y

బ్లాగ్ ను ఆదరిస్తున్నట్టే యూట్యూబ్ ఛానల్ కూడా ఆదరిస్తారని ఆకాంక్షిస్తూ మీ శ్వేతా ... ప్లీజ్ మన యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేయండి CLICK HERE TO SUBSCRIBE /a>

BODY SWAP WITH NEIGHBOR PART END

 అలా శోభనం గదిలో ఎక్కడ శ్రావ్యకు మోసం చేస్తున్నానని ఫీలింగ్ ఉన్నందు వాళ్ళ అలాగే నాకు ఈ శోభనం ఇష్టం లేకపోవడం ఈ రెండు కారణాలతో నా ఈ శోభనాన్ని ఆపుకున్నాను. అలా ఆ రోజు రాత్రంతా విక్రమ్ చాల బాధ పడ్డాడు నేను ఆ బాధ చూడలేక ఎందుకు ఆలా బాధపడుతున్నారు అని అడిగితే ఎం నీకు తెలీదా అని నన్నే తిరిగి ప్రశ్నించారు. నాకు ఎం చెప్పాలో తెలియక మౌనంగానే కూర్చుండి పోయాను. అలా కొద్దీ సేపటికి తాను ఏడవడం మొదలు పెట్టాడు నేను ఎందుకు అని అడగలేను అలానే నేను సుశాంతని అని చెప్పాను లేను తాను నా వొడిలో పడుకొని మెల్లగా ఏడుస్తుంటే నేను ఓదారుస్తున్నాను. తాను అలానే నా వొడిపై నిద్రపోతుంటే నాకు తెలియకుండా నేను ఒక అమ్మాయిల తన తలను నిమురుతూ అసలు ఏమైందో నన్ను శ్రావ్య ఇలా ఎందుకు తన శరీరంలో నన్ను మార్చిందో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆలా మార్నింగ్ అయ్యేవరకు విక్రమ్ నిద్రపోయాడు నేను ఈ ఆలోచనలతో నిద్ర పోనందు వలన నా కళ్ళు ఎర్ర బడాయి. ఇంతలో మా అత్తయ్య తలుపు తట్టగానే వెళ్లి తలుపు తీసాను రాత్రి మేము ఆడిన ఆటలో నా జుట్టు నా బొట్టు చెరిగి అలాగే నా కళ్ళు ఎర్రగా ఉండడం చూసి మా అత్తయ్య మూసి ముసిగా నవ్వుకుంటుంది. ఆలా నవ్వు కొని కొంతసేపట్లో నాపై అరవడం మొదలు పెట్టింది. ఒక్క క్షణం నా గుండె ఆగినంత పని అయింది ఆ అరుపులకి విక్రమ్ కూడా లేచాడు. వెంటనే అత్తయ్య కసురుకుంటూ మొగుడు లేవడానికి ముందు స్నానం చేసి ఇంట్లో అందరికి కాఫీ ఇవ్వాలని తెలీదా వెళ్లి రెడీ అయ్యి అందరికి కాఫీ పట్టుకొని రా అని ఇంకొంచెం పెద్దగా అరిచింది. ఆ అరుపులకి నేను బయపడి వెంటనే స్నానం చేసి వచ్చి చుడిదార్ వెకుందామని ఒక్క చుడిదార్ కప్బోర్డు నుండి బెడ్ పైన పెట్టాను ఇంతలో మళ్ళీ అరుపు ఎవరో కాదు అత్తయే తాను నా దగ్గరకి వచ్చి పెళ్ళైన ఆడపిల్ల నిండుతనంగా చీర కట్టుకొని తల నిండా మల్లె పువ్వులు పెట్టుకొని భర్తకు సేవ చేయాలి అదే మా ఇంటి ఆచారం అని అంది

