నా పేరు సత్య దేవ్ నా హైట్ 5.7. మా ఇంట్లో అమ్మ డాడీ, అక్క నేను. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ.అమ్మ పేరు తులసి.నాన్న పేరు రంగారావు. అక్క కీర్తి. డాడీ చిన్న బుక్స్ కంపెనీ లో పనిచేస్తారు.అమ్మ మెషీన్ కుడుతుంది.అక్క బిటెక్. నెన్ను ఇంటర్ చదువుతున్న.. నకు ఫ్యాషన్ మిధ చల్ ఇంటరెస్ట్. Next year exams అవ్వగనే ఫ్యాషన్ డిజైన కోర్స్ తీసుకోవాలని అనుకున్నాను. ఈ విషయం అక్కకి చెప్పను....!!
అక్క:- అవుతే మా కాలేజ్ లో పెట్టుకో ఈ కోర్స్ ఉంధి అని చెప్పింది.
నేను:- నీ college women's college కదా.???
అక్క:- అవును గని ఫ్యాషన్ డిజైనింగ్ లో co-educastion ఉంధి.
నేను:- అదేంటి నేను వినలేదు.
అక్క:- అవున్రా ఆ ఒక్క గ్రూప్ కే co education ఉండటం వల్ల ఎవ్వరికి తెలియలేదు.
నేను:- అయన వద్దులే అక్క మి కాలేజ్ లో అందరూ అమ్మాయి లే ఉంటారు, నేను ఎట్టిపరిస్థితుల్లో ను మి కాలేజ్ choose చేసుకోను.
అక్క:- నా కాలేజ్ ఆవితే ఇద్దరం స్కూటీ మిధ వెళ్లచు,
నేను:- చా నేను నీ స్కూటీ చచ్చిన ఎక్కాను.పో......
అలా రోజులు గడుస్తున్నాయి. నాకు ఫ్యాషన్ మిధ ఇంటరెస్ట్ తో జుట్టు పెంచడం మొదలు పెడదాం అనుకున్న కని ఫుల్ డెంద్రఫ్ వల్ల అమ్మ దగ్గరకి వెళ్లి అమ్మ నేను హైర్ పెంచుదాం అనుకుంటున్న.
అమ్మ:- హైర్ పెంచుతవ అంత esay అనుకుంటున్నావా..???
నేను:- ఏమీ అవుతుంది మెయింటెయిన్ నువ్వు చెయ్యడం లేదా అక్క అల పెంచడం లేదా నేను చెయ్యడానికి.
అమ్మ:- వద్దు రా నువ్వు జుట్టు పెంచి నకు పని పెంచకు.
నేను:- అమ్మ plz... అమ్మ కొంచెం సపోర్ట్ చెయ్యవే...
అమ్మ:- సరే...సరే మరి డైలీ ఆయిల్ తో మసాజ్, అండ్ హెడ్ భతె, ఇంకా చాలా ఉంటాయి..
నేను:- అక్కకి రోజు చేస్తావ్ నకు అనేటప్పటికీ నికు పని పెరిగిపోయింద....
ఈ లోపు అక్క ఈ మాట విని
అక్క:- అమ్మ అవుతే వీడికి నాలాగే జడలు వేయ్యవే అయితే...
అమ్మ :-నువ్వు అప్పవే.
నేను:- ఆ వేయిపించుకుంట నికెందుకే.
అక్క:- ఆ వేయేపించుకుందువు గని ముందు నీ డండ్రఫ్ వదిలించుకో ముందు.
డేంద్రఫ్ వదిలించుకో.
అమ్మ చడవే. అమ్మ అవురా నికు డెండ్రఫ్ ఎక్కవ ముందు ఇది తగ్గిధం.
నేను:- ఎల అమ్మా..??
అమ్మ:- నేను ఆయిల్ రెఢీ చేస్తాను.ఆధి రాధం డైలీ మసాజ్ చేస్తే పోతుంది. అధిగాని రాసుకుంటే నీ హైర్ సాప్ట్ గా స్మూత్ గ హెల్తీ గ ఉంటుంది.
నేను:- ఓహ్ అవునా అవుతే త్వరగా ఆయిల్ రెఢీ చేయ్యమ్మ్మ..!!
అలా అమ్మ వల్ల అమ్మ అమ్మమ్మ వాళ్ళకి తెలిసిన సంప్రదాయ చిట్క్క తో ఆయిల్ రెఢీ చేసింది.
అమ్మ:- ఆయిల్ రెఢీ చేసి ఎక్కడ ఉన్నావు రా అని పించింది.
నేను:- వస్తున్న అమ్మ, వెళ్లి ఆయిల్ చూసి చాలా జిగురుగా పచ్చగా ఏవో ఆకులు తొక్కలు గా చాలా smell వస్తుంది. ఇది ఎంటి అమ్మ ఇలా ఉంధి నకు వద్దు.
అక్క:- అమ్మ చెప్పనా వీడు ఇంతే వదిలేయ్..
నేను:- సరే అమ్మ పెట్టు ధబ్బకి one month లో దని జుట్టు ధాటేయలి.
అక్క:- అబ్బ చా.... నా జుట్టు దటల..?నువ్వుతు ఏమీ చేసుకుంటావు రా చిన్న జడలు వేసుకుని తిరుగుతావా...
నేను:- అవును పోనీ అంతే పెరగని. నా షోల్డర్ దక అయ్యేనా చాలు నకు.
అమ్మ:- చాలా ఉన్నాయి రా నీలో ఇవ్వేమి ఒక్క నెలలో అవ్వవు. నిదానంగా ఒత్తుగా పెరుగుతుంది ఒకే నా హా సరే అమ్మ.
ఇంకా అల డైలీ ఆయిల్ రాస్తూ మసాజ్ చేస్తూ ఉండేది అమ్మ.అల 8 నెలలు గడుస్తుంది. ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్ వచ్చేశాయ్. హెయిర్ కూడా నా షోల్డర్ లెంత్ దాటిపోయింది. చాలా వొత్తుగ గ్రో అవింది.
నేను:- నా జుట్టు మిధ చాలా ఇష్టం పెంచుకున్న నేను చాలా సంతోషంగా ఉన్న. నా హైర్ నీ లీవ్ చేసి పైకే హైర్ బాండ్ పెట్టుకుని కాలేజ్ కి వెళ్ళాను.అప్పుడు జెంట్స్ కి వుంటుంది కథ స్టీల్ ది టైప్ అప్పుడు మా సర్ కనబడి రేపు హోల్ టికెట్స్ కి ఫోటో తించుకోవలి అందరూ రేపు రావాలని చెప్పారు.
నేను:- తరవాత రోజు కాలేజ్ కి యూనిఫో లో వెలను. సర్ధగా నా ఫ్రెండ్స్ ముందు నా హైర్ నీ పైకి ఎత్తి హీరోల షో చేస్తున్న.
నా friend:- రేయ్.. పైన్ జుట్టు పెంచడా. కదు కింద గడ్డం పెంచు.చూడు గెడ్డం మిధ ఒక వ్రెంటుకా లేదు. అని నవ్వుతాడు.
నేను కోపంతో త్వరగా పిక్ తించుకుని పెరు చెప్పి వెళ్ళిపోయాను.
చాలా కోపంగా నా షర్ట్ విప్పి అమ్మ చూస్తుండగా పకన పడేసాను.
అమ్మ:- ఏంట్రా అంతకోపంగా ఉన్నావ్ ఏమైంది.???
నేను:- అమ్మ నా ఫ్రెండ్స్ అందరు నవ్వుతున్నారు నా మూతి మిధ మిసం రాలేదు అని.
అమ్మ:- అవి ఫ్యామిలీ జీన్స్ బట్టి వస్తాయి రా.కొంతమందికి త్వరగా వస్తాయి.
నేను:- మారి డాడీ కి 10 క్లాస్ లో నే గడెం చెంచేవరు అని చెప్పారు.
అమ్మ:- నువ్వు నా పోలిక లేరా అందుకే కథ నాలాగ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
నేను సరే అమ్మ అని పాడుకున్న.
మార్నింగ్ నేను కాలేజ్ వెళ్ళిను sir staff రూమ్ కి వచ్చి మి holltickts కలెక్ట్ చేసుకోండి. అని చెప్పారు.
అందరూ holltickts తీసుకుని వెళ్లారు నేను వెళ్లి తీసుకుని సెంటర్ ఎక్కడ పడింది అని చూసుకుని. కొంచెం దూరం గా పర్లేదు అనుకుని holltickts చూసుకున్న సడెన్గా షాక్ నా పేరు చూడగానే. అప్పటికప్పుడు ప్రిన్స్ పాల్ దగ్గరకి వెళ్లి
నేను:- sir నా పేరు తప్పుగా ప్రింట్ అవింది.
Sir:- ఎది ఇలా ఇవ్వు చూస్తాను..
నేను:- నా పేరు సత్య దేవ్ . కని సత్య దేవి అని అని వచ్చింది.
Sir:- మరి ఏం చేద్దాం పరీక్షలకి 2 డేస్ టైం ఉంధి. కరెక్షన్ చెయ్యడానికి టైం కూడా లేధు. ఒక పని చేయి నేను నీ సెంటర్ కి వస్తాను నేను మాట్లాడతాను పరీక్షలు allow చేస్తారు...ఒకే నానేను ఒక్ sir. Sir అన్నటుగానే వెళ్లి అని మాట్లాడి పెట్టారు. ఇంకా పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయ్.నేను తలస్తన్న చేసి బట్టలు ఎక్కడ అని అడిగాను.
అమ్మ:-నీకోసం lalachi కుట్టాను ఈరోజు ఎగ్జామ్స్ అని వేసుకొని వెళ్లి అంటుంది. నేను:- సరే అమ్మ అని వేసుకున్నాను.
అక్క:-ఏదో పొడిచేస్తాడని బట్టలు కుట్టవు అని అంది. ఈరోజు కొత్తవి కుట్టావు ఈరోజు కాకపోయినా తరవాత రోజైన పాతవి కట్టుకోవలిగ.
అమ్మ అ అవసరమైతే ఇంకో నాలుగు బట్టలు కొడతాను ఎగ్జామ్స్ నాలుగు రోజులు అవే కట్టుకొని వెళతాడు.
అక్క:- అవి నాకెందుకులే నాకు కాలేజీ కి టైం అవుతుంది నేను వెళ్తున్నా బై. అని వెళ్ళిపోయింది. నేను దేవుడికి దండం పెట్టుకుని అమ్మకాలకు బ్లెస్సింగ్ తీసుకొని హాల్టికెట్ పట్టుకొని కాలేజీకి బయలుదేరాను అమ్మ నన్ను ఆపి బొట్టు పెట్టి పంపించింది కాలేజీకి వెళ్ళాక అందరు వాళ్ళ వాళ్ళ ప్లే స్కూల్ లో కూర్చుని కూర్చుని ఉన్నారు.
ఇన్విజిలేటర్ అందరూ మీ ప్లేస్ లో కూర్చున్న రా ఎస్ మేడం అంటారు సరే ఒకసారి అందరూ అటెండ్ ఇవ్వండి అలా అందరూ వాల్ల పేరులు చెప్పారు.
నా దాకా వచ్చాక సరికి సత్య దేవి అని పిలిచింది ఏం చెప్పాలో తెలియక నుంచుని లోయర్ వాయిస్ ఎస్ మామ్ అనీఅన్నాను.
ఇంకా ఎగ్జామ్స్ స్టార్ట్ అయింది ఓఎంఆర్ ఇచ్చారు ఓఎంఆర్ లో మీ పేరు కరెక్ట్ గా ఉందో లేదో చూసుకో మన్నారు దాంట్లో కూడా నా పేరు సత్య ఉంది ఏంటి ఇలా అయిందని ఎగ్జామ్ రాసి కాలేజీ దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పాను సార్ డోంట్ వరి నేను పెడతాను ఓకే సార్ కానీ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చే ముందే నా పేరు మారుస్తాడా సార్ కూడా అవును అని చెప్పారు.
ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి Frist క్లాస్ లో పాస్ అయ్యాను కానీ పేరు సత్య దేవి అని ఉంధి.
No comments:
Post a Comment