y

బ్లాగ్ ను ఆదరిస్తున్నట్టే యూట్యూబ్ ఛానల్ కూడా ఆదరిస్తారని ఆకాంక్షిస్తూ మీ శ్వేతా ... ప్లీజ్ మన యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేయండి CLICK HERE TO SUBSCRIBE /a>

One small mistake changed my whole life Fainal part:-

 అలా మా షాపింగ్ అంతా అయిపోయాక ఇంటికి వెళ్ళిపోయాను అమ్మ నన్ను చూసి ఇ ఒరేయ్ నువ్వు అమ్మాయివి కాదు అంటే ఎవరు నమ్మరు రా నీ రెండు చూసుకో ఎలా పెరిగిపోయాయో.

అమ్మ నీకు అంతా తెలుసు కదా ఇవి పెరగడానికి కారణం అని నిత్య అని. అది సరే రా మీ అక్క మొగుడు అదే మీ బావగారికి నేను అమ్మాయిని కాదు అబ్బాయిని నువ్వే చెప్పుకో నావల్ల కాదు. నిజం చెప్పడం. నేను చెప్పినా సరే నువ్వు అమ్మాయి ఇలాగే ఉన్నావు కనుక ఎవరూ నమ్మరు. షో మీ బావకి నువ్వు అమ్మాయి అలాగే కంటిన్యూ అయిపో. నాకు ఏం చేయాలో తెలియట్లేదు బావ కి వాళ్ళ ఫ్యామిలీకి నేను అమ్మాయి గాని తెలుసు. ఇంకా వాళ్లకు నేను చెప్పడానికి నాకు ధైర్యం సరిపోక ఎవరికి తెలియకుండా పెళ్లి లో ని మేనేజ్ చేశాను. అక్క పెళ్లి అయిపోయింది ఇక యుసి వెళ్ళిపోయింది. ఇంకా అమ్మ నేను ఫుల్ క్లోజ్ అయిపోయాం అయితే నన్ను అక్క నీ ఎలా చూసేవారు ఇప్పుడు నన్ను కూడా అంతే గారాబంగా మా ఇంటి మహాలక్ష్మి లో చూసుకుంటున్నారు. అమ్మ వాళ్లకు కూడా నేను ఎలా ఉండడం ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇలా అమ్మాయి గా ఉండటమే చాలా ఇష్టపడ్డారు. నాకు కూడా బీటెక్ కంప్లీట్ అయిపోయింది. నిత్యకు కాంపస్ ప్లేస్మెంట్ లో జాబ్ కూడా వచ్చింది. ముంబై లో పెద్ద కంపనీ ఫ్యాషన్ డిజైనింగ్ సంబంధించింది.
నాకు మాత్రమే జాబు రాలేదు నిత్య ముంబైలో జాబ్ చేస్తూ వీకెండ్ లో కలవడం కాల్స్ మాట్లాడుకోవడం ఇలా గడిచిపోయింది అక్క యూఎస్ఏ వెళ్లి పోయినా నాలుగు నెలల తర్వాత అక్క ప్రెగ్నెంట్ అని తెలిసింది. అమ్మ విషయం చెప్పగానే నాన్న నేను చాలా సంతోషించం.
అమ్మ:-ఇక్కడి నుండి ఏం చేస్తావే వేసవిలో అక్క తో ఉండు అక్క డెలివరీ అయ్యేంతవరకు అక్కకి చాలా హెల్ప్ చేసినట్టు ఉంటది. అలా అమ్మ అనే సరికి నేను యు ఎస్ ఏ వెళ్దామని అయ్యాను.
యూఎస్ఏ కి వెళ్లేముందు నిత్య కాల్ చేసి అక్క విషయం చెప్పి ఎయిర్ పోర్టు బయలుదేరాను. ఏరోప్లేన్ లో 24 అవర్స్ జర్నీ తర్వాత ల్యాండ్ అవ్వగానే బావ ఎయిర్పోర్టుకి వచ్చి నన్ను రిసీవ్ చేసుకున్నారు. నన్ను చూసి huge చేసుకుని
బావ:-ఏం మరదలా ఎలా ఉన్నావ్. అప్పటి మీద ఇప్పుడు బాగా సెక్సీ గా తయారయ్యేవే.
నేను:-బావ అలా అనేసరికి నవ్వుకుని బాగున్నాను బావ అని చెప్పాను. ఇక ఇంటికి వెళ్ళాం అక్క నన్ను చూసి ఫుల్ హ్యాపీ ఫీల్ అయింది.