నాకేమో నిన్న చుసిన అత్తయ్యకు ఇవాళ చూసే అత్తయ్యకు చాల తేడా ఉంది అని అనుకుంటూ అత్తయ్యతో సరే అత్తయ్య మీరు చేపినట్టే చీర కటుకుంటాను అని చెప్పను కాని నాకు చీర కట్టుకోడం రాదూ మరి ఎలా అని అనుకుంటుండంగా ఏమో తెలీదు నాకెపుతుందో చెర కట్టుకోవడం అల్లవాటు ఉన్నదానిలా అచ్చమ్ శ్రావ్య ఎలా కట్టుకుంటుందో అలానే కట్టుకున్నాను ఆ తరువాత జడ కూడా వేసుకున్నాను. కానీ నాకప్పుడు అనిపించింది ఆడవాళ్ళూ ఇంత పెద్ద జడ ఎలా మైంటైన్ చేస్తారో అని. కానీ ఆ జడం నడుముపై ఆడుతుంటే ఆ సుఖమే వేరు కదా అని అనుకున్నాను. నేనెలా చీరను జడను ఆచం శ్రావ్యలా వేసుకోగలిగాను అనే చిన్న ప్రశ్న నా మదిలో కలిగింది. ఇలా ఆలోచిస్తుండంగానే మా అత్తయ్య ఒసేయ్ శ్రావ్య మాకు కాఫీ ఇక్కడే టిఫిన్ ఎం చేయ బోతున్నావ్ ఎన్ని గంటలకు చేస్తావ్ ఇలా అనేక ప్రశ్నలు వేస్తుంటే నాకు తాను ఒక గయ్యాళి ల అనిపించింది. నేను వెంటనే వస్తున్న అత్తయ్య అంటూ వెళ్ళాను తాను వెంటనే ఎం మర్యాదలు కూడా తెలీదా అనుటు మల్లి అరవడం మొదలు పెట్టింది నాకు అర్ధం కాక ఏమైంది అత్తయ్య అని అడిగితే అందుకు అత్తయ్య కోపంతో పెద్దవాళ్ళ కలమీద పది నమస్కారం చేయాలనీ తెలీదు. అంటూనే నన్ను తిట్టడం మోదాహాలు పెట్టింది. నాకు ఇవ్వని కొత్తగా ఉండడం వాళ్ళో ఏమో కళ్ళలో నుండి కన్నీళ్లు రావడం మొదలయ్యాయి. అందుకు మా అత్తయ్య నాతో ఏడ్చింది చాలు మొహం కాసుకొని నాకొడుకి వెళ్లి కాఫీ ఇవ్వు అంది నేను సరే అని చెప్పి కాఫీ ఇవ్వడానికి వెళ్ళాను. ఆలా విక్రమ్ రూమ్ కి వెళ్లి తనని కాఫీ తీసుకోమని అడిగాను అందుకు విక్రమ్ అక్కడ టేబుల్ మీద పెట్టు అని చెప్పగానే అలానే చేశాను నేను కాఫీ ఆలా టేబుల్ మీద పెట్టగానే నన్ను బెడ్ పైకి లాక్కొని ముద్దులు పెట్టడం మొదలు పెట్టాడు. నేను వాడని చెపుతున్న వినలేదు ఇంతలో మా మామయ్యగారు వచ్చారు ఆయన వచ్చిన అలికిడితో విక్రమ్ నన్ను వదిలేసాడు. నాతో మా మామయ్యా చాల ఆప్యాంగా మాట్లాడుతుంటే ఒక నాన్నల అనిపించింది. ఆలా అందరికి కాఫీ ఇచ్చిన వెంటనే మా అత్తయ్య టిఫిన్ కి ఇడ్లీ చేయమని ఆర్డర్ వేస్తుంది.
