y

బ్లాగ్ ను ఆదరిస్తున్నట్టే యూట్యూబ్ ఛానల్ కూడా ఆదరిస్తారని ఆకాంక్షిస్తూ మీ శ్వేతా ... ప్లీజ్ మన యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేయండి CLICK HERE TO SUBSCRIBE /a>

The small mistake changed my whole life :- part -2

 హీరో ల ఉండవలసిన నేను, హీరోహీరయిన్ అయ్యాను ల నా పేరు తో భాధలు ఎక్కడ కూడా తగ్గలేదు పెరిగాయి తప్ప.

ఎంసెట్ కి పెడితే అక్కడ కూడా ఆటోమేటిక్ గా ఇంటర్ హాల్టికెట్ బట్టి సత్య దేవి అనే వచ్చేసింది.
ఏం చేస్తను. అలాగే ఎగ్జామ్ రాశాను కౌన్సెలింగ్ కూడా వెళ్లాను ఈ కోర్స్ చాలా తక్కువ కాలేజీలో ఉండేసరికి దూరం వెళ్ళలేక అక్క కాలేజె choose చేసుకున్నాను. ఎంసెట్ రిజల్ట్ వచ్చాక శ్రీ సీటు అక్క చదివే కాలేజీలోనే వచ్చింది అక్క కాలేజీ ఉమెన్స్ కాలేజ్. ఫస్ట్ డే కాలేజీకి వెళ్ళాను. ఆఫీసులో సర్టిఫికెట్స్ సర్వీస్ చేయాలని అన్నారు ఓకే ఇంటర్ కాలేజీ కి వెళ్లి తీసుకొచ్చే రేపు సబ్మిట్ చేస్తా మేడం అని అన్నాను ఆవిడ ఓకే అమ్మ అని అన్నది.
ఇంకా ఆ రోజంతా బీటెక్ గురించే ఆలోచిస్తూ పడుకున్న నేను మార్నింగ్ ఇంటర్ కాలేజీ కి వెళ్లి నా టీసీ కావాలని అడిగాను sir లాంగ్ మెమో టీసీ ఇచ్చారు. ఆ సర్టిఫికెట్లో పేరు చూసి ఒక్క సారిగా షాక్ అయ్యాను దాంట్లో కూడా సత్య దేవి అని పేరుంది. ఈసారి నేమ్ బట్టి జెండర్ కూడా ఫిమేల్ వచ్చింది.
ఛీ...... నా కర్మ ఇలా ఉంధి ఏంట్రా బాబు అనుకున్న. సార్ దగ్గరికి వెళ్లి ఏడుస్తున్న .
సార్ :-satyaa ఏమీ కదు మనం మనం బోర్డ కి వెళ్లి చేంజ్ చేయించుకోవచ్చు. కానీ సర్ రేపు నేను బీటెక్ కాలేజీలో సబ్మిట్ చేయాలి చేయకపోతే నా ఫ్రీ సీట్ పోతుంది.
Sir:- ఒక పని చెయ్ కాలేజీ ప్రిన్సిపాల్ తో మాట్లాడి రిక్వెస్ట్ చెయ్ అక్కడ పేరు కరెక్షన్ చేయించుకో ఇంతకన్నా చేసేదేమీ లేదు
సరే సరే నీ ఇంటికి వచ్చి జరిగిందంతా చెప్పాను.
అక్క:- ఒరే అది నా కాలేజీ రా దాంట్లో ఎలా పెట్టావా.
నేను:-అందరిలాగే నేను కూడా కౌన్సిలింగ్ లో పెట్టాను .
అక్క:- మీ కాలేజీలో వచ్చింది సీటు. సర్లే పర్లేదు ప్రిన్సిపాల్ తో నేను మాట్లాడతాను అని చెప్పి కాలేజీకి మార్నింగ్ తీసుకుని వెళ్ళింది మేడమ్ కి జరిగింది చెప్పింది అక్కా మేడం చూడమ్మా కౌన్సిలింగ్ ఎలా వస్తే అలానే జరుగుతుంది మన కాలేజ్ women's college,
మేడం:- మి sister NI sorry mi brother ki Mset lo అమ్మాయి పేరు ఉండటం వల్ల జెండర్ కూడా ఫిమేల్ ఫ్రింట్ అవ్వడం వల్ల నేను చెయ్యగలిగింది ఏమీ లేదు.
నేను:-?మేడం plz help చెయ్యండి మేడం plz..... Ani అడిగాను.
మేడం:-నాకు ఏమి ప్రాబ్లం లేదు నీ సర్టిఫికెట్స్ లో ఉన్న అమ్మాయి పేరు ప్రకారం సత్య దేవి గా కాలేజీ కి రావచ్చు ఇంతకన్నా నేను ఏమి చేయలేను.but
వన్ కండిషన్ మీరు కాలేజీకి రావాలనుకుంటే సత్య దేవి allowde చేస్తాము. అన్ని రూల్స్ మీకు వతిస్త్యే
యూనిఫాంలో లోనే రావాలి మి జుట్టు నీ ఎప్పుడు జడ వేసుకుని రావాలి. మిరు పూర్తిగా ప్రోపరే అమ్మాయి డ్రెస్లోనే రావాలి.
నేను :-మేడం పెట్టిన కండిషన్ కి వచ్చి బయటికి వెళ్లిపోయాను.
మేడం:-కీర్తి మీకు తెలుసు కదా మన కాలేజీ రూల్స్ మీకు తెలుసు కదా.. దాన్నిబట్టి చూసుకుని సర్టిఫికెట్స్ తో రేపు రండి రేపే ఆఖరు తేదీ సర్టిఫికెట్స్ సబ్మిట్ చేయడానికి.
అక్క:- ఒక్ మేడం అని చెప్పు . నాన్ను ఇంటికి తీసుకుని వెళుతుంది.
అక్క:-మా నాన్నకి జరిగింది అంతా చెప్పింది. మరి ఏం చేద్దాం అని అడిగారు అమ్మ నాన్న.
నాన్న అమ్మతో ఎం చెద్ధమే..??
అమ్మ:- నాకేం తెలుసండి..
నేను:-నేను ఈ సంవత్సరం కాలేజీ కి వెళ్ళను బోర్డు కి వెళ్లి నా పేరు మార్పించు ని వచ్చే సంవత్సరం ఎంసెట్ రాసి నెక్స్ట్ ఇయర్ నుండి కాలేజీ కి వెళ్తాను.
అమ్మ:-మరి ఈ సంవత్సరమంతా వేస్తావా?? ఏం వద్దు ఏదో ఒకటి ఆలోచిధం అంది అమ్మ.
నేను:-ఇంకా ఆలోచించేది ఉందమ్మా అంతా అయిపోయింది.
అక్క:-ఒక్క దారి ఉంది ఇప్పటికీ సర్టిఫికెట్స్ అడ్మిట్ చేసి ఈ సంవత్సరం వేస్ట్ కాకుండా కాలేజీకి వచ్చి నెక్స్ట్ యూనివర్సిటీ కి వెళ్లి డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ నేమ్ జెండా చేయించుకొని వేరే కాలేజీకి పెట్టుకుని వెళ్ళచ్చు అని సలహా ఇచ్చింది.
నేను:- అయిన సరే నేను రాను కాలేజీ కి వెలతే అమ్మాయి వెళ్ళాలి.
అమ్మ:-నోరు మూసుకుని అక్క చెప్పినట్టు చెయ్ వన్నియర్ వేస్ట్ గా ఉంటే మంచిది కాదు అందుకే అక్క చెప్పినట్టు అమ్మాయి గా కాలేజీ కి vellu.
నేను :-kani అమ్మ అమ్మాయి గా వెళ్ళాలి కష్టం కథే. అర్థం చేసుకో.