నేను వెళ్ళను కాడ్నుంచి అక్క ఫుల్ రెస్ట్ ఇంట్లో పనులన్నీ నేనే చేయడం అక్క ఏం కావాలి వచ్చిన నా దగ్గర నుండి నేను అందజేయడం అప్పుడప్పుడు బావతో బయటికి వెళ్లి ఇంట్లోకి కావలసినవన్నీ కొనుక్కుని రావడం. బావకి హాలిడే వచ్చినప్పుడల్లా నన్ను సినిమాకి రెస్టారెంట్ డిన్నర్ చేయడానికి తీసుకుని వెళ్ళేవారు అలా బావ నేను ఫుల్ ఎంజాయ్ చేసాం.
ఒకరోజు ఇంట్లో పనంతా అయిపోయాక ఖాళీగా ఉంటే బావ దగ్గరికి వచ్చి.మూవీకి వెళ్దామని తీసుకుని వెళ్ళాడు. ఆ మూవీ ఏమో చాలా రొమాంటిక్గా ఉంది మూవీ చూస్తూ చూస్తూ వెంటనే నా బుగ్గలు పెట్టుకొని నా ఫేస్ ని తన ఫేస్ కి దగ్గరగా లాగి లిప్ టు లిప్ లిప్ లాక్ చేశాడు.
బావా అలా చేసే సరికి ఒక్కసారిగా గుండెల్లో తెలియని దడ మొదలైంది. మా బావ నాకు సారీ చెప్పి మళ్లీ సినిమా చూశాడు ఇంకో 15 నిమిషాల తర్వాత మళ్లీ రొమాంటిక్ సీన్ వచ్చిన వెంటనే మళ్ళీ లిఫ్ట్ చేసాడు నేను ఎంత ఆపుదామని కంట్రోల్ చేసిన చివరికి బావ ముద్దుల నీ ఎంజాయ్ చేస్తున్నా అలా మూవీ అయ్యేలోపు చీకట్లో ఎన్నో ముద్దుల అయిపోయాయి.
బయటకు వచ్చాక నేను ఏంటి అలా చేశానని ఫీల్ అయ్యాను నిఖిల్ మోసం చేసినట్లు అక్క ద్రోహం చేసినట్టు చాలా బాధగా అనిపించింది.
బావ అలా చేయడం వల్ల కొన్ని రోజులు బాగా తో మాట్లాడటం మానేశాను. అయితే బావ చాలా బలవంతం పెట్టడం చేసేవాడు ఇంకెలా కాదని నిజం చెప్పే దాని మొత్తం చెప్పేసాను బావకి కానీ బావ నా యద మీద ఉన్న అందాలను చూసి నువ్వు నాతో అబద్ధం చెప్తున్నావ్ నేను నమ్మను అన్నాడు. ఇంక నేను చేసేది ఏమీ లేక తప్పనిసరి పరిస్థితుల్లో న్యూడ్ గా బావ ముందు నిలబడ్డాను బావ ఒక్కసారి చూసి షాక్ అయ్యి మీ పెళ్లికి ముందు నుంచే నేను తప్పక ఇలా అవ్వాల్సి వచ్చింది. అప్పుడే నాది నిత్య ది రిలేషన్షిప్ కూడా చెప్పా బావ మా అక్క దగ్గరికి వెళ్లి కుర్చీని మాట్లాడు. అక్క జరిగిందంతా చెప్పాక బావ కొన్ని రోజులు సైలెంట్ అయిపోయాడు తెల్లగా మరదలు మరదలు అని సరదాగా ఎలా ఉండేవారు ఇప్పుడు నార్మల్ గా ఆటపట్టించడం ఏం చేస్తున్నారు నాకు చాలా హ్యాపీగా గా అనిపించింది. అలా కొన్ని రోజులు గడిచాక స్లోగా బావ ఎక్కువ బ్లౌజ్ లేస్ పెరిగింది. అనుకోకుండా ఒకనొక్క టైంలో బావకి నాకు సెట్ అయిపోయింది మా ఇద్దరి మధ్య తెలియని రిలేషన్షిప్ బాండింగ్ ఏర్పడింది. ఆరోజు నిత్య నాతో హార్మోన్స్ టాబ్లెట్స్ ఆడించడం వల్ల నా బాడీ ఫుల్ ఫిమేల్ ఫీలింగ్స్ ఉండడంవల్ల బావ ను కొన్ని సందర్భాల్లో సుఖపెట్టడం లో బిజీ అయిపోయాను. నిత్య అతనికి కావలసిన షేప్లో నా బాడీ నీ స్థానిక నచ్చినట్లుగా తయారు చేసుకోవడం వల్ల నా బాడీ ఫుల్ సెక్సీ గా ఉండడం వల్ల కొన్ని రోజులకి బావకి మంచి సెక్స్ పార్ట్నర్గా అయిపోయాను. అక్కకి డెలివరీ డేట్ దగ్గర పడి హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాక పండంటి బిడ్డ జన్మనిచ్చింది అక్క ఒక నెల తర్వాత తిరిగి మళ్ళీ ఇండియా వెళ్ళిపోయాం.
