అల్లుడు హ్మ్మ్ అంటావా హ్మంమ్మ్ అంటావా:- పార్ట్ 4
THIS STOY COPIED FROM FACE BOOK PAGE TELUGU CD STUFF REBORN
FOLLOW THE PAGE FOR MORE STORIES
నేను:-అలా లెటర్ని చూసి గీత నాతో ఆడుకుంటున్నది అని లైట్ తీసుకున్నా ఇంతలో అమ్మ వచ్చి ముహూర్తానికి టైం అయింది పెళ్లి కూతుర్ని తీసుకొని రండి అని అనగానే చాలామంది వచ్చి నన్ను బుట్టలో పెట్టుకొని తీసుకువెళ్లారు ఎవరికీ తెలియకుండా చేసుకోవాలనుకున్న పెళ్లి మా అత్తయ్య వాళ్ళు అందరిని పిలిచారు మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మా కాలేజ్ ఫ్రెండ్స్ ని ఇంటి పక్క వాళ్ళని అందరిని పిలిచారు నేను అమ్మ చెల్లి షాక్ 😳😳😳 నన్ను అందరూ అలా చూస్తుంటే చాలా ఫీల్ అయింది ఇంతలో.
పంతులుగారు:-📿📿ముహూర్తానికి సమయమైంది భజంత్రీలు భజంత్రీలు అన్నారు ఇంతలో పూజ నా మెడలో మంగళసూత్రం కట్టింది పెళ్లి అయిపోయాక రిసెప్షన్ కూడా పెట్టారు అందరూ వచ్చారు మాకు బ్లెస్సింగ్ ఇస్తున్నారు.
నేను:-ఇలా పెళ్లి జరిగిందని ఏడవాలో నాకు నచ్చిన పూజ అనే పెళ్లి చేసుకున్నాను సంతోషపడాలో అర్థం కాని సిచువేషన్ లో ఉన్న 🫣 ఇంతలో మా అత్తయ్య వచ్చి.
మా అత్తయ్య:-ఇదిగో మా కోడలా పది రోజులకి సరిపడా డబ్బులు హనీమూన్ ప్యాక్ ఇచ్చింది.
నేను:-అత్తయ్య కాలమున పడి బ్లెస్సింగ్స్ తీసుకొని థాంక్స్ అత్తయ్య అని హనీమూన్ చేసా. ఈరోజు నైట్ కి టికెట్స్ బుక్ చేసి ఉన్నాయి కుల్మనాలి పెళ్లి రిసెప్షన్ అయిపోయాక అందరికీ బాయ్ చెప్పి నేను పూజకి బయలుదేరాను.
పూజ:-చాలా హ్యాపీగా ఉంది అశ్విని అని నన్ను హర్ట్ చేసుకొని కిస్ పెట్టింది ఈ పది రోజులు చాలా బాగా ఎంజాయ్ చేద్దాం మరి ఇంటికి వచ్చాక అమ్మ ఎలా ఉంటుందో ఏమో చెప్పలేము అంది.
నేను:-కుల్మనాలి లో చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ పది రోజులు భూమ్మీద స్వర్గం చేసా ఏమంటే ఈ గెటప్ తో అమ్మాయిల డ్రెస్సింగ్ చేయలేక దూల తీరిపోయింది 😅😅 ఇంటికి తిరిగి బయలుదేరాం ఇంటికి వచ్చాక అత్తయ్య చాలా రెడీ చేసి అవేమిటంటే జుట్టు బాగా పెరగడానికి ఆయుర్వేదిక్ ఆయిల్స్ బాడీ స్మూత్ గా మారడానికి బాడీ క్రీమ్స్ ఇంకా చాలా ఉన్నాయి చూస్తే ఇంట్లోనే చిన్న బ్యూటీ పార్లర్ లా ఉంది.
మా అత్తయ్య:-రావే కోడలా అంటూ పూజా ని చూసి హారతి తీసుకొచ్చింది ఎలా జరిగింది అని నవ్వుతూ అడిగింది.
నేను:-సిగ్గుతో తల దించుకొని ఇంట్లోకి వెళ్ళా ఇంట్లో రోజు పని ఏమి ఉండేది కాదు డబ్బు చాలా ఉంది మా అత్తయ్య వాళ్లకి మా అత్తయ్య నాకు ఒకటే చెప్పింది రోజు ఫ్రెష్ అవ్వాలి ఇంటి బయట ముగ్గు పెట్టాలి ఇంట్లో పూజా చేయాలి అత్తయ్యతో పాటు వంటకు హెల్ప్ చేయాలి.
మా అత్తయ్య:-రామ అశ్విని అని పిలిచి మేము హనీమూన్ నుండి వచ్చినప్పటినుంచి ఈవినింగ్ హెయిర్ కి ఆయిల్ పెట్టి మరదలు చేసేది అలా మూడు నెలలు చేసే లోపు ఆయిల్ ఏదో ఏమో కానీ నా జుట్టు వీపుకి ఆనుకుంది అంతే ఇంక రోజు అత్తయ్య జుట్టుని దువ్వి జడ వేసేది బాడీ లోషన్స్ వల్ల ఏమో బాడీ పై జుట్టు రాకుండా చేసినప్పుడు కంటే ఇప్పుడు ఇంకా చాలా స్మూత్ గా ఉంది.
నేను:-నాకు అత్తయ్య జడ వేసే ప్రతిసారి చాలా ఫీల్ అయ్యావని అమ్మాయి గా ఎందుకు పుట్టలేదా అని రోజు పూజ మల్లెపూలు తెచ్చి నా తల్లో పెట్టేది ఆ సుఖానికి నేను మై మరిచిపోయేవాడిని ఇదే బాగుంది అన్నట్టు నేను పూజ ని అడగలేదు నేను మగాడిలా మారతాను అని.
పూజ:-ఏంటి అశ్విని చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావ్ మారాలని లేదా నీకు అని 😁నవ్వుతూ అడిగింది.
నేను:-సిగ్గుతో లోపలికి పారిపోయా
No comments:
Post a Comment