మధు & విద్యా 7
Part 7
అలా అప్పటినుంచి మెల్లిగా నాకు చుడిదార్ వేయడం మొదలుపెట్టింది అంతేకాదు వాటికి కావాల్సిన మ్యాచింగ్ గాజులు చైన్ రబ్బర్ బ్యాండ్ ఇలా అన్ని వేసేది నాకు మెల్లగా ఆడ బట్టలు అలవాటు అవుతున్నది ఒక్కోసారి తను చెప్పక ముందే రోజు స్నానం చేసి ఏదైనా తన డ్రెస్సు కు తీసి వేసుకునేవాడని తను పెద్దగా పట్టించుకునేది కాదు ఇలా రోజులు గడుస్తున్నాయి మేమిద్దరం చాలా క్లోజ్ అవుతూ ఉన్నాం. మా సెక్స్ లైఫ్ కూడా చాలా మెరుగుపడింది చెప్పాలంటే మేము ఇప్పుడు చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఒకరోజు ఇద్దరం మాట్లాడుతూ ఉండగా తను నాతో ఏమండీ నేను హెయిర్ కట్ చేయించుకుంటాను అని చెప్పింది ఆ మాట విని నేను షాక్ అయ్యాను తర్వాత ఇలా అన్నాను నన్నేమో జుట్టు పెంచుకోమంటున్నావు నువ్వేమో హెయిర్ కట్ చేయించుకుంటా అంటున్నావ్ ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అప్పుడు తను నావి మన పెళ్లికి ముందు నేనెప్పుడూ అబ్బాయిలాగా హెయిర్ కట్ చేయించుకుని ఉంటుండే నువ్వు కూడా ఇంతకుముందు లాంగ్ హెయిర్ పెంచుకున్నావు అప్పుడు ఏమైనా ఎవరైనా అన్నారా ఇది అంతే ఒకసారి వింతగా చూస్తారు తర్వాత వాళ్ళకి అలవాటైపోతుంది అని చెప్పింది సరే తన ఇష్టం నేనెందుకు కాదు అనడం అని చెప్పి ఓకే అని చెప్పాను తర్వాత నాతో పాటు మీరు కూడా సెలూన్ కు రండి అని అడిగింది మీ హెయిర్ కి మెయింటైన అవసరం పార్లర్ కి వెళ్తే మీ హెయిర్ కి రకరకాల కండిషనర్సు లాంటి పెడతారు వాటి వల్ల మీ జుట్టు చాలా బాగా అవుతుంది అని చెప్పింది సో తను ఒక unisex సెలూన్ అపాయింట్మెంట్ తీసుకుంది ఈవినింగ్ టైంలో ఇద్దరం వెళ్లాం అక్కడ నన్ను ఫిమేల్ సెక్షన్ లోకి తీసుకువెళ్లి వాళ్లకి ఏమేమో చెప్పింది తర్వాత నాతో వాళ్లు ఏం చెప్తే అది వినండి అని చెప్పింది తర్వాత తను మెయిల్ సెక్షన్ కి వెళ్ళింది తర్వాత వాళ్ళు ఉన్న హెయిర్ ని షాంపోజింగ్ చేసి తర్వాత ఎక్స్ట్రా హెయిర్ ని ట్రిమ్ చేశారు ఆ తర్వాత నాకు అమ్మాయిల హెయిర్ స్టైల్ చేశారు తర్వాత ఫేషియల్ చేశారు నా ఐబ్రోస్ కూడా ట్రిమ్ చేశారు మేని క్యూర్ పెడిక్యూర్ ఇలా అన్ని సంబంధించిన ట్రీట్మెంట్ చేశారు ఇప్పుడు నేను చాలా అంటే చాలా గర్ల్ గా కనబడుతున్నాను తర్వాత మా ఆవిడ వచ్చి నా ముందు నిలిచింది తనని చూసి చాకయ్యను హెయిర్ కట్ అని చెప్పింది కానీ అచ్చం అబ్బాయిల లాగా హెయిర్ కట్ చేయించుకుంది ఏంటి ఇలా కట్ చేసుకున్నావు అని అన్నాను ఏ బాలేదా అని అడిగింది బాగానే ఉంది అని చెప్పాను తర్వాత వెళ్దామా అని చెప్పింది నేను నిన్ను ఒకటి అడుగుతాను చేస్తావా అని అంది ఏంటి అన్నా నువ్వు చెవులు కుట్టించుకోవా నాకోసం ప్లీజ్ అని చెప్పింది వద్దు అన్నాను కానీ తను చాలా బతిమాలింది సరే ఏం చేస్తాం అని చెప్పి ఒప్పుకున్నాను తర్వాత పార్లర్ వాళ్ళు నాకు రెండు చెవులు కుట్టారు వాటిలో చెవి పోగులు పెట్టారు చాలా నొప్పిగా అనిపించింది తర్వాత ఇద్దరం ఇంటికి బయలుదేరాము
No comments:
Post a Comment