగా మైండ్ బ్లాక్ అయ్యింది.
నేను:- అత్త......ఆధి. sorry అత్త నకు చిన్నపాటి నుండే ఇలా ఆడపిల్ల ఉండాలని ఉంధి అలాగని నేను తేడా కదు నన్ను నమ్మత్త.
అత్త:- ఒరేయ్ పిచ్చోడా నకు శ్రావ్య అంత చెప్పింది. మి పెళ్లి కి నకు ఎలాంటి ప్రోబులం లేదు. మి అమ్మ తో మాట్లాడి నేను సెట్ చేస్తాను. నీవు ఎలా ఉండాలి అనుకుంటున్నవో అల ఉండు ఒక్ నా అని చెప్పి వెళిపోయింది.
Next day morning 8:00 AM కాలింగ్ బెల్ మోగింది చెల్లి శ్రావ్య బయటకీ వెళ్ళిపోయారు నేను అత్త వంట గదిలో ఉన్నాం.
అత్త:- వెళ్లి చూడరా ఎవ్వరో అని చెప్పింది.
నేను:- అత్త నా వల్ల కదు భయటవల్లూ అవితీ నేను అని తెలిసిపోతుంది.
అత్త:- అసలు నిన్ను మగాడు అని ఎవ్వరూ అనుకోరు నీ డ్రెస్ 👗. నీ జడ ముక్కుపుడక చెవులు ఉన్న చేవిలిలి అసలు నువ్వు అబ్బాయి అంటే ఎవ్వరూ నమ్మరు నోరుమూసుకుని వెళ్లి చూడు అని పంపింది.
సర్లే అని వెళ్ళాను డోర్ ఓపెన్ చేసి చూసా ఎదురుగా అమ్మ

No comments: