మధు & విద్యా 13
అలా మొదటిసారిగా ఒక ఆడదాని లాగా బయటకు వెళ్లి ఇలాంటి ఇబ్బంది లేకుండా తిరిగి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంతే కాదు నాలో కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది ఇక ఇప్పటినుంచి రోజు చీరలే కట్టుకోవడం మొదలుపెట్టారు చీరలు నాకు బాగా నచ్చాయి ఇలా కొన్ని రోజులు గడిచింది ఒకరోజు నా భార్య నన్ను ఇలా అడిగింది బేబీ పార్లర్ కి వెళ్దామా నేను చాలా రోజులవుతుంది కాబట్టి సరే అన్నాను ఎప్పటిలాగే తను మెన్స్ సెక్షన్ కి వెళ్లి హెయిర్ కట్ చేయించుకుంది నేను మేని క్యూర్ పెడిక్యూర్ వ్యాక్సింగ్ హెయిర్ స్టైల్ ఇలా అన్ని రకాల ఆడవాళ్ళ ట్రీట్మెంట్ చెప్పాను వాళ్లు ఒక్కొకటిగా చేస్తూ ఉన్నారు అప్పుడు నా భార్య తను హెయిర్ కట్ చేయించుకుని వచ్చింది నన్ను చూస్తూ నవ్వుతూ మీ ఆడవాళ్లు ఏది తొందరగా అవ్వనివ్వరు కదా అని చెప్పింది నేను తన వైపు కొంటెగా చూశాను అప్పుడు పార్లర్ అమ్మాయి నా భార్యకి ఒక సందేశం ఇచ్చింది అదేంటంటే నా ఫేస్ పైన హెయిర్ పెరగకుండా పర్మినెంట్గా లేజర్ ట్రీట్మెంట్ ఇప్పించమని ఒక రెండు మూడు సెషన్స్ లో పాల్గొంటే నా ఫేస్ పైనుంచి పర్మినెంట్ గా హెయిర్ రిమూవ్ చేస్తానని చెప్పారు నా భార్యకు ఆ ఐడియా బాగా నచ్చింది వెంటనే నన్ను బతిమాలిన స్టార్ట్ చేసింది నాకు చేయించుకోవాలని అనిపించింది ఎందుకంటే రోజు మార్నింగ్ లేసి క్లీన్ సేవ్ చేసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తుంది పైగా మేకప్ లేకుంటే కొంచెం తేడాగా కనబడుతున్నాను అదే ఇలా లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు అనిపించింది నేను వెంటనే ఓకే అన్నాను వాళ్లు కాసేపటి తర్వాత నన్ను పడుకోబెట్టి నా ముఖం పైన చాలా సేపు లేజర్ తో ట్రీట్మెంట్ చేశారు ఆ తర్వాత నేను లేచి కూర్చున్నాను కొంచెం నా మొఖం వాచినట్టు అనిపించింది ఇంటికి వెళ్దామా అని అడిగాను అప్పుడు నవ్వారే నా వైపు చూస్తూ నేను నీకు ఒకటి అడుగుతా అని చెప్పింది ఇంకా ఏంటి అన్నాను ఏమీ లేదు నువ్వు నీ ముక్కు కుట్టించుకో అని అడిగింది నేను వద్దు అన్నాను అప్పుడు తను నవ్వుతూ ఆరోజు మన పెళ్లిరోజు నువ్వు ఫేక్ ముక్కుపుడక పెట్టుకుంటేనే చాలా అందంగా కనబడ్డావు ఇక ఒరిజినల్ ది పెట్టుకుంటూ ఇంకా బాగుంటావ్ నాకోసం కుట్టించుకోవాలి అని అడిగింది నేను చాలా సేపు వద్దు అన్నాను కానీ తను వినలేదు మొత్తానికి ముక్కు కుట్టించుకోవడానికి ఒప్పుకున్నాను ఆ తర్వాత వాళ్ళు నన్ను వేరు చేర్లు కూర్చోబెట్టి బ్యూటిషన్ ఒక మిడిల్ తీసుకొని వచ్చింది తన చేతిలో ఒక మార్కులు కూడా ఉంది అప్పుడు నా వైపు చూస్తూ ఇటువైపు కుట్టించుకుంటారు అని అడిగింది నేను నాకు ఏమీ తెలియదు అన్నట్టు నా భార్య వైపు చూశాను అప్పుడు తను నవ్వుతూ మా తెలుగు అమ్మాయిలు కుడివైపు ముక్కుపుడకపెట్టుకుంటారు కాబట్టి నాకు కూడా కుడివైపు కొట్టమని చెప్పింది ఆ తర్వాత నా భార్య మార్కర్ చేతిలోకి తీసుకొని నా కుడి వైపు మార్క్ చేసింది అంతే బ్యూటిషన్ వచ్చి నా కుడివైపు ముక్కుని కుట్టింది తర్వాత ముక్కుకి పెట్టడానికి ఏమైనా తెచ్చారా అని నా భార్య ని అడిగింది లేదు ఏమీ తెలియదు నేను ఇంటికి వెళ్ళాక పెడతాను లే అని చెప్పింది తర్వాత క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళాము దారి మధ్యలో నాకు ఒకటి ఆలోచనలు మగాడిని ఉండి ఇలా చీరలు కట్టుకోవడం జడలు వేసుకోవడం ఆఖరికి ఈరోజు ముక్కు చెవులు కూడా కుట్టించుకున్నాను అని ఆలోచనలో పడ్డాను తర్వాత రోడ్డు సైడ్ జ్యువెలరీ షాప్ దగ్గర ఆగి తను లోపలికి వెళ్ళింది నేను కార్ లోనే కూర్చున్నాను ఒక 15 నిమిషాల తర్వాత వచ్చింది కారు మళ్లీ స్టార్ట్ అయింది నిన్ను తనతో ఇలా అన్నాను ఇప్పుడు ఏం అవసరం ఉంది అంత అర్జెంటుగా కొనడానికి అన్నాను అప్పుడు తను నవ్వుతూ నువ్వు ఈ రోజే ముక్కు కుట్టించుకున్నవు కదా ముక్కుకి పెట్టుకోవాలి లేకపోతే హోల్ మూసుకుపోతుంది ఇంటికి వెళ్ళాక కాసేపటికి నా భార్య నన్ను రూమ్ కి రమ్మంది నేను బెడ్ పై కూర్చున్నాను అప్పుడు నా భార్య తన చేతిలో ఉన్నకో బాక్స్ ఓపెన్ చేసింది ఏంటి అని చూశాను అందులో ఒక నాలుగు ఐదు రకరకాల ముక్కుపుడకలు ఉన్నాయి. వాటిని చూపిస్తూ ఇందులో నీకు ఏది పెట్టమంటావు అని అడిగింది నేను నీకు నచ్చింది ఏదైనా పెట్టు అని అన్నాను అప్పుడు తన నవ్వుతూ ఈరోజు కుట్టించుకున్న కాబట్టి రింగ్ పెడతాను అని చెప్పింది నేను సరే అని తల ఊపాను తర్వాత తను నా దగ్గరికి వచ్చి నా ముక్కుకి ఒక రింగు పెట్టింది పెట్టిన తర్వాత తనను చూసి చాలా క్యూట్ గా ఉన్నావు అని అదే రింగ్ పైన ముద్దు పెట్టింది నిన్ను అబ్బా అన్నాను తను నవ్వుతూ వెళ్లి చిన్న అర్థం చేసుకుని వచ్చి నాకు చూపించింది నిజంగానే తను చెప్పినట్టు చాలా క్యూట్ గా ఉన్నాను నచ్చిందా అని అడిగింది నేను నచ్చింది అన్నట్టు తల ఊపాను
No comments:
Post a Comment