వచ్చిన వెంటనే నిత్య నను కలిసి తను నేను చాలా సేపు మాట్లాడుకున్నాం. కానీ తన దగ్గర ఎన్ని రోజులు నిండు నిజాన్ని ఈరోజు చెప్పేద్దాం అని డిసైడ్ అయ్యాను తనకి నేను అమ్మాయిని కాదు అబ్బాయిని అని చెప్పేసాను కానీ తను నమ్మలేదు ఇంక చేసేదేమీ లేక బావకి ఎలాగైతే నిరూపించానో తనకి అలాగే చెప్పను.
తను చాల అప్సెట్ అయిపోయి ఇన్ని రోజులు దాచి పెట్టి నందుకు చాలా కోపం తో ఉంధి. కొంతసేపటికి నార్మల్ అయ్యింది.
అప్పటికప్పుడే నువ్వంటే నాకు ఇష్టం నిత్య నువ్వు నాకు కావాలి పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను లేకపోతే లేదు అని చెప్పేశారు.
పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి నన్ను హాగ్ చేసుకుని అయితే పెళ్లి చేసుకుందామని ఓకే చెప్పింది.
అలా నిత్య వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో మా పెళ్లి కి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు మా రెండు ఫ్యామిలీల ఆశీర్వాదంతో మా పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. తనకు ముంబైలో జాబు ఉండడంవల్లఅలా మా పెళ్లి జరిగాక తను నన్ను ముంబై తీసుకుని వెళ్ళిపోయింది అక్కడ ఒక మంచి ఫ్లాట్ ఉంది కొత్త కాపురం స్టార్ట్ చేశాం తను ఆఫీస్ కి వెళ్తుంది నేనేమో ఇంట్లో ఇల్లాలిగా తనకి వండి పెడుతున్నాను. కొన్ని రోజుల తర్వాత నిత్యాకి కంపెనీ లో మేనేజర్ గా ప్రమోషన్ వచ్చింది. ఒక రోజు మంచి మూడ్లో ఉన్నప్పుడు నిత్య తో మీరు ఒప్పుకుంటే నేను కూడా జాబ్ చేస్తాను అండి మీ కంపెనీ లోనే pA పోస్ట్ ఖాళీగా ఉన్నాయి అంట కదా. అడగ అడగ ఒప్పుకుంది సో నేను ఇంటర్వ్యూ సెలక్ట్ అయ్యా కం మండే నుండి ఆఫీస్ కి రమ్మని చెప్పారు. ఫస్ట్ రోజు కదా అని ఫుల్లుగా సెక్సీగా సిల్క్ శారీ తో వెనకాల స్లీవ్ లెస్ బ్లౌజ్ తో ఆఫీస్ కి వెళ్ళా .మై కమింగ్ మేడం రూమ్ లోకి వెళ్లాను అటు తిరిగి కూర్చున్న ఒక లేడీ come in అన్న వాయిస్ వినిపించింది.
లోపలికి వెళ్లి చూస్తే తను ఎవరో కాదు నిత్య ఇద్దరం సప్రైజ్ అయ్యాము.
ఇప్పుడు నేను నిత్య కి కంపెనీలో నిత్య కి PA ga ఇంట్లో పెళ్ళాం గా. హ్యాపీ గా లైఫ్ నీ లీడ్ చేస్తున్న నిజంగా నిత్య నకు పెళ్ళాం గా ఇంట్లో తని పెళ్ళాంగ లైఫ్ నీ ఎంజాయ్ చేస్తున్న ఇది నా స్టోరీ ఫ్రెండ్స్. అలా నాపేరు చిన్న తప్పు గా పడటం వల్ల నా పూర్తి జీవితమే మార్చేసింది.
The end

No comments: