మధు & విద్యా 10
నేను చెప్పింది విన్నాక మా అమ్మ నాన్న కొంచెం కూల్ అయ్యారు కట్ చేస్తే మరో గదిలో నా భార్య వాళ్ళ అమ్మ నాన్నతో ఇలా మాట్లాడుతుంది అమ్మానాన్న మీకు తెలుసు కదా నాకు పెళ్లంటే ఇష్టం లేదు నాకు అమ్మాయిలు అంటే చాలా ఇష్టం కానీ మీరే బలవంతంగా మన ఇంటి పరువు కోసం నాకు పెళ్లి చేశారు నా బాధంతా నేను తనకి చెప్పాను తను నన్ను అర్థం చేసుకొని నాకోసం తను ఇలా అమ్మాయిలాగా రెడీ అవుతున్నాడు మేమిద్దరం ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం తను నా కోసం నేను తనకోసం ఇలా క్రాస్ డ్రెస్సింగ్ చేసుకొని బతుకుతున్నాం కానీ మాకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకోండి అని చెప్పింది తను వాళ్ళ అమ్మ నాన్నల్ని చాలా బాగా కన్వీస్ చేసింది అందరం వచ్చి హాల్లో కూర్చున్నాం తర్వాత వాళ్లు ఇలా అడిగారు మీరు ఎప్పటికీ ఇలాగే ఉండిపోతారా మీరు బయట తిరిగితే ఎవరైనా చూస్తే మిమ్మల్ని ఏడిపిస్తారు మా పరువు పోతుంది అని అన్నారు అప్పుడు మేము ఇప్పటికీ ఇలానే కాదు ప్రతి దానికి ఒక టైం ఉంటుంది ఆ టైం వచ్చినప్పుడు మాకు ఇది కూడా బోర్ కొడుతుంది అప్పుడు మేము మళ్ళీ మామూలుగా మారుతాము కొన్ని రోజులు మమ్మల్ని ఇలా ఎంజాయ్ చేయనివ్వండి తర్వాత వాళ్లలో వాళ్లు ఇలా మాట్లాడుకున్నారు ఇప్పుడు ఏం చేద్దాం వీళ్ళని చూస్తే జాలి వేస్తుంది కానీ బయట ప్రపంచంలో వీళ్ళు ఎలా బతుకుతారు అని భయం వేస్తుంది. సరే ఇప్పుడు ఎలాగ గుట్టుగా ఉన్నారు అలాగే ఉండండి కానీ మీరు ఈ అవతారాలతో మాత్రం మన ఊరికి రావద్దు అని చెప్పారు మేము మన ఊరికి రాము మీరే అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి మమ్మల్ని చూసి వెళ్ళండి అని చెప్పాము ఆ తర్వాత నేను మా నాన్న మా అమ్మాయిలని ఒక గదిలో కూర్చోబెట్టి వాళ్లకి ఒక మందు బాటిల్ ఇచ్చి తాగమని చెప్పాను వాళ్లు ఆ గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నారు ఆ తర్వాత మా అమ్మ నా దగ్గరికి వచ్చి కూర్చుంది అప్పుడు మా అత్తయ్య కూడా వచ్చింది ఇద్దరిని చూస్తూ ఇలా అడిగాను మీరు చెప్పండి నేను ఈ చీరలో బాగున్నానా లేదా? అప్పుడు వాళ్ళు నవ్వుతూ ఎందుకు బాగాలేవు చాలా అందంగా ఉన్నావు మా అత్తయ్య ఇలా అంది అసలు నువ్వు ఆ డబ్బులు లాగా పుట్టాల్సింది దేవుడు నిన్ను అబ్బాయిల పుట్టించాడు అని అప్పుడు మా అమ్మ నవ్వుతూ నాకు ఇప్పుడు