నాన్న:-ఏమవుతుంది రా సత్య అంతా నీ ఫ్యూచర్ బాగుండాలనే కదా అయినా వన్ ఇయర్ ఏ కదా నాకు ఈ జాబ్ ఇబ్బంది అయిపోయింది వేరే జాబ్ చేసుకోవాలి నువ్వేమో ఎలా అంటున్నావ్ అర్థం చేసుకోవాలి సత్య అలా అనేసరికి
అమ్మ:-ఒరే సత్య నాన్న నీ బాధ పెట్టకు ఒక్క యూనిఫామ్ ఏ కదా మళ్లీ ఇంటికి వచ్చాక మామూలుగా డ్రెస్ నువ్వు మారిపోతుదువు గని.
నేను:- సరే అమ్మ మి ఇష్టం.
అక్క:-సరే రా సత్య రేపొద్దున కాలేజీ కి వెళదాం
నేను:- సరే అక్క
నేను అక్క కాలేజీ కి వెళ్ళాము అక్కడ నా సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేసాను.
మేడం:-మీకు 15 డేస్ లో క్లాసులు స్టార్ట్ అవుతాయి అని చెప్పింది.
నేను:-మేడం చిన్న రిక్వెస్ట్ నా గురించి నా జెండర్ గురించి. సీక్రెట్ గా ఉంచండి. ఎందుకంటే ఇంతమంది అమ్మాయి లలో నేను అబ్బాయి అని తెలిస్తే నాన్ను ఎదిపిస్తారు. అందుకు మేడం నా గురించి చెప్పదు.
మేడం :- సరే నీ ఇష్టం అమ్మ.
అక్క నేను ఇంటికి వెళ్లిపోయాక.
అక్క:- అమ్మ సత్య కి యూనిఫామ్ కొట్టాలి కాలేజ్ 15 రోజులో స్టార్ట్ తనకి
అమ్మ:-ఇప్పుడు ఎలా కీర్తి నాన్న గారు జాబ్ కూడా మానేశారు ఇప్పటికి ఇప్పుడు అంటే కష్టం అవుతుంది.
అక్క:-అమ్మ ఒక పని చెయ్ నా ఫస్ట్ ఇయర్ ఫోన్ ఉంది కదా దాన్ని ఆల్టరేషన్ చేయమ్మా సత్య ఎలాగా నా హైట్ కదా పర్సనాలిటీ వస్తే నాకన్నా చాలా సన్నగా ఉంటాడు కథ. సైజు కరెక్టుగా సరిపోతుంది.
నాన్న:-అలాగే చెయ్యవే కీర్తి చెప్పినట్టు నేను కూడా ఈ లోపు జాబ్ చూసుకుంటాను. ఇద్దరూ ఒకే కాలేజీ కాబట్టి కలిసి వెళ్ళండి.
అమ్మ:-ఏవండీ ఇక్కడ నుండి e పిల్లలు కాలేజీ కి వెళ్లాలంటే 25 కిలోమీటర్ల వెళ్లాల్సి ఉంటుంది ఒక పని చేద్దాం కాలేజీకి దగ్గరలోనే ఒక హౌసింగ్ తీసుకుని అక్కడ ఏదో ఒక జబ్బు చూసుకుందూరుగని.
ఇంకా నలుగురు హ్యాపీ గా మంచిది అనుకొని డిన్నర్ చేసం.
కానీ ఆరోజు నైట్ మాత్రం నిద్ర పట్టలేదు దేవుడా నా పరిస్థితి లాగింది ఆలోచిస్తూనే ఉన్నా.
అమ్మ నా సైజు చెక్ చేసి యూనిఫామ్ స్త్రిచింగ్ చేయడం స్టార్ట్ చేసింది.
మా నాన్న కూడా మా కాలేజీలో దగ్గర ఇల్లు వెతకడం స్టార్ట్ చేసారు. అక్క నాకు అమ్మాయిగా ఎలా నడుచుకోవాలో టిప్స్ చెప్పడం కాలేజీలో ఎలా బిహేవ్ చేయాలో చెప్పింది.
