y

బ్లాగ్ ను ఆదరిస్తున్నట్టే యూట్యూబ్ ఛానల్ కూడా ఆదరిస్తారని ఆకాంక్షిస్తూ మీ శ్వేతా ... ప్లీజ్ మన యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేయండి CLICK HERE TO SUBSCRIBE /a>

One small mistake changed my whole life:- part-3

 House ownare:- ఆడపిల్లకి చెవులు దుద్దులు ఉండటం అందం నికు నేను కట్టిస్తాను. ఇలా వెళ్లి పల్లు పోగిధం అని తీసుకుని వెళ్లింది.

అమ్మ నన్ను చూసి బలే ఉన్నవే అంటుంది.
నేను ఏమి అనలో తెలియక తల దించుకున్నా నవ్వుతున్న.
పంతులు గారు:- పాలు పోగించు అమ్మ. అంటే నేను లోపలకి వెళ్లి నేను పొంగిస్తున్న.ఈలోపు అక్క వాళ్ళ ఫ్రెండ్స్ తో ఇంటికి వచ్చింది.
పాలు పొంగించడం అయిపోయాక అమ్మ నాన్న నాకు చీర పెట్టారు నేను మనసులో ఏంట్రా బాబు నా పరిస్థితి ఇలా అయిపోయింది.
అక్క:-సత్య హాఫ్ శారీ లో భలే ఉన్నావే అంటూ నన్ను హుగె చేసుకుంది. తన ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎవరు అని అడిగారు. మా అక్క ఇది నా చిన్న చెల్లి ఇంట్రడ్యూస్ చేసింది వాళ్లు వెంటనే నన్ను హగ్ చేసుకుని భలే ఉంది నీ చెల్లి క్యూట్గా అని బుగ్గల మీద kiss 😘 చేశారు నేను అబ్బా నాకు ఇలాంటి బెనిఫిట్స్ కూడా ఉన్నాయా అని నవ్వుకున్నాం అమ్మ నేను అక్క గ్రూప్ ఫోటో తీయించుకునం.
ఇక్కడ ఇల్లు మారి 2 రోజులు అవుతుంది ఇక్కడ ఉండే చుట్టుపక్కల వాళ్ళు అందరూ మాతో బాగా కలిసిపోయారు. నాన్నగారు కూడా మంచి జాబు మా చుట్టుపక్కల ఒక కంపెనీలో చూసుకున్నారు ఇప్పుడు మేము అక్కడ అందరికీ రంగారావు తులసి కీర్తి దేవి సత్య దేవి పరిచయము అయ్యాము.
అమ్మ నా బట్టలు ఇంకా తీసుకురావడం మానేసింది అక్క డ్రెస్ వేసుకోమని చెప్పింది అలా టెన్ డేస్ గడిచిపోయాయి. ఇంకా ఫైవ్ డేస్ లో కాలేజీలు కూడా స్టార్ట్ అవుతాయి. ఒకరోజు మా హౌస్ ఓనర్ ఇంటికి వాళ్ళ మనవరాలు వచ్చింది తన పేరు నిత్య దేవి అని చెప్పింది మా అక్క హాయ్ నిత్యా నిత్య కూడా హాయ్ చెప్పింది అక్కకి ఇది నా చెల్లి సత్య దేవి అని నాన్ను పరిచయం చేసింది.
నిత్య:- హి సత్య....!నేను hi చెప్పను. నిత్య నేను సేమ్ కాలేజ్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ వన్ ఇయర్ అని చెప్పింది నేను వెంటనే అవును నిత్య నేను కూడా same ani చెప్పా.
ఇంకా అలా అనిత్య మా అక్క కన్నా నాతో బాగా ఫ్రెండ్లీగా మూవ్ అవింది.
ఇంకో రెండు రోజుల్లో కాలేజీ స్టార్ట్ అవుతది.
నిత్య నా దగ్గరకి వచ్చి
నిత్య:- హాయ్ సత్య దగ్గర్లో బ్యూటీ పార్లర్ ఉంది నేను వెళ్తున్నా తోడు వస్తావా అని అడిగింది నేను సరే అని వెళ్ళాను.
సత్య నువ్వు కూడా చేయించుకోవచ్చు కదా పార్లర్లో. కాలేజీ కి వెళ్లేటప్పుడు లుక్కింగ్ చాలా బాగుండాలి.
నేను ఎం చెప్పాలో తెలియక నిత్యా నేను డబ్బులు తీసుకు రాలేదు మరి ఏప్పుడైనా వద్దాం.
నిత్య:-మనీ లేకపోతే ఏం నేను కడతాను గా బిల్లు అని అంది నేను భయంగా వద్దులే అని టాపిక్ డైవర్ట్ చేస్తున్నా.
నాన్ను బలవంతంగా కూర్చోబెట్టి చేయించుకో అని బ్యూటిషన్ కి అని చెప్పి నాకు తెలియకుండా మెనిక్యూర్ పెడిక్యూర్. Hybros ఎయిర్ ప్రైస్ అన్ని టు టు హోల్ సేల్ చేపించింది ముక్కు కూడా కుట్టించి హెయిర్ స్టెప్ కట్ చేపించింది అంతా అయిపోయాక నేను మిర్రర్ లో చూసుకున్నా. ఒక్కసారిగా షాక్ అయ్యి ఎవరు ఈ అమ్మాయి అనుకున్నా అలాగే చూసుకున్న నన్ను నేను అద్దంలో.
అలా పార్లర్ నుండి నిత్య నేను ఇంటికి వచ్చేసాను అక్క నన్ను చూసి సత్య సూపర్ ఉన్నవే సత్య అనే అమ్మ అని పిలిచింది అమ్మ వచ్చి.
అమ్మ:-రే సత్య అచ్చం అమ్మాయిలా ఉన్నావ్ రా అని అంటుంది. ఇంతలో నిత్య ఈ మాట విని
నిత్య:-అమ్మాయిల ఉండడం ఏంటి అమ్మాయి కదా
అమ్మ:-ఇంతలో అమ్మ అంటే నా ఉద్దేశం తెలుగింటి ఆడ ఆడపడుచుల ఉన్నావు అనబోయి ఇలా అన్నాను అని చెప్పింది.
నిత్య :- సరే అంటి నేను వెళ్తాను
సో ఇక నుండి నిత్యకు నేను అబ్బాయిని తెలియక అమ్మాయి అనుకొని నన్ను పర్ఫెక్ట్ సెక్సీ ఫిగర్ గా అమ్మాయి షేప్ లో కి మారుతుంది. నేను అమ్మాయిని కాదు అబ్బాయిని చెప్ప లేని పరిస్థితి కానీ నేను ఏంటో నాకు మాత్రమే తెలుసు ఇప్పుడు వన్నియర్ కంప్లీట్ అయ్యి సరికి నాలో చాలా చేంజెస్ వచ్చాయి కాలేజీలో అందరికీ సత్యదేవి లాగే తెలుసు. ఇంట్లో కూడా పూర్తిగా నేను అబ్బాయిని మర్చిపోయారు. అమ్మ వాళ్లతో పాటు నేను కూడా లేడీస్ పనులు చేస్తున్నా లేడీస్ సీక్రెట్స్ కూడా nayagan గానే మాట్లాడుకుంటున్నారు అక్కయ్య అవితే అబ్బాయిలు చూసి నా ముందే బలే ఉన్నాడు కదా అని అనేది ఇలా అన్నీ మారిపోయాయి.
నన్ను నేను అద్దంలో చూసుకునే టప్పుడు అబ్బాయి అని కింద చూసుకున్నప్పుడు తెలిసేది ఇదొకటి ఉందని.
ఇంక చేసేదేమీ లేక ఏం మాట్లాడకుండా సెకండ్ ఇయర్ కూడా కాలేజీలో కంటిన్యూ అయిపోయా.
నిత్య మాత్రం నన్ను తనకు నచ్చినట్టు చాలా సెక్సీగ తనకి నచ్చినట్టు మార్చుకుంది ఈ ప్రాసెస్ లో నామీద చాలా ఇంట్రెస్ట్ చూపించేది డ్రెస్సెస్ అండ్ మేకప్ స్పెషల్ గా ట్రీట్ చెయ్యడం అలా చేసేది. అలా ఒక కొన్ని రోజులు పోయాక తన మొబైల్లో కొన్ని వీడియో చూశాను అప్పుడే నాకు అర్థమైంది తన ఒకటే లెస్బియన్ అని. ఆ వీడియో చూశాక నాకు అర్థమైంది ఇదా రీజన్ నా మీద ఇంట్రెస్ట్ చూపించడానికి నన్ను ఇంత సెక్సీ అమ్మాయిగా రెడీ చేయడానికి కారణం ఇదే అనుకున్నా. కానీ నేను మాత్రం తనని ఫస్ట్ టైం చూడగానే ఇష్టపడ్డాను.
నేను మగాడిని అయ్యి అమ్మాయిల రెడీ అయ్యి ఏం చేస్తున్నాం అని తెలిస్తే ఏమనుకుంటుందో అని చెప్పలేక భయపడ్డా ఇంకా తను లెస్బియన్ అని తెలిసేసరికి కి ఒకపక్క సంతోషం ఇంకోపక్క నేను ఇది కాదు అని తెలిస్తే ఏమనుకుంటుందో అని భయం కానీ ఏదయితే అదయిందని అనుకున్న. అలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు నాకు నాకు ప్రపోజ్ చేసింది. నేను ఒప్పుకున్న ఇద్దరం చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం నిత్య ప్రేమలో పడి నేను పూర్తిగా మగాడిని అన్న విషయం మర్చిపోయాను. పూర్తిగా ఆడతనాన్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా స్టార్టింగ్ లో నాకు ఇలా ఉండడం ఇష్టం లేకపోయినా ఇప్పుడు ఈ ఆడతనాన్ని ఇష్టపడుతున్న అలా అక్క పెళ్లి సెట్ అయింది అయితే బావ యూఎస్ఏ లో ఉంటాడు పెళ్లయిన వెంటనే అక్కడ కి తీసుకు వెళ్లిపోతారని అమ్మ చెప్పింది.నేను ఫైనల్ ఇయర్ కూడా వచ్చేసా ఇంకా అమ్మ నేను అక్క నిత్య పెళ్లి షాపింగ్ కి వెళ్ళాము అన్ని టైప్స్ ఆఫ్ డ్రెస్సులు కొనుక్కున్నాను ఇంకా ఫైనల్ గా ఎన్ని సెక్షన్ వేర్ కి వెళ్ళాం అక్క అమ్మ నిత్య మరియు నేను ఎన్నో తీసుకున్నాం ఇక్కడ విషయం ఏంటంటే అమ్మ అక్క అండ నిత్య వాళ్ళ కన్నా నా బ్రా సైజు పెద్దది ఇది తెలిసి అమ్మ అక్కనవ్వింది అక్క బాగా పెంచావే అంది సిగ్గుతో తలదించుకున్న ఏంటి ఇప్పుడు మీకు చెప్పాలి అంతే కదా 36 డబల్ డి అప్పుడు అమ్మ తో అక్క ఇలా అంది ఇదంతా నిత్య పుణ్యం అని నవ్వుకున్నారు

No comments: