y

బ్లాగ్ ను ఆదరిస్తున్నట్టే యూట్యూబ్ ఛానల్ కూడా ఆదరిస్తారని ఆకాంక్షిస్తూ మీ శ్వేతా ... ప్లీజ్ మన యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేయండి CLICK HERE TO SUBSCRIBE /a>

Sacrifice

 48 గంటలు గడువు, YES చెబితే పెళ్ళాం గా ఒక్క ఇంటికి భార్యను ఉంటాను.No చెబితే, పోలీస్ స్టేషన్ లో ఖైదీల ఉంటాను. నేను తీసుకునే ఈ రెండు విశియలు లో ఎదో ఒక్క దని మిధ నా జీవితం ఆధార పడివుంది. నాకు ఈ పరితిస్తితి రావడానికి ఒక్క ఇన్సిడెంట్ కారణం....!!!

నా పేరు భారత్ మా అక్క పేరు భారతి మా అమ్మ మేము ముగ్గురం మే ఉంటాం. మా అక్క నేను చదువులో టాపర్ కని అమ్మ ఇంట్లో పరిస్థితులు ప్రభావం వల్ల అక్క అని ఉద్యోగం చెయ్యమని అంటుంది. కని అక్క సివిల్స్ కి ప్రిపేర్ అవ్వాలని కోరిక కని అమ్మ మాట కాదనలేక జాబ్ లో జాయిన్ అవుతుంది. అమ్మ కి తెలియకుండా సివిల్స్ కి కోచింగ్ తీసుకుంటుంది. ఇంక నా సంగతి కోస్తే ఇంజనీరింగ్ కాలేజీలో సెకండ్ యియర్ చదువుతున్నాను. ఆ టైం లోనే అక్క కి కోచింగ్ మరియు ఇంటర్వ్యూ పని మిధ అక్క నీ ఢిల్లీ రావాలని call లేటర్ వచ్చింది. అమ్మ కి చెబితే ఒప్పుకుంటుందో లేదో అన్న భయం. అక్క జాబ్ చేస్తున్న కంపెనీ 1 month లీవ్ అడిగితే ఇవ్వదు. అక్క జాబ్ మానేస్తే కష్టం. అక్క కి అటూ ఇటూ తెలుచోకేని పరిస్థితి అప్పుడు అక్క నకు call చేసి అర్జెంట్ గ నువ్వు హాస్టల్ నుండి రమ్మని పిలిచింది ఇంటికి. వెళ్ళాక అక్క అమ్మ నన్ను కూర్చో పెట్టీ పరిస్థితి చెప్పింది. అమ్మ నేను మాకు తోచిన ఆలోచనలు చెప్పాము. కని అక్కకి అవేమీ నచ్చలేదు అక్క నకు ఒక్క ఐడియా ఉంధి, చెప్పే ముందు నకు ఒక ప్రామిస్ చేయే అని నాతో ఒట్టు వేయించుకుంది. కని ఆ ఒట్టు తో నా లైఫ్ లో పెళ్ళ లేక జైలా అనే పరిస్థితి వస్తుందని అసలు ఊహించలేదు.
అక్క:- తమ్ముడు నువ్వు అచ్చు నాలాగే ఉంటావు నికు నకు అసలు తేడా ఉండదు,అందుకే.......నువ్వు.......నువ్వు...
నేను:- అక్క చెప్పవే......నేను
అక్క:- నువ్వు నా office ki వెళ్ళాలి నాళ వెళ్ళాలి.....
నేను అమ్మ ఒక్కసారిగ షాక్.....
నేను:- అక్క ఏమే మాట్లాడుతున్నావ్ నేను నీల వెళ్ళడం ఏంటీ నేను మేనేజ్ చెయ్యలేను నా వల్ల కదు....
అక్క:- అల అనకు రా plz..... Leptop work అంత నికు వివరిస్తాను ఎదైన పని ఉంటే కల్లి సమయంలో నేను పూర్తి చేసి నికు ఈమెయిల్ పంపిస్తాను.office కాన్ఫరెన్స్ call నేను attem చేస్తాను. Plz.... రా ఏమైనా సమస్య వస్తె నేను చూసుకుంటాను plz రా...... నీ voice కూడా నాలనే ఉంటుంది. ఆఫీస్ లో నిన్ను ఎవ్వరూ గుర్తు పట్టారు. పైగా నీకోసం ఎదైన చేస్తాను అని ఒట్టు కూడా ఇచ్చావ్.
నేను:- సరే...... ఏడవకు వెళతాను.....
అక్క:- thank you తమ్ముడు....!!! ఈ రెండు రోజుల్లో నికు నా work అంత చెబుతాను నువ్వు ఎందుకు ఏమిటి ఎలా అని అడగకుండా నన్ను అనుసరించు.
ముందు వెళ్లి నీ body మిధ అసలు వ్రెంటుకలు ఉండకుండా. ఫుల్ షేవ్ చేసుకుని రా.........
నేను:- ఎందుకు....???
అక్క:- ఇప్పుడే చెప్పను ఎందుకు ఏమిటి అని అడగ వద్దు అని అర్థం అవింధా..?? చెప్పింది చేయి......వేళ్ళు.