అలా వన్ వీక్ అయింది డైలీ అమ్మ నాకు వద్దన్నా వినకుండా పసుపు గంధం తో స్నానం చేయించేది ఇంకా దెబ్బతో మొత్తం చాలా స్మూత్ గా తయారయింది నా ఫేస్ మీద అ ఒక్క వెంట్రుక కూడా లేదు స్కిన్ స్మూత్ గా అయ్యింది. నా హెయిర్ షోల్డర్ దాటేసి నా నడుం కింద వరకు పెరిగింది. నాన్న కూడా ఇల్లు చూసేసారు మా కాలేజీకి దగ్గర్లోనే మూడు కిలోమీటర్లు డిస్టెన్స్ సరే అని అమ్మ నేను అక్క సామాన్లన్నీ ప్యాక్ చేసి డాడీ కి ఇచ్చాము డాడీ ఆటోలో సామాన్లన్నీ సర్ది మా కొత్త ఇంటికి బయలుదేరాము. కొత్త హౌస్ చాలా బాగుంది పల్లెటూరు వాతావరణం మంచి ప్లేస్ చుట్టూ చెట్లు పూల మొక్కలు చాలా అందంగా ఉంది ఇంక నేను అమ్మ మా ఇంట్లో అన్నీ సర్ది పాడు పొంగించడానికి రెడీ చేసుకున్నాం . అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ కి నోటీస్ బుక్ ఇచ్చి వస్తానని వెళ్ళింది. ఈ లోపు పంతులుగారు కూడా ఇంటికి వచ్చేసారు. అమ్మ మా చుట్టుపక్కల ఆంటీలని మాకు ఇల్లు ఇచ్చిన ఓనర్ ని పిలిచింది.
పంతులు గారు:-అమ్మ మంచి ముహూర్తం దేవుడి పటాలను తీసుకుని వెళ్లి పాలు పొంగించాలి టైం వాడితే మంచిది కాదు అని అన్నారు.
అమ్మ:-ఆగండి పంతులుగారు అమ్మ ఇప్పుడే బయటికి వెళ్ళింది ఈ లోపు వచ్చేస్తుంది.
House ownare:-ఏమైందమ్మా నీ పెద్ద కూతురు లేకపోతే మీ చిన్న కూతురు ఉంది గా.??
నేను ఒక్కసారిగా షాక్ అవి ఏమనాలో తెలియక బిగుసుకు పోయాను.
అమ్మ కవర్ చేస్తూ.
అమ్మ:-తను ఇంకా రెడీ గా లేదు కదా అందుకే అన్నాను పెద్దమ్మాయి రావాలని అని మా హౌస్ ఓనర్ గారికి చెప్పింది.
ఈ లోపు
ఓనర్ ఆంటీ:-దానిదేముంది అమ్మాయి రెడీ అవడానికి ఎంతసేపు ఐదు నిమిషాలు నేను రెడీ చేసుకుని వస్తాను అంది..
నేను:-వెంటనే ఆంటీ నా వెంట నా దగ్గర డ్రెస్సులు తెచ్చుకోలేదు. అందుకే రెడీ అవ్వలేదని చెప్పాను.
ఓనర్ గారు:-
దానిదేముంది అమ్మా మా మనవరాలు వయసు కూడా నీ వయసే ఉంటుంది నా మనవరాలు బట్టలు ఇస్తానని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళింది. తన మనవరాలు ఆఫ్ సారీ కట్టి నా జుట్టు దువ్వి మధ్య పాపిడి తీసి సింగల్ జడ వేసింది. నా జుట్టుకి రెండు మూరల కనకంబరాలు పెట్టింది. నా చెవిలను చూసి అమ్మాయి ఇంకా చెవులు కుట్టించుకోలేదు. ఈ కాలం అమ్మాయిలకి అసలు చెప్పలేకపోతున్నామూ.
ఇంతకీ నీ పేరేంటి.
నెను:-సత్య దేవి ఆంటీ.

No comments: