నా పేరు శ్రవణ్, నాకొక చెల్లి మా అమ్మ అ మా అమ్మ పుట్టిన ఊరు రాజమండ్రి వచ్చేసాం ఎందుకంటే మా డాడీ చనిపోయినప్పుడే మా మావయ్య వాళ్ళు వాళ్ళింటికి కి తీసుకుని వచ్చేసారు.నా మరదలు పేరు శ్రావ్య మా అత్తయ్య పేరు వెంకట్ లక్ష్మి మా మావయ్య ఢిల్లి లో దేశంలో పని చేస్తారు. నా మరదలు శ్రావ్య చిన్నప్పుడే వెళ్లిపోయారా ఫైవ్ ఇయర్స్ కొకసారి మాత్రమే వస్తారు.నాకు చిన్నప్పుడు నుండి అమ్మాయిల రెడీ అవ్వాలని చిన్న కోరిక ఇంట్లో అమ్మ వాళ్లు లేనపుడల్లా నా కోరిక తీర్చుకొనే వాడిని.
నాకు హెయిర్ మిడ్ బ్యాక్ వరకు ఉండేది. అమ్మ వాళ్ళు ఎంత చెప్పినా కట్ చేయించుకునే వాడిని కాదు. దు.ఒకరోజు మా చెల్లికి నాకు అమ్మాయిల తయారవ్వడం అంటే చాలా ఇష్టం అని చెప్పాను. మా చెల్లి కూడా ఇంట్లో వాళ్ళు లేనపుడల్లా తన బట్టలు నాకు ఇచ్చి నన్ను అమ్మాయిలు రెడీ చేసేది.
.ఒక రోజు మా అమ్మకు ఫోన్ వచ్చింది. మా పిన్ని వాళ్ళ హస్బెండ్ చనిపోవడం వల్ల అమ్మ వాళ్లు అక్కడికి వెళ్లారు. ఇదే మంచి అవకాశం అనుకొని ఈ వారం రోజులు నాలో ఉన్న నా ఆడతనాన్ని ఫుల్ seticefay చేసుకుందామని ప్లాన్ వేసుకున్న ఈ విషయం మా చెల్లి చెప్పిఅమ్మ సాయంత్రం వెళ్తుంది వచ్చే వారం రోజులు ఫుల్ గా నన్ను అమ్మాయిగా తయారు చేసే బాధ్యత నీదే అని నా చెల్లి తో చెప్పాను నా చెల్లిసరే అంది.
అమ్మని రాజమండ్రి బస్ స్టాండ్ లో దింపేసి వెంటనే ఇంటికి వెళ్ళిపోయి చకచక బాడీ మీద హెయిర్ తీసేసి మొఖానికి కాళ్ళకి ఫుల్లుగా పసుపు రాసి మా చెల్లి ఇచ్చిన లంగా వోణి వేసుకొనిప్రెస్సింగ్ బుట్ట దిద్దులు ముక్కు పుడక పెట్టుకునే కాళ్ళకి పట్టీలు పెట్టుకుని జడ వెయ్యి అన్నాను.
ఒరేయ్ అన్నయ్య ఏం స్టైల్ లో వెయ్యమంటావ్ రా అని అడిగింది.మజ్జి పాపిడి తీసి.ఎప్పటిలాగే వేయవే అన్నాను. ఒరేయ్ అన్నయ్య ఎప్పుడూ ఒకే స్టైల్ కాదురా.. వేర్వేరు స్టైల్ లో కూడా ట్రై చేయాలి
అలా మా చెల్లి నన్ను కింద కూర్చోమని నా జుట్టు అంత బ్రష్ చేసింది.అలా ఫైవ్ మినిట్స్ దువ్విన తర్వాత సింగల్ జడ వేసింది.
నాకు జడ వేశాక ఒరేయ్ అన్నయ్య నువ్వు అనవసరంగా అబ్బాయి కింద పుట్టవు గాని అమ్మాయి కింద పుడితే చాలా బాగుండేది రా .
