మధు & విద్యా 15

 

       మధు & విద్యా 15

నెక్స్ట్ డే డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుంది నేను ఇప్పటిలాగే చీర కట్టుకొని జడ వేసుకొని రెడీ అయ్యాను నా భార్య మాత్రం పాయింట్ టీ షర్ట్ వేసుకుంది ఇద్దరం డాక్టర్ దగ్గరికి వెళ్లి కూర్చున్నాం అప్పుడు మేడం ఫైల్ చూస్తూ విద్య ఎవరు అని అడిగింది అప్పుడు నేను నేనే అండర్ తల ఊపాను చెప్పండి ప్రాబ్లం ఏంటి అని అడిగింది అప్పుడు నా భార్య డాక్టర్ తో ఇలా అంది మేడం యాక్చువల్లీ హి ఇస్ మై హస్బెండ్ ఆ మాట వినగానే డాక్టర్ షాక్ అయింది ఏంటి నువ్వు అబ్బాయివా కట్టుబొట్టు చూస్తే అలా అనిపించడం లేదే అవును అన్నట్టు తల ఊపాను అప్పుడు డాక్టర్ ఇలా అడిగింది మీ హస్బెండ్ ఇలా చీర కట్టుకొని అమ్మాయిలా ఉన్నాడు మీరేమో అబ్బాయిలాగా ప్యాంటు షర్టు వేసుకొని హెయిర్ కట్ చేయించుకున్నారు అసలు ఎందుకు ఇలా అని అడిగింది అప్పుడు నా భార్య డాక్టర్ తో ఇలా అంది మేడం తనకేమో అమ్మాయిలాగా రెడీ అవ్వడం అమ్మాయిలాగా ఉండడం అంటే చాలా ఇష్టం నాకేమో అబ్బాయి లాగా ఉండడం అంటే ఇష్టం ఇద్దరం ఒకరు అర్థం చేసుకుని ఎవరికీ నచ్చినట్టు వాళ్ళని ప్రోత్సహించాం సో ఇప్పుడు నాకు ఆయన చీర కట్టుకున్న ఇటువంటి ఇబ్బంది లేదు నేను ప్యాంటు షర్టు వేసుకున్న తనకి ఎటువంటి ఇబ్బంది లేదు అంతేకాదు మా ఇంట్లో వాళ్ళు కూడా మమ్మల్ని ఏమి అనలేదు అప్పుడు డాక్టర్ ఇలా అడిగింది సరే ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని అడిగింది అప్పుడు నా భార్య కల్పించుకొని మేడం తనకి అమ్మాయిల లాగా బ్రెస్ట్ పెరగాలి అని ఉంది అలా పెరగడానికి మీరు ఏమైనా ట్రీట్మెంట్ ఇస్తారేమో అని వచ్చాము అంటే ఇప్పుడు బ్రెస్ట్ పెంచుకొని ఫ్యూచర్లో సెక్స్ చేంజ్ చేసుకోవాలని అనుకుంటున్నారా అప్పుడు న భార్య అలా ఏం లేదు మేడం తను ఇప్పుడు 24 గంటలు కంప్లీట్ గా ఒక ఆడదానిలా జీవిస్తున్నాడు ప్రతిసారి తను అమ్మాయిల డ్రెస్ చేసుకుంటే బెస్ట్ ఫోరమ్స్ పెట్టుకోవాల్సి వస్తుంది వాటి వల్ల తనకి చాలా ఇబ్బందిగా ఉంది అందుకోసమే పర్మినెంట్గా బ్రెస్ట్ పెంచుకోవాలని అనుకుంటున్నాడు నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది అప్పుడు డాక్టర్ అలా అడిగింది ఓన్లీ బ్రెస్ట్ పెంచుకోవాలనుకుంటే త్రీ టు సిక్స్ మంత్స్ హార్మోన్స్ తీసుకోవాలి ఆ తర్వాత బాడీలో చాలా మార్పులు వస్తాయి వాటన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలి ఇందులో టూ టైప్స్ హార్మోన్స్ ఉంటాయి. టైప్ a ఈ ఆర్మోస్ తీసుకుంటే బాడీ టోటల్గా ఫిమేల్ బాడీ లాగా కన్వర్ట్ అవుతుంది చాలా నాజూకుగా అవుతారు అండ్ పెనిస్ కూడా పనిచేయదు ఫ్యూచర్లో కట్ చేయించుకోవాల్సి ఉంటుంది టైప్ బి ఇవి వేసుకుంటే ఓన్లీ జస్ట్ భాగంలో మాత్రం బ్రష్టు పెరుగుతాయి అండ్ ఫేస్ బాడీ కొంచెం సాఫ్ట్ గా అవుతుంది అని చెప్పింది మీరు ఎంత పెద్ద సైజు పెంచుకోవాలనుకుంటే అన్ని ఎక్కువ రోజులు టాబ్లెట్స్ వాడవలసి ఉంటుంది నార్మల్ సైజు అయితే కొందరి బాడీ ని బట్టి త్రీ టు సిక్స్ మంత్స్ లో పెరుగుతాయి అని చెప్పింది మేము టైప్ బి హార్మోన్స్ ఇవ్వండి అని చెప్పాము తర్వాత మేడం టాప్స్ రాసి ఇచ్చింది అవి రోజు రెండు టాబ్లెట్లు పడుకునే ముందు వేసుకోవాలని చెప్పింది తరువాత నా నిప్పల్స్ కి రెండు ఇంజక్షన్లు ఇచ్చింది ఆ తర్వాత టాబ్లెట్స్

తీసుకొని మేము ఇంటికి వచ్చేసాము

No comments: