డోర్ ఓపెన్ చస్తే అమ్మా ...... షాక్ లో నేను నా తల దించేసుకున్నను.ఇప్పుడు ఎల్లా అన్నీ అలోచిస్తునా......
అమ్మా:-ఎవరు అమ్మ నువ్వు మా ఇంటిలో ఎమ్ పని లోపాలికి వచింధి.....ఎమ్ మాట్లడకుండ అల్లా వుంటవ్వు ఎంటి ..?నేను:- మనసులో నేను మాట్లడితే టెలిసిపోయిధీ....ఇంతలో ఎవరు వచ్చారు శ్రావణి ....?అంటు మా వెంకటలక్ష్మి అత్తా వచ్చింది..అయ్యో వదిన నువ్వు అహ్ ఎప్పుడు వచ్చావో రా లోపలి కి...అది సరే లే ఈ అమ్మాయి ఎవరు....?అసలు మన ఇంట్లో ఎం చేస్తుంది....?
నువ్వు ఇంకా గుర్తు పాటలేదా వదిన.....లేదు....సరిగా చూడు అబ్బా....... నాకు ఎం తెలుసు కష్టంగ ఉంది ఎవరు ఈ అమ్మాయి.....ఎవరో చెప్పు మనకి relatives అవుతారా......హహహ అవును నీ కొడుకు కాస్త కూతురు అయింది...అల్లా నన్ను చూస్తూ ఒక్క 5 మినిట్ అమ్మ షాక్...నేను ఇంకా సిగ్గు తో సచ్చిపోయా.ఇప్పుడు ఏమీ చెయ్యాలి రా దేవుడా.... అని


అమ్మ :- ఏంట్రా ఇలా రెఢీ అయ్యావు. అడింగి వెధవ. విప్పర బట్టలు, చేవిలిలు ముక్కుపుడక లాగుతుంటే. అమ్మ నొప్పి గట్టిగ అరిచాను.అమ్మ ఒక్క సరిగా షాక్. అంటే నిజంగానే కుట్టించుకున్నవా చెవులకి 3 హోల్స్ ముక్కు పుడక పట్టుకుని చూసింది ఆకరికి ఇది కూడా కుట్టుంచుకున్నవా..???
లాగి గుభా మిధ ఒక్కటి ఇచ్చింది.అమ్మ కొట్టిన దబ్బకి కింద పడిపోయాను.అమ్మ నా జడ పట్టుకుని ఇడ్చుకుంటు గదిలోకి లకుపోతుండగ అత్త అడుపడి ఆపింది.
అత్త:- ఇంత చిన్న విషయానికి ఎందుకు ఇంత గొడవ వదిన.?
అమ్మ:- నీకేం తెలియదు వదిన నా కొడుకు ఈలాతయరు అవ్వడానికి కారణం నువ్వు దయచేసి అడ్డు తప్పుకో అని చేయ్యిని అల జరపడానికి ఎత్తింది. అత్తయ్య చెంప మీద తగిలింది. అమ్మ అదేమీ పట్టించుకోకుండా మా ఇంటికి తీసుకుని వెళ్లి అసలు ఇలా రెఢీ అవ్వడానికి కారణం ఏంటి అని అడిగింది.
నేను:- మా college lo festivalఉందని పేరు ఇమ్మనారు.నకు తెలియక నా పేరు లేడీ getup ki ఇచ్చేశాను అమ్మ అని చెప్పను.
అమ్మ college call chese antha కనుకుంటుంది.
College స్టాఫ్:- ఫెస్టివల్ జరగుతయి కని ప్రోగ్రామ్స్ ఏమి లేవు అని చెప్పారు.
అమ్మ నావంక కొంచం సీరియస్ గా చూసింది.
అమ్మ:- నడుం వరకు జడ ఎంటీ? చెవులకి ముక్కుకు కుట్టించుకోడం ఏంటి హాయ్ బ్రోస్ గించుకోడం ఏంటి కల్లు చేతులు మోకాలు దక మేహెంది పెట్టుకోవడం ఎన్టీ అని నన్ను చూసి ఇప్పటి దక కొడుకు పుట్టాడు అనుకున్నాను అడింగొడు పుట్టాడు అని ఇప్పుడే తెలిసింది. అని అమ్మ నాన్ను ఆసహించుకుని. నా బట్టలన్నీ పడేసి అమ్మాయిల కు సంబంధించిన బట్టల్లేని తెచ్చినా కబోర్డ్ లో పెట్టింది ఇప్పటినుంచి ఇదే నీ బతుకు అని నాన్ను కొట్టి వెళ్ళిపోయింది. అప్పటి నుండి అమ్మకు అత్తకు ఒక నెల రోజులు మాటలు లేవు. అమ్మ అత్త పైన అనుమానం వచ్చి మాట్లాడటం మానేసింది. అలా రోజులు గడుస్తున్నాయి. నా mardhalu శ్రావ్య వచ్చి తన మొబైల్ లో నేను కలవాట్లు పలుకుతున్న వీడియో చూపించింది
అమ్మ ఆ వీడియో చూసి షాక్ అంటే నా కొడుకు కావాలని ఇలా మరాడ అని ఆర్చర్య పోయింది.
అమ్మ :- అమ్మ శ్రవ్య నెన్ను అనవసరంగా మి అమ్మను అనుమనించను నా కొడుకు నీ ఆడింగి ల మార్చిందని మి అమ్మ నీ కొట్టాను నన్ను క్షేమించమని అడిగాను అని మి అమ్మకు చెప్పమ్మా అని కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంది.
శ్రావ్య:- అత్త నువ్వేం బాధపడకు. అమ్మ ఎప్పుడో మర్చిపోయింది.నిన్ను ఇంటికి రమ్మని నన్ను పంపింది అని శ్రావ్య అమ్మ కి చెప్పింది. అమ్మ అత్త ఇంటికి వెళ్ళాక.వదిన నన్ను క్షేమించు అని బాధపడింది.
అత్త:- మనలో మనకి ఎన్టీ వదిన...?
అమ్మ:- ఇప్పుడు వీడిని ఎవ్వరూ పెళ్లి చేసుకుంటారు వదిన...??? శ్రావ్య వీడియో చూపించక విడిగురించి తెలిసింది అని కన్నీరు పెట్టుకుంది.
అత్త:- నా అల్లుడికి ఏమీ తక్కువ నా కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తాను. కని 3 షరతులు మిధ
1, నీ కొడుకు పెరుమిధ ఉన్న అస్తి మొత్తం నా కూతురు పేరు మిధ రాయాలి.
2,నా అల్లుడు నచ్చినట్టు ఉండటానికి నువ్వు ఒప్పుకోవాలి.
3, నా కూతురుతో పెళ్లి అవ్వేక నా అల్లుడు నా ఇంటి కోడలిగా నా ఇల్లరికం రావాలి ఇవ్వని ఒప్పుకుంటే నా కూతురు నీ కొడుకుని పెళ్లి చేసుకుంటుంది అని హామీ ఇచ్చింది.
అత్త:-శ్రావ్య బావని నువ్వు పెళ్లి చేసుకుంటావా????
ఇంతలో అమ్మ సరే అని ఒప్పుకుంది.( అమ్మా చేసిన అతిపెద్ద తప్పు ఆ 3 షరతులకు ఒప్పుకోవడం.) నా జీవితాన్ని వాళ్ళకి బానిసల చేశాయి..........
No comments:
Post a Comment