అప్పుడు నేను బాలకృష్ణ డైలాగ్ సరే సరే లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏంటిఅని సరదాగా అన్న. ఆ రోజు నైట్ మొత్తం ఇంట్లో ఒక అమ్మాయి లాగే గడిపాను మాటిమాటికి అద్దంలో చూసుకుంటే మా చెల్లి వచ్చే ఎన్నిసార్లు చుసుకుంటావు రా బాబు. అని అంటుంది.అప్పుడు మా చెల్లి ఒరేయ్ అన్నయ్య. అమ్మని ఎలాగైనా సరేఒప్పిస్తాను ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిల మారి పోరా అని అంటుంది. మా చెల్లి ముందు కోపంగా అలా చూసాను. మళ్లీ నీ ఫేస్ కోపం ఒక్కటి. అని మా చెల్లి వెళ్ళిపోయిందా.ఏమాటకామాటే గానీ అబ్బాయి అమ్మాయి ల కు రెడీ అయితే ఆ కిక్కే వేరప్పా దానికి తోడు మా చెల్లి fiminity, మాటలతో అలా అంటుంటే నిజంగా ఎందుకు పుట్టలేదు రా దేవుడా అనిపించింది. ఇక నైట్ అయిపోయింది టీవీ చూసి చూసి అలాగే పడుకున్నా.
మార్నింగ్ ఎనిమిది అయింది. మా చెల్లి మార్నింగ్ ఇంటి పనులన్నీ చేసి ఫ్రెషప్ అవడానికి వెళ్ళింది.
ఆ రోజు మార్నింగ్ 8 గంటలకి నా మరదలు శ్రావ్య మా ఇద్దరినీ వాళ్ళింటికి టిఫిన్ చేయడానికి పిలుద్దాం అని వచ్చింది. మంచం మీద నన్ను చూసి మా చెల్లి అనుకొని దేవి దేవి లెగవే నిన్ను మా అన్నయ్య మా అమ్మ పిలుస్తుంది టిఫిన్ చేయడానికి అని అంటుంది.
నిద్దట్లో నుంచి లెగిసి అబ్బా శ్రావ్య మా చెల్లి ఇంట్లో ఎక్కడ ఉంటుంది వెళ్ళు నన్ను పొద్దున్నే డిస్టర్బ్ చేయకు అని అన్నా. ఒక్కసారిగా నా మరదలు starn అయిపోయింది.
నేను కూడా వెంటనే లేచి నేను ఉన్న పరిస్థితిని చూసుకున్నా. నోటి నుంచి మాటలు లేవు
శ్రావ్య:-ఒరే బావ నువ్వు నువ్వేంట్రా ఆడ పిల్లల డ్రెస్ చేసుకున్నావ్
శ్రావ్య:-ఒరేయ్ బావ నువ్వేంట్రా ఆడ పిల్లల డ్రెస్ చేసుకునావు
నేను:-వెంటనే శ్రావ్య కాళ్ల మీద పడి శ్రావ్య ఎవరికీచెప్పద్దు శ్రావ్య ప్లీజ్ శ్రావ్య నేను వద్దంటున్నా మా చెల్లెల ఇలా రెడీ చేసింది.ఇలా అబద్ధం చెప్పి మా చెల్లి మీదకు తోసేసాను.నా కర్మ అప్పుడు మా చెల్లి ఫ్రెషప్ అవి నా రూమ్ కి వచ్చింది.
శ్రావ్య:-ఏంటిది దేవి మీ అన్నయ్య ఆడ పిల్లలు ఎందుకు తయారు చేసావ్?
నీకేమైనా పిచ్చా
దేవి:-నేను తయారు చేయడం ఏంటే బాబు.మా అన్నయ్య ఆడపిల్లల రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం అందుకే నడుం దాకా జుట్టు పెంచాడు.
నేను:- చెప్పేసింది ఇప్పటిదాకా కవర్ చేసింది అంతా చెప్పేసింది. ఇప్పుడు దీనికి ఏం చెప్పాలి అని మైండ్లో ఒకటే టెన్షన్.
శ్రావ్య:-నా దగ్గరకు వచ్చి లాగి ఒక్కటి పీకింది.నువ్వు ఎప్పుడూ నాకు అబద్ధం చెప్పకు అనుకున్నాను కానీ ఫస్ట్ టైం అబద్దం చెప్పావ్ ఈ విషయం అందరికీ చెప్పేస్తానని నన్ను బెదిరించింది..
నేను:-వెంటనే మళ్లీ నా మరదలు కాళ్ల మీద పడిపోయి.నన్ను క్షమించు శ్రావ్య నీకు అబద్దం చెప్పాలని కాదు సడన్ గా ఒక్కసారిగా నిన్ను చూసి ఏం చెప్పాలో తెలియక ఈలా చెప్పను.దయచేసి నన్ను క్షమించు శ్రావ్యఅని ఏడుపు మొదలు పెట్టాను.
శ్రావ్య:-వెంటనే తన మొబైల్ తీసుకుని ఏడుస్తున్న నా ఫేస్ ని ఫుల్ ఫిమేల్ స్ట్రక్చర్ నీ ఫోటోలు తీసుకోవడం మొదలుపెట్టింది.
శ్రావ్య:-సర్లే ఏడవకు ఎవరికీ చెప్పనులే. అది సరే గానీ దేవి మీ అక్కకి ఏం పేరు పెట్టావు.
దేవి:- అక్క? అక్క ఎవరు????
శ్రావ్య:-ఇంకెవరు ఇదే.
దేవి:- ఏంటి మా అన్నయ్య?????
శ్రావ్య:-అవును మీ అన్నయ్య ఇప్పటినుండి ఇ మీ అన్నయ్య నీకు అక్క నాకు మరదలు.ఇప్పటినుండి దీని పేరు శ్రావణి.ఒసేయ్ నా ముద్దుల మరదలా ఇప్పటినుండి మీ చెల్లి గాని నేను గాని నీ చెప్పినా చేయాలి చెయ్యను అని అన్నావుఈ పిక్స్ మా అమ్మ వాళ్ళకి మీ అమ్మ వాళ్ళకి చూపిస్తాను.
నేను:- నేను చేసేది ఏమీ లేక సరే అని తల వంచుకున్నాను.
శ్రావ్య:-దేవి రావే మా ఇంటికి నీకు మీ అక్కకి టిఫిన్ పట్టుకునివెళుదువు గాని మీ అక్క కి ఎలాగా బయటికి రాలేదు కదా.సరే అని మా చెల్లి కూడా నా మరదలు ఇంటికి వెళ్ళింది అప్పుడు నా మరదలు నా చెల్లిని హగ్ చేసుకుని.థాంక్యూ దేవి థాంక్యూ సో మచ్ మీ అన్న నేను ఎలా చూడాలి అనుకున్నాను ఎలా తయారు చేయాలి అనుకున్నాను నేను అడగ కుండానే నా దేవుడు నాకు కల్పించాడు
దేవి:-ఏంటి వదినా నువ్వు ఏం మాట్లాడుతున్నావ్??? నాకేం అర్థం కావడం లేదు..
శ్రావ్య:- నేను చెప్పింది నిజం మీ అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం మీ అన్నయ్య తో పెళ్లి అవేక ఇలా తయారు చేద్దాం అనుకున్న కానీ ఎలాగా అని ఆలోచిస్తున్న టైం లో నాకు భలే ఛాన్స్ దొరికింది ఇప్పటినుండి చూడవే మీ అన్నయ్య కి femininity alage టార్చర్humiliation ఏంటో చూపిస్తా.
అలా మార్నింగ్ గడిచిన తర్వాత ఈవెనింగ్ నా మరదలు నా జడ్డ నా నడుము కిందకు రావాలని ఒక సవరం కొనుక్కుని వచ్చింది.
శ్రావ్య:-శ్రావణి ఎక్కడ ఇలా రావే హాల్లోకి అని నన్ను పిలుస్తోంది.
నేను:- చెప్పు శ్రావ్యని మెల్లగా అన్న.ఒకపక్క నన్ను శ్రావణి అనే ఫిమేల్ పేరుతో పిలుస్తుంటే. ఏంటో తెలియని ఆనందం. కానీ కాబోయే పెళ్ళాం నా గురించి తెలిసిపోయింది అన్న కొంచెం భయం. ఇలా రావే నా ముందు కూర్చో.అప్పుడు శ్రావ్య నా జుట్టు బ్రష్ చేసి నాకు జడ వేసి తను తెచ్చిన సవరం మిక్స్ చేసి నడుము కింద కి జడ వేసింది.
మా ఇంటి పెరట్లో కాసిన కనకంబరాలు మాల గా చేసి నా జడలో పెట్టింది
నా మరదలురెడీ చేసిన రోజునీ ఇప్పటికీ మర్చిపోలేను.ఆరోజు parikini ఓనీ నీ వేసి కళ్ళకి కాటుక పెట్టి మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసి నన్ను అలా రెడీ చేసింది..!!!
రైటర్ సుష్మ
No comments:
Post a Comment