మధు & విద్యా 19
పెళ్లిరోజు ఉదయాన్నే ఐదు గంటలకు లేచి పసుపు రాసుకొని స్నానం చేశాను తరువాత బ్యూటీషియన్ వచ్చింది తను ముందుగా నాకు బ్లౌజ్ వేసింది లంగా కట్టింది మేకప్ చేయడం ప్రారంభించింది మేకప్ అయిపోయాక నా జుట్టుకి ఇంకొన్ని సవరాలు ఆడ్ చేసి పొడవైన జడ వేసింది తర్వాత పూలజడ కట్టింది ఆ తర్వాత నాకు పట్టు చీర కట్టింది కాళ్ళకి పట్టీలు చేతులకి అరవంఖీలు గాజులు వేళ్ళకి రింగులు పెట్టింది నడుముకి ఒక వడ్డానం మెడలో రెండు హారాలు చెవులకి బుట్టల కమ్మలు విత్ చైన్స్ పాపిటబిళ్ళ నా ముక్కుకి రైట్ సైడ్ అమ్మ సెలెక్ట్ చేసిన పెద్ద సైజు ముక్కుపుడక అలాగే లెఫ్ట్ సైడ్ కూడా రింగులా ఉండే మరొక క్లిప్ టైప్ ఉండే ముక్కెర పెట్టింది ఇప్పుడు నేను అచ్చం పెళ్లికూతురు లాగా ఉన్నాను తర్వాత ఫోటోగ్రాఫర్ వచ్చారు నన్ను పెళ్లి కూతురికేటప్పుడు చాలా రకాలు ఫోటోలు తీశారు మరోవైపు నా భార్య కుర్తా పైజామా వేసుకుని భాస్కం కట్టుకొని తల పైన క్యాప్ పెట్టుకొని పెళ్లి కొడుకు లాగా రెడీ అయింది ఇద్దరం హాల్లోకి వచ్చి దేవుడు ఫోటోలకు దండం పెట్టుకున్నాము అప్పటికే మా అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు మా ఇద్దరిని చూసి చాలా చక్కగా ఉన్నామని మెచ్చుకున్నారు నిన్న అయితే అందంగా ఉన్నావని మెచ్చుకున్నారు ఆ తర్వాత పీటల మీద కూర్చున్నాము పంతులు మంత్రాలు చదివిన తర్వాత నా భార్యతో నా మెడలో తాళి కట్టించాడు ఆ తర్వాత నా కాలికి మెట్టెలు కూడా పెట్టించాడు ఆ తర్వాత మమ్మల్ని అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదించారు మేము మా అమ్మ నాన్నల బ్లెస్సింగ్ తీసుకున్నాము తర్వాత ఫోటోగ్రాఫర్ వచ్చి మమ్మల్ని కపుల్ ఫోటోల కోసం పూజలు ఇవ్వమన్నాడు మా అపార్ట్మెంట్ వద్ద ఉండే గార్డెన్ లోకి తీసుకెళ్లి మమ్మల్ని చాలా రకాల యాంగిల్స్ ఫోటోలు తీశారు ప్రస్తుతానికి మా పెళ్లి అయిపోయింది నేను ఇప్పటినుంచి నా భార్యకి భార్యని తను నాకు భర్త అని అన్నారు అదే రోజు రాత్రి నన్ను శోభనం పెళ్లి కూతురు లాగా రెడీ చేశారు తర్వాత శోభనం గదిలోకి పంపించారు ఇద్దరం భార్యాభర్తల్లాగా గడిపాము మా జీవితంలో ఇది మర్చిపోలేని రోజు మరుసటి రోజు ఉదయం మా అమ్మానాన్నలు ఊరికి బయలుదేరారు నేను ఉదయాన్నే లేచి నా మెడలో ఉన్న తాళిబొట్టుని కళ్ళకే అద్దుకున్నాను మెట్టెలు తాళిబొట్టు వల్ల నాకు కంప్లీట్ గా ఆడతనం వచ్చేసింది ఇకపై ఆడదానిలా జీవించాలి అనుకుంటున్నాను
No comments:
Post a Comment