అక్క చెప్పినట్టుగానే వెళ్లి తను ఇచ్చిన క్రీమ్స్ అన్ని నా శరీరానికి రాసుకున్న మొత్తం. బాడీ మిధ ఒక్క వ్రెంటుక లేకుండా స్మూత్ మరియు సఫుట్ గా నా స్కిన్ ఉంధి.
అక్క నన్ను తొందర గా తయారు అవ్వమని చెప్పి కింద నిరిక్షితుంది నా కోసం. నేను తయరు అవి కిందకు వెళ్ళాక
అక్క నన్ను బ్యూటీపార్లర్ కి తీసుకుని వెళ్లింది. నా శరీరం మిధ వెంటుకలు మరల రాకుండా లేజర్ ట్రీట్మెంట్ ఇవ్వమని ఒక్క లేడీ కి చెప్పింది.అంత పూర్తి అవ్వేఖ. మా అక్కకి ఉన్నటే same to same నా చెవులకు మూడేసి హోల్స్ నా ముక్కుకి ఒక్క హోల్ హాయ్ బ్రోస్ గించమని చెప్పింది.
అక్క చెప్పినటే అన్ని చేసాక అక్క తెచ్చినవి అన్ని నకు ఫిక్స్ చేసింది.
అక్క పర్లేర్ అమ్మాయి నీ పిలిచి.
అక్క:- ఒరిజినల్ గా కనబడే సిలికాన్ {తోలు} రొమ్ములు ఎక్కడ దొరుకుతాయో తెలుసా అని అడిగింది.
పార్లర్ లేడీ:- ఎందుకు మేడం అని అడిగింది.
అక్క :- జరిగింది అంతా చెప్పాక.
పార్లర్ లేడీ:- మేడం అవి తోలు వి దయ్యడం చాలా కష్టం ఆఫీస్ లో అంటే మరీ కష్టం నెన్ను ఒక ఉపాయం చెబుతాను మిరు ఒప్పుకుంటే...??
అక్క:- చెప్పు....!!!!
పార్లర్ లేడీ:- మి తమ్ముడు కి పైప్ కూప్సే ద్వారా బూబ్స్ నీ తెప్పించ వచ్చు, అని ఒక్క వీడియో చూపించింది.
వీడియో:-📲🎞️🎞️🎞️🎞️🎞️🎞️🎞️🎞️
అక్క:- మారి మళ్ళీ మమ్ములుగా అవ్వాలంటే ఎలాగ????
పార్లర్ లేడీ:- ఏమీ పర్లేదు మేడం రెండు నెలలు జిమ్ కి వెళితే మళ్ళీ యధావిధిగా వచ్చేస్తాయి. నాన్ను నమ్మండి..!!!
అక్క:- సరే అవుతే..... ఇప్పుడు కుదురుతుందా..???
పార్లర్ లేడీ:- 15 minutes లొ సెటప్ చేసేస్తాను. అని తను వెళ్లింది. అంత సిద్ధం చేసాక నన్ను అక్కని పిలిచింది.
లోపలకి వెళ్లక నాకేం అర్థం కాలేదు నన్ను పొడుకోమని చెప్పింది
నేను పొడుకున్నక నా చస్ట్ కి ఎదో క్రీం రాశాక , నా చాస్ట్ మిధ గాలి పైప్ ఫిక్స్ చేసిన గజు కప్ లను పెట్టింది.
నేను:- ఏమీ చేస్తున్నారు?? అని అడిగాను.
అక్క:- ఏమీ మాట్లాడకు నోరుమూసుకుని సైలెంట్ గా ఉండు అని Air కప్స్ మిషన్ on చేసింది. మెల్లగా నా చెస్ట్ రొమ్ము భాగం వుబ్బడం మొదలైంది.
ఈ ప్రాసెస్ 3 గంటలు గడిచిన తరవాత నా చెస్ట్ నిజమైన రొమ్ము ఆకృతిలో వచ్చింది.
నా చెస్ట్ పైన ఉన్న రొమ్ములు చూస్తే నేను నమ్మలేక పోయాను.అంత రియల్ గ ఉన్నాయి.. అక్క పార్లర్ లేడీ ఇచ్చిన బిల్ తీసుకుని చెల్లించి. నాన్ను షాపింగ్ కి తీసుకుని వెళ్లింది.అక్క రోజు ఆఫీస్ కి వేసుకునే దుస్తులు అన్ని కొని high heels తీసుకుని డైరెక్ట్ గా ఇంటికి తీసుకుని వెళ్లింది.
నేను అమ్మాయి డ్రెస్ లో నా రియల్ బూబ్స్ తో హై హీల్స్ లో కనబడటం చూసి అమ్మ షాక్ అవింది.
అమ్మ:- ఒసేయ్ ఏంటే ఇలా తయారు చేశావు నేను చూస్తుంది అంత నిజమేనా అనీ అడిగింది.
అక్క:- అవును నువ్వు చుస్తున్నవని నిజమే ఆ రెండు (బూబ్స్) కూడా నిజమే 2 నెలలు జిమ్ కి వెళ్లతే తగ్గుతాయా. తమ్ముడు నాల ఉంటేనే ఇలా రియల్ గ ఎవ్వరికీ అనుమానం రాదు.
అమ్మ నా ముక్కు పుడక చేవిలీలు నా బూబ్స్ నా high heels అన్ని చూసి నవ్వింది. ఎంత క్యూట్ గా ఉన్నావ్ ఉన్నావు రా.
అమ్మ:- నీ జుట్టు cut చెంచుకోమంటే చెంచుకొలేదు ఆడపిల్లల పెంచావు. పోనీలే అక్క కి ఇలాగైన నీ longe hair ఉపయోగపడుతుంది.

No comments: