మధు & విద్యా 12
ఇక ఆ రోజు నుంచి తను నన్ను చీరలే కట్టుకోమని ఫోర్స్ చేసేది నాకు చేయకుండా బాగా నచ్చింది కాబట్టి నేను మెల్లిగా చీరలకు అలవాటు పడతాను ఇప్పుడు నా బీరువా తను తన బ్యూరో నేను యూస్ చేస్తున్నాము తన చీరలు నగలు నేనే వాడుకుంటున్నాను నా పాయింట్లు షర్టులు నా వస్తువులు తను వాడుకుంటుంది నేను కాదని లాగా తను ఒక మగాడి లాగా జీవిస్తున్నాము మెల్లిగా ఈ లైఫ్ కి మేము అలవాటు పడ్డాము కానీ మేము ఇప్పటివరకు మా ఈ గెటప్లలో బయటకి వెళ్ళలేదు తను వెళుతూ వచ్చింది చిన్న చిన్న పనులు ఉంటే కానీ నేను మాత్రం చాలా రోజుల నుంచి ఇంట్లోనే ఉంటున్నాను ఒకరోజు తను నన్ను సినిమాకి వెళ్దామా అని అడిగింది నాకు వెళ్లాలని ఉంది ఇంట్లో బోర్ కొడుతుంది కానీ ఇప్పుడు నేను ప్యాంటు షర్ట్ వేసుకున్న ఒక ఆడదానిలా కనబడతాను లాంగ్ హెయిర్ క్లీన్ పేస్ కానీ నా భార్య ఇలా ఉంది ఎన్ని రోజులని ఇంట్లోనే ఉంటాం ఒకవేళ నిన్ను ఆడదానిలా చూసిన ఎవరు గుర్తుపట్టారు ఒకవేళ పట్టిన ఏమవుతుంది మన అమ్మానాన్నలే మనల్ని ఏమీ అనలేదు ఎవరేమనుకుంటే మనకేంటి నీకు నచ్చినట్టు నాకు వచ్చినట్టు మనం జీవిద్దాం పక్క వాళ్ళ గురించి కాదు అని నన్ను ఒప్పించింది నేను సరే అన్నాను కొంచెం ఈవినింగ్ షో కి బుక్ చేయమని అన్నాను తను ఫస్ట్ షో కి టికెట్స్ బుక్ చేసింది తర్వాత చాలా రోజుల తర్వాత బయటకు వెళ్తున్నాం కాబట్టి కొంచెం ఎక్సైటింగ్ గా అనిపించింది అది కూడా చీర కట్టుకొని అప్పుడు నా భార్యను ఇలా అడిగాను నాకు ఒక చీర సెట్ చేయవా తను ఒక ఫ్యాన్సీ సారీ తీసి ఇచ్చి ఇది కట్టుకో అని చెప్పింది నేను తనకి ఒక జీన్స్ ప్యాంట్ టీ షర్ట్ ఇచ్చాను మళ్లీ ఇద్దరం కలిసి స్నానం చేశాం తర్వాత నేను చీర కట్టుకొని మేకప్ వేసుకొని రెడీ అయ్యాను చీరకు మ్యాచింగ్ పెట్టుకున్నాను తను జీన్స్ ప్యాంట్ స్వేట్ షర్ట్ వేసుకొని షూ వేసుకుంది నేను నా భార్య శాండిల్స్ వేసుకున్నాను తను గ్లాసెస్ చేతికి వాచ్ కూడా పెట్టుకుంది హీరో లాగా కనబడుతుంది అదే విషయం తనకి చెప్పాను అప్పుడు తను నవ్వుతూ నువ్వు ఎంత తక్కువ ఉన్నావా అచ్చం హీరోయిన్ లాగా ఉన్నావ్ అని ఏడిపించింది సినిమా హాల్ కి వెళ్ళాము జనం మామూలుగానే ఉన్నారు సినిమా చాలా బాగుంది ఇద్దరం బాగా ఎంజాయ్ చేశాము ఆ తర్వాత పక్కనే ఉన్న రెస్టారెంట్ కి వెళ్లి ఫుడ్ తిన్నాము నేను ఎప్పుడు నా చుట్టుపక్కల గమనిస్తూ ఉన్నాను ఎవరైనా నన్ను తేడాగా చూస్తారేమో అని కానీ ఒక్కరు కూడా అలా చూడలేదు నాకు చాలా కాన్ఫిడెంట్ గా అనిపించింది తర్వాత మళ్లీ క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వచ్చి పడుకున్నాము
No comments:
Post a Comment