మధు & విద్యా 2
తర్వాత రోజు ఇద్దరం మామూలుగానే గడిపాము ఆరోజు రాత్రి తను నాతో ఇలా అడిగింది నువ్వే అన్నావు ఇంతకీ నువ్వు top or bottom అప్పుడు నిన్న అవుతూ నేను bottom అని చెప్పాను అంటే నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ కి ఒక గర్ల్ ఫ్రెండ్ లాగా ఉండేవాడివ ఎస్ నేను తనకి ఒక గర్ల్ ఫ్రెండ్ లాగా ఉండేవాడిని తనను బేబీ అని పిలిచేవాడు ఒకవేళ అన్ని బాగుండి ఇద్దరం పెళ్లి చేసుకుంటే నేను తనకి వైఫ్ అయ్యే వాడిని అప్పుడు తల వద్దు అంటే నీలో ఒక అమ్మాయి ఉంది అని అన్నది ఉండొచ్చు బయట ఎలా ఉన్నా తనతో మాత్రం ఒక అమ్మాయి లాగా బిహేవ్ చేసేవాడిని మరి ఎప్పుడైనా అమ్మాయిలాగా రెడీ అయ్యావా? నేను నవ్వుతూ లేదు చాలాసార్లు తను నన్ను ఫోర్స్ చేశాడు అమ్మాయిలాగా రెడీ అవ్వమని కానీ అప్పుడు ఎందుకు అలా కుదరలేదు అవ్వాల్సింది నీలో కొంచెం అమ్మాయి ఫీచర్స్ ఉన్నాయి నువ్వు అమ్మాయిలాగా రెడీ అయితే అచ్చం ఆడపిల్ల లాగే ఉంటావు ఆ రోజులు పోయాయి కదా ఇప్పుడు ఎవరి కోసం రెడీ అవ్వాలి సరే వదిలేయ్ మరి నీ గురించి చెప్పు నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ తో ఎలా ఉండేదని అప్పుడు తను నవ్వుతూ నేను తనతో ఒక బాయ్ ఫ్రెండ్ లాగా బిహేవ్ చేసేదాన్ని చెప్పాలంటే కాలేజీ రోజుల్లో నేను ఎక్కువ అబ్బాయిల బట్టలే వేసుకునే దాన్ని జుట్టు కూడా అబ్బాయిలాగే హెయిర్ కట్ చేయించుకునే దాన్ని కానీ నా గర్ల్ ఫ్రెండ్ మాత్రం ఎప్పుడూ అందంగా రెడీ అవ్వమని చెప్పేదాన్ని నువ్వు ఎలాగో వైఫ్ అయ్యేవాడివో నేను కూడా తనని పెళ్లి చేసుకుంటే ఒక హస్బెండ్ అయ్యే దాన్ని ఈ విషయం మా వాళ్ళు ముందే పసిగట్టి ఇలా బలవంతంగా పెళ్లి చేసేసారు నేను కూడా సమాజం దృష్టిలో మా ఇంట్లో వాళ్ల పరువు తీయొద్దు అని నీతో పెళ్లి చేసుకున్నాను కానీ ఇప్పుడు దేవుడి దయవల్ల అన్ని సెట్ అయిపోయాయి అప్పుడు నేను ఇలా అన్నాను నువ్వు ఏమో అబ్బాయి లాగా నేను అమ్మాయిలాగా పుట్టాల్సింది అప్పుడు తను నవ్వద్దు ఎగ్జాక్ట్లీ నేను అదే అనుకుంటున్నాను దేవుడు మనిద్దరిని ఆపోజిట్ గా పుట్టించాడు
No comments:
Post a Comment