మధు & విద్యా 4
నేను కూడా నా పొడవైన జుట్టుని ఆస్వాదించడం మొదలుపెట్టాను మెల్లిగా నా భార్య వస్తువులు హెయిర్ క్లిప్ లో రబ్బర్ బ్యాండ్స్ ఇలా అన్ని నేను కూడా వాడే వాడిని ఒకరోజు సాటర్డే స్నానం చేశాక తన దగ్గరికి వెళ్లాను అప్పుడు తను ఈరోజు నీకు జడ వేస్తా అని చెప్పింది నేను వద్దన్నాను అదేంటి జుట్టు బాగా పెరిగితే జడ వేయించుకుంటా అన్నావు పైగా పువ్వులు కూడా పెట్టించుకుంటా అన్నావు అని అన్నది నేను అదేదో సరదాకి అన్నాను అని చెప్పాను నాకు అవన్నీ తెలియదు మరి ఎదగ జడ వేయించుకో అని చెప్పింది సరేలే ఎలాగో పోనీటేలు వేయించుకున్న కదా అందుకని జడ వేయించుకుంటే తప్పేముంది అని సరే వెయ్యు అన్నాను తను నాకు మద్యపాపిడ తీసి అచ్చం ఆడవాళ్ళ లాగా జడవేసింది జడ వేసిన తర్వాత నవ్వుతూ ఈ ఎయిర్ స్టైల్ నీకు చాలా బాగుంది ఇకపై రోజు ఇలాగే వేస్తాను అని అంది నేను పొడవైన అద్దంలో చూసుకున్నాను కొంచెం అలాగే అర్థం ముందు చూసుకుని నా జడతో నేను ఆడుకుంటున్నాను అప్పుడు తను వెనుక నుంచి వచ్చి నాకు మల్లెపూలు చూపించింది ఏంటి ఇది నిజంగానే పెడతావా అని అన్నాను నిజంగానే పెడతాను ఇది నీకోసమే తెచ్చాను అని అంది నువ్వు ఆడదానివి ఒక్కసారి అయినా ఇలా పూలు పెట్టుకున్నావా ఓ పెద్ద నాకు పెట్టడానికి రెడీ అయ్యావు నాకు పువ్వులు పెట్టుకుని ఇష్టం ఉండదు కానీ నువ్వు పెట్టుకుంటే చూడాలని ఉంది అటు తిరుగు అని చెప్పింది సరే పెట్టు ఈ ఒక్క రోజు మాత్రమే అని చెప్పాను తన నవ్వుతూ ఈరోజు నేను పెడతాను రేపు నుంచి నువ్వే పూలు పెట్టమని అడుగుతావు అంది తర్వాత తను నా జడలు నాలుగు మూరలో మల్లెపూలు పెట్టింది అప్పుడు తను పద మొదటి సారి జడ వేసుకున్నాం పూలు పెట్టుకున్నాం దేవుని దగ్గర దండం పెట్టుకుందాం అని నన్ను దేవుని గదిలో తీసుకెళ్లింది పూజ చేసిన తర్వాత తను నాకు బొట్టు పెట్టి ఆడవాళ్లు రాసుకున్నట్టు నా చెంపలకి గంధం రాసింది ఏంటిది నన్ను పూర్తిగా చేస్తున్నావు అని అన్నాను పూర్తిగా ఎక్కడ చేశాను పూర్తిగా అంటే నీకు చీర కట్టి నగలన్నీ వేసి మేకప్ చేస్తే కదా కనిపించేది అని నవ్వుతూ ఉంది నేను నా చంపకుండా గంధం తుడిచే పోతుంటే తను వద్దు అని చెప్పింది ఈరోజు కొంచెం తర్వాత పెట్టాను తనకి కూడా అలాగే బొట్టు గంధం పెట్టమని చెప్పింది నేను కూడా తనకి అలాగే పెట్టాను తర్వాత దేవుడు దగ్గర ఉన్న మల్లెపూలు తీసుకొని అవి నా జడలో పెట్టు అని చెప్పింది నీకు ఇష్టం ఉండదని చెప్పావు కదా అన్నాను అప్పుడు తను నవ్వుతూ నువ్వు ఒక్కడే పూలు పెట్టుకున్నానని ఫీలవుతున్నావ్ కదా అందుకోసం నీ తోడుగా ఉంటుందా నేను కూడా పెట్టుకుంటా అని చెప్పింది నేను నవ్వుతూ తన జడలో పూలు పెట్టాను తర్వాత ఫోన్ తీసుకొచ్చి తను మా ఇద్దరి పిక్స్ సెల్ఫీలు తీసింది నన్ను ఒంటరి కూడా చాలా ఫోటోలు తీసింది
No comments:
Post a Comment