ఆలా నల్లటి పొగ అల్లుకొని దానిని నేను పీల్చగానే నా శరీరం లో ఏవో మార్పులు రావటం మొదలయింది. ఏమో జరుగుంతో అర్ధం అయ్యేలోపు నేను స్పృహ కోల్పోయాను. ఆలా కొంత సేపటికి మెలకువ వచ్చి లేచాను నాకు పెద్దగా ఏమి అనిపించలేదు. నేనేమి అనుకున్నాను అంటే డ్రామా కోసం చీర కట్టుకున్నాను కదా అని శ్రావ్య ఏమో అటు వైపు తిరిగి ఉంది. ఇంతలో నా వెనక నుండి వచ్చి ఎవరో నన్ను గట్టిగ కౌగలించుకున్నాడు. నేను గట్టిగ అరిచేసాను ఆలా అరిచి వెనకకు తిరిగి చూడగానే విక్రమ్ నా గుండె ఆగినంత పని అయింది. నాకేమో ఎందుకు విక్రమ్ ఇలా నన్ను హాగ్ చేసుకున్నాడు పక్కనే తన వైఫ్ ఉంది కదా బహుశా నేను శ్రావ్య చీరలో ఉనందు వల్లే అని ఏమి అనుకున్నాను కానీ నాకు ఆ క్షణం విక్రమ్ హాగ్ చేసుకునపుడు చాల హాయిగా అనిపించింది కానీ శ్రావ్య ఏమైనా అనుకుంటుందేమో అని విక్రమ్ ని నేటేసాను. వెంటనే విక్రమ్ ఏమైంది ఇవాళ నీకు నా భార్యను నేను కౌగలించుకున్నాను అని అనగానే నాకు సంతోషం వేసింది. నేను శ్రావ్యను కాదు అని చెప్పేలోపే శ్రావ్య నా వైపు తిరిగింది. నేను ఒక క్షణం షాక్ గురయ్యాను. దానికి కారణం నన్ను నేను చూడడం. నేను ఇదంతా కల అని అనుకోని ఒక్కసరి కళ్ళు మూసి తెరిచి చూసాను కానీ ఎం మార్పు లేదు. వెంటనే నన్ను నేను అద్దంలో చూసుకున్నాను. నేను శ్రావ్య ల ఉందాం చూసి మల్లి షాక్. ఇంతలో నేను చేసే వింత పనులు చూసి విక్రమ్ నాతో "ఎం బంగారం ఎందుకు ఆలా బెహేవ్ చేస్తున్నావ్ అని అడుగుతుంటే" నకు ఏమీ చెప్పలో తెలియడం లేధు,తన భార్యా శరీరం లో ఉంధి నేను అని చెబితే అసలు ఏమీ జరుగుతుందో ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండి తను చేస్తున్న రోమన్స్ నీ భయంతో అనందిస్తున.
BODY SWP WITH NEIGHBOR PART-2
శ్రావ్య శరీరంలో ఉన్న నేను ఆ పొడుగాటి జడ నా నడుం తాకుతుంటే ఏడో తెలియని ఆనందం. ఇదంతా గమనిస్తున్న శ్రావ్య నవ్వుకుంటుంది. నాకు నేను కోరుకున భార్య గా పొందే లైఫ్ ఇప్పుడు నేను కావాలని కోరుకోపోయిన నకు దక్కింది అని సంతోష పడలో లేక నేనుతన భార్య కాదని చెప్పాలో తెలియని అయ్యొమ్మయం లో ఉన్న. ఇంతలో సుశాంత్ (శ్రావ్య) నేను వెళ్లొస్తాను అని చెప్పి ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోయడు. తాను వెళ్లిన మరుక్షణం విక్రమ్ నా దాగరకు రొమాంటిక్ మూడ్ లో వచ్చాడు. నాకు ఎందుకో భయం అనిపిస్తుంది. విక్రమ్ నా దగ్గరకు వచ్చి కాఫీ తీసుకొని రమ్మన్నారు. నేను ఎం మాట్లాడకుండా వంట రూమ్ లోకి వెళ్లి పోయాను. కాఫీ పెట్టడం కోసం కాఫీ పొడి వెతుకుతుంటే నా చేతులు అప్రయత్నాంగా పైకి వెళ్ళింది. నేను అలా నా చేతులు పైకి లేవగానే వెనకనుండి విక్రమ్ నన్ను గట్టిగ వాటేసుకుంటూ ఇన్నాళ్లకి మేడం గారు దొరికారు ఈరోజు వదిలేది లేదు పెళ్ళై రెండు సంవత్సరాలైనా ఎదో వ్రతం అంటూ ముట్టుకోనివ్వలేదు ఈరోజుతో ఆ వ్రతం పూర్తయింది అని అంటూ గట్టిగ కౌగలించుకున్నారు. నేను ఆ పనికి అలానే నిల్చుంది పోయాను. విక్రమ్ నన్ను తన వైపుకు తిప్పుకొని గట్టిగ లిప్ లాక్ చేసాడు మొదటి సారి అలా ఒకరు నాకు ముద్దు పెట్టడం. నేను శ్రావ్య శరీరంలో ఉండటం వల్ల నల్లో వెన్నకి తోసెంత భలం లేదు తప్పని సరి పరిస్థితుల్లో విక్రమ్ కౌగలిలో భందించం బడ్డను. నేను శ్రావ్య కదు అని చెప్పే లోపే ఒక్క 10 నిమిషాల పాటు లిప్ లాక్ చేశాడు. నేను ఎంత కంట్రోల్ చేసుకున్న బాడీకి తగ్గట్టు నా పరిస్థితి ఉంధి.
కొంత సేపటికి విక్రమ్ ఆఫీస్ నుండి ఎదో కాల్ రావడంతో తాను వెళ్ళిపోయాడు. నేను ఒక్క దాన్నే కూర్చొని ఎందుకిలా జరిగింది ఎందుకు శ్రావ్య ఇలా చేసింది అని ఒక్కటే ఆలోచన నా మెదడు పగిలిపోయాలా ఉంది ఈ ఆలోచనలతో. ఇంతలో సుశాంత్(శ్రావ్య) మా ఇంటి చల్లింగ్ బెల్ కొట్టడంతో నేను వెళ్లి డోర్ ఓపెన్ చేశాను సుశాంత్ లోపాలకి రాగానే
విక్రమ్ : ఎం సుశాంత్ ఎలా ఉంది స్టడీస్ ఇందాక నేను సరిగా మాట్లాడలేదు ఎం వచునావ్ ఇంటికి అని అడిగారు
సుశాంత్ : ఎం లేదండి ఊరకనే వచ్చాను ఇంట్లో ఒక్కదాన్నే.....అదే ఒకడినే ఉంటున్నాను కదా కొంచెం బోర్ కొట్టి వచ్చాను
విక్రమ్ : ఏంటి సుశాంత్ ఒక్కదాన్నే నా ఏంటి నువ్వు మా ఆదాల మాట్లాడుతున్నావు అని ఆడుతుందంగానే నేను మధ్యలో కలగా చేసుకొని
శ్రావ్య : కొంచెం ఉండండి ఎం సుశాంత్ కాఫీ తాగుతావా అని అడిగాను
సుశాంత్ : హ తాగుతాను ఇవ్వండి
నాకేమో ఒక పక్క టెన్షన్ తో కూడిన భయం ఏమవుతుందో అని నేను వెళ్లి కాఫీ పెట్టుకొని రాగానే మళ్ళీ విక్రంకి ఆఫీస్ కాల్ తాను సుశాంత్ మీరు మాట్లాడుతూ ఉండండి నేను వచ్చేస్తాను అని రూమ్ లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేసుకున్నాడు. నేను సుశాంత్ తో అసలు ఎందుకు చేసారు అని అడుగుతుంటే అందుకు తాను నాతో నేను ఎలాగైనా డాక్టర్ కావలి అని అనుకుంటునని అలాగే చినప్పట్నుండి ఎదుటివారు మనసులో ఏమనుకుంటున్నారో నాకు తెలుస్తుందని చెప్పింది. నేను ముందు నమ్మ లేదు తాను దానికి నువ్వు నన్ను చుసిన మొదటి క్షణమే నాలా చీర కట్టుకోవాలి అని అనుకున్నవై కదా అంది అంటే నాకు మళ్ళీ షాక్.నేను తనతో ఇదంతా ఒకే మీరు ఇదంతా ఎలా చేసారు అని అడిగితే తనకు కొంచెం పరకాయ ప్రవేశం తెలుసు అని మా ఫామిలీ లో సిద్దులు ఎక్కువగా ఉన్నారని వారి ద్వారా నేను నేర్చుకున్నాను అని చెప్తుందంగానే విక్రమ్ అమ్మ నాన్నలు వచ్చారు. నేనేమో వారిని చూడడం మొదటి సారి కానీ ఎప్పటినుండో పరిచయం ఉన్న వారిలా రండి అత్తయ్య మామయ్య కూర్చోండి అని చెప్పి విక్రమ్ ను మర్యాదగా ఏవండీ మీ అమ్మ నాన్నలు వచ్చారు రండి అని పిలవగానే వికారం బయటకు వచ్చాడు ఇంతలో సుశాంత్ ఎదో పని ఉందని నాకు ఇప్పుడే వస్తాను అని పలరిచి అక్కడనుండి వెళ్ళిపోయాడు.కానీ వాళ్ళు వచ్చింది నా వ్రతం పూర్తయింది కదా ఈరోజు శోభనం ఫిక్స్ చేయడానికి వచ్చారు అని నాకు తెలీదు. వాళ్ళు రావడం రావడం నాతో కొంచెం షాపింగ్ చేయాలి రాత్రి కొంచెం పని ఉంది కదా అని అంటుంటే నాకు అర్ధం కాకా ఎం పని అని అడిగాను దానికి మా అత్తయ్య నవ్వుకుంటూ నన్ను వంట గదిలో పిలుచుకొని వెళ్లి ఈ రోజు మీ శోభనం అంది నాకు భయం వేసింది మొదట ఆ తరువాత సిగ్గేసింది. కానీ నేను అమ్మాయిల మారాను కానీ ఇంకొకరి భర్తను కోరుకోవడం తప్పు అనిపించింది అయినా తిరిగి మన బాడీ మనకు వచ్చేస్తుంది అంత వరకు శోభనం ఆపేయాలని అనుకున్నాను.వెంటనే విక్రమ్ తో వెళ్లి ఇలా అత్తయ్య మన శోభనం అంటున్నారు నాకిప్పుడు వద్దు నేను మెంటల్ గ ప్రిపేర్ అవ్వలేదు అని చెప్తుంటే వెంక ఇదంతా వింటున్న అత్తగారికి కోపం వచ్చింది. తాను వెంటను మామయ్య దాగరకు వెళ్లి ఈ కాలం అమ్మాయిలకి మర్యాద అనేది కొద్దిగా కూడా తెలియట్లేదు. మేము ఇంత దూరం నుండి వస్తే కనీసం మా మాట నా కోడలు అసలు వినడంలేదు అని బాధపడుతుంటే ఆ బాధ చూడలేక మీ ఇష్టం అతాయ అని చెప్పను ఈ విషయం గురించి సుశాంత్(శ్రావ్య) చెప్పడం కోసం తన ఫ్లాట్ కి వెళితే తన రూమ్ కి లాక్ చేసి ఉంది. నేను సుశాంత్ కి కాల్ చేశాను కానీ స్విచ్ ఆఫ్ వస్తుంది ఎం చేయాలో నాకు అర్ధం కావడం లేదు
కొంతసేపటికి విక్రమ్ మరియు వాళ్ళ అమ్మ నాన్నలు రెడీ అయ్యి షాపింగ్ వెళదామా అని అడిగారు. నేను చేసేది ఏమి లేక్స్ సరే అతాయ అని అన్నాను. ఇక అలా షాపింగ్ కోసం వెళ్లి నా కోసం వైట్ సారీ మరియు మ్యాచింగ్ ఒర్నమెంట్స్ అన్ని కొన్నాము. అలాగే fruits స్వీట్స్ అన్ని తీసుకొని వచ్చాక మా అత్తయ్యా నాకు స్నానం చేపిస్తాను అంది నాకు ఒక పక్క బాడీ ఏమో ద్రవ్య ధీ సోల్ ఏమో సుశాంత్ ధీ అలా అనుకుంటూ ఉండంగానే నన్ను బాత్రూం లోకి తోసేసి నాకు సనమ్ చూపించింది వాళ్లంతా పసుపు రాసి అన్ని రకాల సుగంధాలతో స్నానం చేపించి ఆ తెల్లటి చీర నాకు కట్టి జడలో ఒత్తుగా మల్లెపువ్వలు చేతిలో పల గ్లాస్ తో విక్రమ్ రూమ్ లోకి నెట్టేశారు. నాకేమో ఇది కొత్తగా అనిపించింది. కానీ నాకేమో అసలు నచ్చడం లేదు ఇలా శ్రావ్య బాడీలో ఉంటూ తనకి మోసం చేయడం నేను విక్రంతో ఎంత వద్దని బతిమాలినా తాను అసలు వినలేదు తాను ఫస్ట్ నైట్ మూడ్ లోకి వెళ్ళిపోయి నా చేతిలో నుండి పాల గ్లాస్ తీసుకొని నన్ను మాటలో పెట్టి నా చీరను విప్పేస్తుంటే నేనేమో తనకి దొరక్కుండా పారిపోతున్నాను. ఎంత పారిపోయిన ఆ రూమ్ఆ లో పరుగెడుతునం ఇక బాగా అలసిపోయి చివరి సారి వద్దు అని వారిస్తున్నా నేను శ్రావ్యను కాదు సుశాంత్ ని అని చెప్పలేని పరిస్థితి నా మనసులో ఇప్పటికి శ్రావ్య కు ద్రోహం చేయకూడదు అని అనుకుంటుండంగానే వికారం తన వంటిపై ఉన్న డ్రెస్సెస్ అన్నింటిని విప్పేసి నా పైకి వచ్చాడు ఇంతలో చేసేది ఏమి లేక నాకు కొంచెం లేడీస్ ప్రాబ్లెమ్ ఉంది అని చెప్పేసాను సో ఒక్క 3 రోజుల వరకు అయితే ఈ కార్యక్రమాన్ని ఆపేసాను.............
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment