మా అక్కకి జరిగిందంతా ఫోన్లో చెప్పాను మాఅక్క వెంటనే బయల్దేరి మైండ్ వచ్చింది..... కూర్చోబెట్టి ఆఫీస్ కి వెళ్ళిన దగ్గర నుంచి మొత్తం జరిగింది అంతా చెప్పాను...
అక్క:- ఇంత జరుగుతుంటే నువ్వు ఇప్పుడా చెప్పేది అని నామీద కోపంగా ఉంది....
అబ్బా అదికాదక్కా ఇదంతా చెప్పి నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పలేదు ఇప్పుడు జాబ్ వచ్చింది కదా నువ్వు వెళ్లిన పని అయింది కదా ఎటువంటి ఇబ్బంది లేకుండా నువ్వు వచ్చాక చూసుకుందామని ఉన్న అక్క....
అక్క:- నువ్వేం కంగారు పడకు నేను దాని సంగతి చూస్తా రేపు మనం వెళ్దాం.....
మరుసటి రోజు ఉదయాన్నే ఎవరో తెలిపే కొడుతున్నారు
ఎంత పక్కనే ఎవరబ్బా అని తలుపు తీసి చూస్తే సింధు
ఉంది... నువ్వేంటి ఇక్కడ అని అడిగాను...
నేను నీకు చెప్పింది అర్థం కాలేదు అనుకుంట ఇచ్చిన టైం అయిపోయింది ఏ విషయము ఇంకా చెప్పలేదు.. అందుకే వచ్చా... అని ఇంట్లోకి వచ్చి కూర్చుంది ...
ఇంతలో ఎవర్రా వచ్చింది అని అక్క అరుస్తుంది..
నేను చెప్పే లోపే అక్క బయటకు వచ్చింది అక్క సింధు ని చూసి వచ్చావా దొంగ మొహం దాన నేనే వద్దామనుకున్నా ఏంటి నేను లేని టైం చూసి నాటక వస్తున్నావ్ అంట నువ్వు అనుకున్నది ఏం జరగదు....
ఏంట్రా మీ అక్క వచ్చింది ధైర్యమా ఓహో మీ అక్కకి జాబ్ వచ్చిందా అన్నా హ హ హ హ నాకు తెలుసు రా ఇలాంటిదే ఏదో జరిగిందని అందుకే నా సేఫ్టీ లో నేనున్నా అమ్మ అమ్ములు బేబీ ఒక్కసారి ఈ వీడియో చూడు అమ్మా మీ తమ్ముడి రాసలీలలు ఈ వీడియోలో క్లియర్గా తెలిసిపోతుంది ఈ రోజు ఆఫీస్ కి వచ్చింది మీ తమ్ముడు ఈ ఒక్క ప్రూఫ్ చాలు ఈ జాబ్ పోవడానికి జైలుకు వెళ్ళడానికి చాలా ఉంది దెబ్బ మామూలుగా లేదు కదా......
ఇదంతా నాకెందుకు మీ తమ్ముని నాకిచ్చి పెళ్లి చెయ్ నేను ఈ మెసేజ్ ఇక్కడే మర్చిపోతా ఏమంటావ్
అక్క:- ఒక ఐదు నిమిషాలు టైం కావాలి
సింధు:- సరే తీసుకో.....
అక్క:- ఒరేయ్ నువ్వు ఒక్కసారి లోపలికి రా రా .. .
సరే అక్క....
ఇప్పుడు ఏం చేద్దాం అయినా వీడియో తీస్తుంటే నువ్వేం చేస్తున్నావ్ రా...
అక్క నిజమా అక్కా తను వీడియో తీస్తోంది అని నాకు తెలియదు.... ఇప్పుడేం చేద్దాం అక్క....
ఇంకా చేసేది ఏమీ లేదు తనని పెళ్లి చేసుకో.....
ఇప్పటికైనా పెళ్లి చేసుకోవాల్సిందిగా....
అబ్బా నీకు అర్థం కావట్లేదు... నేను తనకి పెళ్ళాo లా వెళ్లాలి ..... అక్క
ఆ బొక్కలే ఇప్పుడు వీడియో బయటకు వచ్చింది అంటే నువ్వు నేను జైలులో చిప్పకూడు తినాలి అవసరమా మనకి మొత్తం నువ్వే చేసావ్ అక్క నా జీవితం నాశనం...
ఒసేయ్ పెళ్ళామా ఇంకా ఎంతసేపు.....
నేను మా అక్క వైపు చూస్తూ ఆ వస్తున్న అంటూ బయటకి వచ్చా..... చంప చెళ్ళు మంది...
నువ్వు నా పెళ్ళాం అయ్యుండి మగాడి లాగా బట్టలు ఏంటి పో వెళ్లి చీర కట్టుకొని రా..
సరే అండి......
రేపు మీ తమ్ముడికి నాకు పెళ్లి వచ్చేవాళ్లు రావచ్చు అని అక్కతో మాట్లాడుతుంది ఇంతలో నేను చీర సర్దుకుంటూ బయటకు వచ్చా.... ఏమున్నావే పెళ్ళామా అంటూ నా పిర్ర మీద కొట్టింది..... రేపు మన పెళ్లి వచ్చి తీసుకెళ్తా రెడీగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయింది.....
మా అమ్మ వచ్చాక జరిగిందంతా చెప్పింది అమ్మ కూడా చేసేదేం లేదు ఇంకా అయిపోయింది అయిపోయింది రేపు దీన్ని రెడీ చేసి పంపి చేద్దాం... ఉదయాన లేపి నాకు పట్టు చీర కట్టి నగలు వేసి నన్ను పెళ్లి కూతురు లాగా తయారు చేశారు.... చెప్పిన విధంగానే సింధు వచ్చింది.... నన్ను ఒక చిన్న దేవాలయంలో నా మెడలో మూడు ముళ్ళు వేసి నన్ను తన భార్య ని చేసుకుంది.... ఆ రోజు బాగా ఎంజాయ్ చేశాం.....
మరుసటి రోజు నుంచి అతను ఆఫీస్ కి వెళుతుంది నేను ఇంట్లో పని అంతా చేసుకుంటూ మా అక్కయ్య వచ్చి ఏదో చేసేది అనుకుంటే ఆ పెళ్లి చేసింది కర్మ రా బాబు అనుకున్న .. పోనీలే ఏదైనా మన మంచికే నేను కోరుకున్న జీవితం నాకు వచ్చింది ఇప్పుడు ఎవరికీ భయపడకుండా పూర్తిగా అమ్మాయిలాగా ఉండొచ్చు.....
The end.....
No comments:
Post a Comment