ఆడపిల్ల పుడితే బాగుంటుంది అనుకునేదాన్ని చిన్నప్పుడు వీడికి చాలాసార్లు ఆడపిల్లల రెడీ చేశాను కానీ ఇలా చీరలో చూస్తుంటే నాకు పుట్టింది కొడుకా లేక కూతురా అని అనిపిస్తుంది అప్పుడు నా భార్య ఇలా అంది నిజమే అత్తయ్య ఒక్కోసారి నాకు కూడా అనిపిస్తుంది తను అబ్బాయి కంటే అమ్మాయి లాగే చాలా బాగుంటాడు అని అందరం నవ్వుకున్నాము అప్పుడు మా అత్తయ్య ఇలా అంది ఈ చీర నీ పెళ్లి చీర కదా అని అప్పుడు నా భార్య అవునమ్మా ఈరోజు మా పెళ్ళి రోజు కదా అందుకే నాకు పెళ్లి చీర కట్టాను అని అప్పుడు మా అమ్మ నన్ను దగ్గర తీసుకొని ముద్దు పెట్టి చెవులు కూడా కుట్టించుకున్నావా అని చెప్పింది అవును అన్నాడు తలుగుతాను తర్వాత నా జుట్టు కొంచెం లాగి దివిక్గా లేక ఒరిజినల్ అని అడిగింది నేను సగం వరకు నాది మిగతా సగం సవరం పెట్టింది అని చెప్పాను అప్పుడు నా భార్య మీరు ఏం తింటారు చెప్పండి ఆర్డర్ పెడతా అని అంది అప్పుడు మా అమ్మ అత్తయ్య ఎందుకు బయట ఫుడ్డు చక్కగా మేమే వంట చేస్తాం అని వాళ్ళిద్దరూ వంట గదిలోకి వెళ్లారు ఇప్పుడు నేను నా భార్య మా గదిలోకి వెళ్లి ఒకరినొకరం గట్టిగా వాటేసుకున్నాము మా అమ్మానాన్నలు మా ఈ అవతారాలు చూసి కన్విన్స్ అయ్యారు అని చాలా హ్యాపీగా ఉన్నాం ఆ తర్వాత భోజనం చేసి అందరం కొంచెం రెస్ట్ తీసుకున్నాము తర్వాత చిన్న పని ఉందని వాళ్ళు నలుగురు బయటకు వెళ్లారు ఒక రెండు గంటల తర్వాత తిరిగి వచ్చారు వస్తూనే వాళ్ళ చేతిలో చాలా షాపింగ్ బాగ్స్ ఉన్నాయి అప్పుడు మా అత్తయ్య నా చేతిలో ఒక బాక్స్ పెట్టింది ఓపెన్ చేసి చూస్తే అందులో పట్టు చీర ఉంది ఎవరికి అత్తయ్య అని అడగాను నీకోసమే కొన్నాను అని చెప్పింది మా అత్తయ్య నా కోసం చీర కొనడం చాలా వింతగా అనిపించింది బాగుంది అత్తయ్య అన్నాను తర్వాత నా భార్య చేతిలో మా అమ్మ ఒక బాక్స్ పెట్టింది అది ఓపెన్ చేసి చూస్తే అందులో ప్యాంటు షర్టు ఉన్నాయి మా అమ్మ తనకోసం ప్యాంటు షర్టు తీసుకుంది తను హ్యాపీగా ఫీల్ అయింది ఆ తర్వాత మా మామయ్య నాన్న ఒక బాక్స్ ఓపెన్ చేసి పెట్టారు అందులో ఒక ఒక కేకు ఉంది దానిపైన హ్యాపీ అనివర్సరీ ఉంది మేము కట్ చేసాము నేను అలా ముందు చీరలోనే ఉన్నాను నా భార్య ప్యాంటు షర్ట్ లో ఉంది ఆ తర్వాత వాళ్లు మా బస్సు టైం అవుతుంది అని చెప్పి బయలుదేరారు మేము అప్పుడప్పుడు రండి అని చెప్పాము
No comments:
Post a Comment