మధు & విద్యా 17
అప్పుడు అమ్మ నన్ను చూసి ఏరా అసలు నువ్వు నా కొడుకు ఏనా? అచ్చం ఆడదానిలాగా మారిపోయావు కట్టు బొట్టే కాదు నీ మొఖం కూడా ఆడవాళ్ళ లాగా అయిపోయింది అప్పుడు నేను ఇలా అన్నాను అమ్మ కొన్ని స్పెషల్ క్రీమ్స్ వాడి ఇలా సాఫ్ట్ గా చేసుకున్నాను అని చెప్పాను అప్పుడు మా అమ్మ నన్ను చూస్తూ ఒరేయ్ ముక్కు కూడా కొట్టించుకున్నావా అని అడిగింది అవునమ్మా ఎలాగో చీరలు నగలు వేసుకుంట కథ అది కూడా లేకపోతే బాగోదు అని కొట్టించుకున్నాను నాకు ముక్కుపుడక బాగాలేదా అని అడిగాను అప్పుడు అమ్మ నవ్వుతూ నీకు చాలా బాగా సూట్ అయింది మంచి పని చేశావు ముక్కుపుడక పెట్టుకుంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్పింది థాంక్స్ అమ్మ అన్నాను అమ్మ ఎక్కడ నా రొమ్ములను చూస్తుందో అని చాలా భయపడి నా చీర కొంగుతో కవర్ చేసుకున్నాను అప్పుడు మా అత్తయ్య దగ్గరికి వచ్చి నన్ను చూసి అచ్చం లక్ష్మీదేవి లా ఉన్నావు అని మెచ్చుకుంది అంతేకాదు కట్టుబొట్టు నాకు బాగా అలవాటు అయ్యింది అని కూడా మెచ్చుకుంది ఇక నేను మా నాన్న మామయ్య వాళ్ళ దగ్గరికి వెళ్లే ధైర్యం చేయలేదు. వాళ్లు కూడా నాతో పెద్దగా మాట్లాడలేదు అనివర్సరీ మూడు రోజుల ముందు మా అమ్మ అత్తయ్య ఇలా డిస్కస్ చేసుకున్నారు ఈ పెళ్లి రోజున వీళ్ళిద్దరికీ మళ్ళీ పెళ్లి చేద్దాం వీడు పెళ్లికూతురుల తను పెళ్ళికొడుకుల తన చేత వీడికి తాళి కట్టిద్దాము ఎన్ని రోజులు అని ఇలా ఉంటాడు తను కూడా పెళ్లయిన వాడే కదా అందరూ పెళ్లి అయిన వాళ్ళ లాగా తనకి తాళిబొట్టు మెట్టెలు పెట్టుకుంటే బాగుంటుంది కదా అంటూ డిస్కస్ చేసుకున్నారు అప్పుడు నా భార్య నవ్వుతూ నాకు ఓకే అని చెప్పింది నేను తన వైపు కోపంగా చూశాను ఏంటి ఇప్పుడు నేను పెళ్లికూతురుగా మారి నా భార్యతో తాళి కట్టించుకోవాలా అని అడిగాను అప్పుడు అందరూ ముక్తకంఠంతో అవును అని అన్నారు నేను వద్దు అన్నాను అప్పుడు మా అమ్మ కల్పించుకుని చూడు విద్య ఎలాగో చీరలు కట్టుకుంటున్నావు ఆడదాన్ని లాగా జీవిస్తున్నావు నీకు పెళ్లయింది సో నువ్వు ఇప్పుడు ఒక పెళ్లయిన ఆడదాని లాగా ఉండాలి అనుకుంటే తాళిబొట్టు మెట్టెలు పెట్టుకోవాలి అవి పెట్టుకోవాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి అని చెప్పింది అందరూ పోస్ట్ చేసే సరికి నేను ఓకే అన్నాను అప్పుడు అందరు నవ్వుతూ అయితే వీళ్ళిద్దరికీ పెళ్లి బట్టలు కొందాం అంటూ షాపింగ్ కు వెళ్లడానికి ప్లాన్ చేశారు
No comments:
Post a Comment