నేను అలాగే అని వంట రూంలోకి వెళ్లి శ్రావ్య గురించి ఆలోచించడం మొదలు పెట్టాను. ఎందుకు అత్తయ్యకు శ్రావ్యకు మద్య ఏమైనా గొడవాల్లున్నాయా అని. ఇంతలో యాదృచ్చికంగా సుశాంత్ ఇంటికి వచ్చాడు. వెంటనే మా అత్తయ్య నాతో సుశాంత్ కూడా వచ్చాడు తనకి కలిపి టిఫిన్ చేయమ అని నెమ్మదిగా చెప్పింది నాకసలు అత్తయ్యను అర్ధం చేసుకోలేక పోతున్న. నేను వెంటనే అలానే అత్తయ్య అని తనకి కలిపి ఇడ్లీ చట్నీ చేయడం మొదలు పెట్టాను కానీ నేను వంట ముందెన్నడూ చేయలేదు కానీ వంటల్లో ఆరి తేరిన దాని లా వంట చేస్తున్న. ఆలా వంట చేయటం పూర్తయ్యాక అందరం కలిసి బోంచేసాం. ఆలా బొచేసిన తరువాత అందరి ప్లాట్లు తీసుకెళ్లి కడగమని అత్తయ్య ఆర్డర్. చేయక తప్పదు కదా అలానే చేశాను ఇదంతా గమనిస్తున్న సుశాంత్ తనలో తాను నవ్వుకుంటున్నాడు. కొంత సేపటికి విక్రమ్ ఆఫీస్ కోసం అని బయలు దేరుతుంటే ఎదురు రమ్మని సుశాంత్ నాకు సైగ చేసాడు నేను అలానే చేశాను వెంటనే విక్రమ్ నా తలపై మూడు పెట్టడం చూసి సుశాంత్ కి కోపం వచ్చింది కానీ దాని చూపించ లేక పోయాడు. నేను అత్తమామలు అనంత వరకు సుశాంత్(శ్రావ్య)తో మాట్లాడలేను.
అల విక్రమ్ ఆఫీసుకి వెళ్ళగానే మా అత్తయ్య తన కళ్ళు ఊతమంది నేను పెద్దవాళ్ళు కదా అని వోతను. అలా కొంత సేపటికి మధ్యాహ్నం చికెన్ చేయమ్మా అని అంది ఇదే అదనుగా సుశాంత్ తో మాట్లోడొచ్చు అనేది నా ఆలోచన నేను వెంటనే అలానే అత్తయ్య అని అనేశాను. మార్కెట్ వెళదామని లేస్తుంటే మా మామ్మగారు లేసి ఆగమ్మ నేను వెళ్లి తీసుకొస్తాను అని అన్నారు నేను దానికి పర్లేదు మామయ్య నేను సుశాంత్ వెళ్లి తీసుకొస్తాము అని చెప్పగానే మా అత్తయ్య నేను చెపింది కోడలికి మీకు కాదు తాను వెళ్లి తెస్తుంది అని అంది. నేను తనతో తోడు కోసం సుశాంత్ ని తీసుకెళ్తాను అని చెప్పగానే ఒప్పుకుంది.
అలా నాకు శ్రావ్య ఎందుకిలా చేసిందో సమాధానం తెలుసుకోవాలనే ఆలోచన. మా అపార్ట్మెంట్ నుండి బయటకు రాగానే నేను శ్రావ్య తో అడగడం మొదలుపెట్టాను. అందుకు సుశాంత్(శ్రావ్య) ఏమి మాట్లాడకుండా మౌనంగా వస్తుంది. కొంత సేపటికి తాను నాతో నిన్న శోభనం ఎలా జరిగింది అని అడిగింది నేను షాక్ ఈ విషయం నీకెలా తెలుసు అని అడిగితే అత్తయ్య చెప్పింది అని అంది. నేను తనకి జరిగేదంతా చెప్పాను. నేను తనతో అసలు మీకు అత్తయ్యకు గొడవ ఏంటి అని అడిగాను. అందుకు తాను విక్రమ్ మరియు తనది లవ్ కం అరేంజ్డ్ మ్యారేజ్. కానీ మా పెళ్లి విక్రమ్ వాళ్ళ అమ్మకి నచ్చదు అని చెప్పింది అంతే కాదు నేను మెడిసిన్ 3rd ఇయర్ ఉన్నపుడే పెళ్లి జరిగిందని అది కూడా ఎలా అంటే పెళ్ళైన తరువాత నా చదువు ఆపేసి ఒక్క హౌస్ వైఫ్ ల ఉండాలని అనే షరతుపై జరిగింది.
అలా నాకు ఎంతో ఇష్టమైన నా చదువును విక్రమ్ కోసం త్యాగం చేస్తే వల్ల అమ్మ ఏమో నన్ను విక్రమ్ ని కలవనివ్వకుండా ఎదో దోషం అని చెప్పి రెండు సంవస్త్రాలు కాలవ నివ్వలేదు. పెళ్ళైన రోజు నుండి నేను ఇంట్లో ఒక కోడలిగా కాకుండా ఒక్క పనిమనిషిలా అత్తయ్యకు సేవ చేసేదని. ఎంత చేసిన అత్తయ్యకు నాపై ద్వేషం తాగలేదు రాను రాను ఒక్క గయ్యాళి ల తయారైంది. ఆ పోరు పడలేక ఇక్కడకు వస్తే నీ క్రాస్- డ్రెస్సింగ్ అలవాటు తెలిసింది అలానే నాకెంతో ఇష్టమైన మెడిసిన్ కోర్స్ చేస్తునావని తెలిసి నీతో క్లోజ్ గ మూవ్ అయ్యాను అని అంది. అలాగే నా కోర్స్ పూర్తయిన తరువాత నా బాడీ నేను తీసేసుకుంటాం అని చెపింది అంత వరకు ఈ కష్టాలు తప్పదు అని అంది. నాకేమో మనసులో నేను కోరుకున్న జీవితం నాకు దకిందని సంతోషం. అలా తన కష్టాల గురుంచి చెప్పడం పూర్తికాగానే నా మెదడులో తట్టిన మొదటి ప్రశ్న తనతో నీ అడిగాను నా కోర్స్ పూర్తి అవ్వడానికి ఇంకా 8 నెలల సమయం ఉంది అత్తయ్య ఏమో శోభనం అంటుంది నేనేమో 3 రోజులు ఆపాను అని చెప్పాను. ఇంకా ౮ నెలలు ఎలా ఆపాలో అని తెలియడం లేదు అని అనగానే తాను ఒక చిరునవ్వు నవ్వింది దాని అర్ధం అపుడు తెలియలేదు. అలా ఒక 10 రోజులు గడిచిపోయాయి. ఒకరోజు ఇంటి పనులు చేసుకొని అలసటగా ఉంది అని ఆదా మరిచి నిద్ర పోయాను. అదే నన్ను శాశ్వతంగా శ్రావ్య శరీరంలో ఉండేలా చేస్తుందని తెలీదు. నేను అలా నిద్రపోతుందంగా విక్రమ్ తన ఆఫీస్ లో ఎదో పార్టీ ఉందని కొంచెం తాగేసి వస్తారు. నేను అలా ఉండడం చూసి తాను టెంప్ట్ అయిపోతాడు. మా ఇద్దరికీ తెలియకుండా మా శోభనం ఆరోజు జరిగిపోతుంది మరుసటి రోజు నిద్ర లేవగానే వొళ్ళంతా ఒక్కటే నొప్పులు ఏమిటా అని చూస్తా నా దుస్తులు నా వొంటి పైన లేకుండా చిందర వందరగా పడి ఉంది. నాకు ఎం జరిగిందో గుర్తు లేదు గాని మా శోభనం జరిగిందని అర్ధం అయింది. ఈ విషయాన్నీ నేను శ్రావ్య చెప్పకూడదు అనే అనుకున్నాను. అలా నిద్ర లేచి నన్ను నేను తిట్టుకోవడం మొదలు పెట్టాను. అలా కొద్దీ రోజులకి నేను ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది ఈ విషయం సుశాంత్ కి తెలిసి నేను ఇక నైనా మనం బాడీ ఎక్స్చేంజి చేసుకుందాం అని అంటే తాను ఇక ఆ పని నేను చేయలేను అని అంది నేను కారణం ఏంటి అని అడిగితే నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ ఈ టైం లో చేయకూడదు అని అంది అలా నాకు కొన్నాళ్లకి శ్రీమంతం చేసారు నాకు నేను ఎలా ఉండాలి అని అనుకున్నానో అలానే ఉన్న అలా కొద్దీ రోజులకి ఒక అమ్మాయి పుట్టింది తనను చూసుకుంటూ నేను ఒకపుడు సుశాంత్ అనే విషయం మర్చిపోయి ఒక అమ్మలా అలానే ఒక మంచి భార్య మరియు కోడలిగా నా జీవితాన్ని గడిపేశాను. ఇక శ్రావ్య ఏమో నా బాడీ లో ఉంటూ ఒక మంచి డాక్టర్ గ పేరు ప్రఖ్యాతలు గడించింది. తన్లా నేను నాలా తాను మారడం వల్ల నా కోరిక తీరింది అలానే తన కోరిక తీరింది......
కథ sukhantham

No comments: