y

బ్లాగ్ ను ఆదరిస్తున్నట్టే యూట్యూబ్ ఛానల్ కూడా ఆదరిస్తారని ఆకాంక్షిస్తూ మీ శ్వేతా ... ప్లీజ్ మన యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేయండి CLICK HERE TO SUBSCRIBE /a>

పవర్ రింగ్:- పర్ట్ -2

 పవర్ రింగ్:- పర్ట్ -2

నేను:- ఎన్ని సారులు చూసుకుంటావు. నిన్నూ అమ్మాయి గా పూర్తిగా ఇంకా మార్చలేదు. ఇప్పటికైనా తగ్గితే బాగుంటుంది. ఇందాక ఎదో అన్నావ్ నా పెళ్ళాని వి నా కళ్ళు పట్టుకో నా కళ్ళ దగ్గర బానిసల పడీ ఉండు క్షేమించేస్తను అని. ఇప్పుడు వచ్చి నా కళ్ళు పట్టుకో.
కల్యాణ్:- నేను నీ కళ్ళు పట్టుకోవాల మేజిక్ చేసి జడ వచ్చేలా చేశావు నా చాస్ట్ నీ బ్రెస్ట్ లా మర్చవు నా ఫ్యామిలి కి నాన్ను అమ్మాయి లా ఒక్క బ్రమా నీ క్రియేట్ చేశావు. అంతకన్నా ఏమీ చేయగలవు.
నేను:- సరే రేపు చెబుతా నీ సంగతి అని వెళ్లి పొడుకున్నటు నటించాను. కళ్యాణ్ మెల్లగా డాబా పైకి వెళ్లి ఎవ్వరికో ఫోన్ చేస్తున్నాడు. నెన్ను మెట్లపై నుండి వింటున్న.
(కల్యాణ్ ఇన్నర్ వాయిస్ ఇప్పుడు గని ఫోన్ లో చెబితే నమ్మదు ఇక్కడికి వచ్చేకా చెబుతాను
కళ్యాణ్:-హెల్లొ స్రవంతి
స్రవంతి:- హెల్లొ ఎవ్వరూ.
కల్యాణ్:- నేను కళ్యాణ్ నీ ఒక్కసారి నంబర్ చుడు.
స్రవంతి:- కళ్యాణ్ నా మరి ఆమ్మాయి గోతు లా వుంది.
కల్యాణ్:- ( నా కర్మ) అదే కళ్యాణ్ పెళ్ళాని మాట్లాడుతున్న.
స్రవంతి:- ఆ........ చెప్పవే టైం 5:45 am అవుతుంది. ఇప్పుడూ చేసావెంటే అయ్యిన శోభనం కదా కళ్యాణ్ గేప్ ఇవ్వకుండా చేస్తాను అన్నాడు నువ్వు ఎంటి ఇప్పుడు ఫోన్ చేశావు.
కల్యాణ్:-అవన్నీ నేను తర్వాత చెప్తాను నువ్వు అర్జెంటుగా ఇంటికి రా నేను మా మేడ పైన వెయిట్ చేస్తుంటాను.
స్రవంతి:- ఎంటే ఏర్లి మార్నింగ్ నీ గోల సరే వస్తున్న.
అరగంట తరవాత:-
(మేడపైన అటు తిరిగి సిగరెట్ కల్లుస్తున్న కళ్యాణ్ నీ స్రవంతి చూసి దగ్గరకి వెళ్లింది.)
స్రవంతి:- నువ్వు వచ్చవెంత్ర శ్రావ్య కథ వస్తాను అంది.
ఒరీయ్ ఏంట్రా ఇది విగ్ పెట్టుకున్వే బ్ర వేసుకున్నవ్ అసలు సిగ్గు లేదా అమ్మాయి లా రెఢీ అవ్వడానికి.
కల్యాణ్:- అమ్మాయిలా మాట్లాడుతూ స్రవంతి ఇది విగ్ కదు లోపల బ్రా వేసుకోలేదు. ఆ మంత్రగత్తె శ్రావ్య నాన్ను ఇలా మార్చేసింది.నా వాయిస్ అమ్మాయి మరెల చేసింది ఎవ్వరికీ చెప్పుకోవాలి నా బాధ ఆధి నీ బెస్ట్ ఫ్రెండ్ కథే నువ్వు మాట్లాడాలి.
స్రవంతి:- అసలు ఏమీ జరిగింది.
(నైట్ మొత్తం ఫ్లెష్ back వివరిచక)
స్రవంతి:- అమ్మో నా వల్ల కదు నేను గాని అడిగితే నాన్ను మగడిగ మర్చేస్త నా బాయ్ ఫ్రెండ్ పిచ్చోడు అయిపోతాడు.
కల్యాణ్:- అల అనకే ప్లీస్ నువ్వు తనకి బెస్ట్ ఫ్రెండ్ వి నువ్వు చెబితే తప్పకుండా ఉంటుంది. నాన్ను మళ్ళీ మామూలు మనిషిని చెయ్యమని అడగవే.
స్రవంతి:- సరే సరే వెళతాను. నీ శోభనం నా చావుకు వచ్చింది ఇప్పుడు నికు సపోర్ట్ గా మాట్లాడుతున్న నాన్ను ఏమీ చేస్తుందో.
శ్రావ్య తో స్రవంతి మాట్లాడటానికి వెళ్ళినా కొన్ని నిమషాలు తరువాతా.
కల్యాణ్:- ఎంటి ఒప్పుకుందా అంత ఓకేనా.
స్రవంతి:- ఒక్ గాని నువ్వు మళ్ళీ మామూలుగా అవ్వాలంటే వచ్చి తన కళ్ళు పట్టుకుని సారీ చెప్పాలి అంట లేదా నీ రూపం నికు రావాలంటే 6 నెలలు అంటే మనా జాతర వరకు పూర్తి అమ్మాయి గా జీవించాలి అని చెప్పింది.
కల్యాణ్:- 6నెలలు అంటే బట్టర్ నేను ఒక్ చెప్పను అని చెప్పు. కానీ చచ్చిన దని కాళ్ళు నేను పట్టుకొను.
స్రవంతి:- ఒరేయ్ అగరా బాబు 6 నెలలు ఒక్ గాని ఈ 6 నెలలు నికు మాకు తేడా ఉండదు.
కల్యాణ్:- అంటే?
స్రవంతి:- దేవుడా....... ఎంటి నాకు ఈ కర్మ. అంటే నువ్వు ఇప్పుడు శకం ఆమ్మాయి శకం అబ్బాయి. ఈ 6 నెలలు పుర్తిఆమ్మయి బతకాలి.
కల్యాణ్:- ఇంపాజిబుల్ నావల్ల కాదు.
స్రవంతి :- అయితే నీ చావు నువ్వు చావు.
కల్యాణ్:- అదేంటే నా సైడ్ నుండి తన సైడ్ కి వెళ్ళవు.
స్రవంతి:- తమరు ఇచ్చిన అన్ని ఎగ్రస్త్రల్ అల ఉన్నాయి.
సరే నువ్వు వెళ్లి ఫ్రెష్ అప్ అయ్యి రా నాకు చిన్న పని ఉంధి. వ్రతం ఎదో ఉంధి అంటకాధ నేను రెఢీ ఆవిన వెంటనే వచ్చేస్తాను.
కల్యాణ్:- ఊరిలో ఎంతో మంది ఉండగా ఈ మాయలు తెలిసిన మంత్రగత్తె నీ చేసుకున్న. అంత నాకర్మ అని అనుకుంటూ ఫ్రెష్ అప్ అవుతున్నాడు.
స్రవంతి వెళ్లి తను కూడా వచ్చేసింది.
అప్పుడే నేను స్రవంతి కళ్యాణ్ గదిలోకి వెళ్ళాము.
ఈ చీరా కట్టుకో అని కళ్యాణ్ ఇచ్చాను.
కల్యాణ్:- వెనకముందు నేను చీర కట్టుకోలేదు అని కోపంగా చెప్పాడు.
నేను స్రవంతి దగ్గర ఉండి చిర బ్లోజే అన్ని కట్టి నా చేతులతో చువులు ముక్కు కుట్టను. స్రవంతి జ్యువీలరీ అన్ని పెట్టింది. అలా పూర్తి అమ్మాయి లా నేను ఎది చెబితే ఆధి చేస్తున్నాడు.
నేను స్రవంతి వల్ల ఫ్యామిలీ లోఅందరు కల్యాణ్ నీ కల్యాణి అని పిలవడం మొదలు పెట్టారు. ఈ గడిచిన ఆరు నెలలు తను అమ్మాయిగా జీవించడమే కాదు తనలో తన పద్ధతిలో తన మాటలు తన బిహేవర్లో చాలా చేంజ్ అయింది ఈ క్రమంలోనే నేను కళ్యాణిని ఇష్టపడడం మొదలుపెట్టాను.
మేము ఇద్దరం భార్యాభర్తల్లా కాకుండా ఒక మంచి ఫ్రెండ్స్ ల కలిసి మెలిసి ఉన్నాం. ఒకరోజు నేను కల్యాణి అడిగాను.
నేను:- కల్యాణి నువ్వు అమ్మాయి 6 నెలలు ఎప్పుడైతే ఉంటాను అన్నావో అప్పటి నుండి మనా లైఫ్ చాలా భగుంది నువ్వు ఇలాగే ఉండీ పొవ్వచ్చు గా లైఫ్ లాంగ్.
కల్యాణి:- సారీ శ్రావ్య నా వల్ల కదు నువ్వు నన్ను ఏమైనా అడుగు చేస్తాను కానీ నేను ఇలా ఉండలేను mana family నీ మాయ చేయడం వల్ల నేను ఆడపిల్లని అనుకుంటున్నారు..
కానీ ఊరిలో జనాలకి నేను ఫారిన్ వెళ్ళాను అనుకుంటున్నారు. నా లైఫ్ నాకు కావాలి శ్రావ్య. 6 నెలలు పూర్తి అవ్వడానికి ఇంక ఒక్కరోజు ఈ నైట్ అంత జాతర లో జగరం చేస్తే లైఫ్ కోరుకున్నవి నిజం అవుతాయి అని ప్రసిద్ధి. నేను స్రవంతి అందరం రెఢీ అయ్యాము. కల్యాణి కూడా రెఢీ అవ్వింధా లేదా అని చూడటానికి నేను స్రవంతి వెళ్ళాము వల్ల అమ్మ జుట్టు దువ్వుతూ ఇంత వాయ్యసు వచ్చింది. జడ వేసుకోవడం రాదు కింద కూర్చోబెట్టి మొట్టికయ్యలతో జడవెస్తు చూడు నీ పెళ్ళాని ఎంత అందగా ఉంటుందో.నువు కూడా ధనిలగే కదా జడవేసుకివడం రాదా అని మద్యపపిడి తిసి పొడవాటి జడవేసి పువ్వులు పెట్టీ పాలు కాచి వేళ్ళు అని చెప్పింది. అబ్బాయి గా పుట్టి నా వల్ల అమ్మాయి నా పెళ్ళంగ్గ ఇంటి పనులు వంట పనులు చెయ్యడం నాకు ఎంతో నచ్చింది కానీ తన చూపుతున్న ప్రేమ కి అప్పుడే నా భర్త గా మర్చేధం అని ఉగ్గరం కల్లుకాద్ధుకుని మనసులో అనుకుంటున్న అప్పుడే
స్రవంతి:- ఈ ఒక్క రోజే గా జాతర అయ్యాక మర్చెద్దువు అనే సరికి నేను ఒప్పుకున్న.
జాతరలో ఆ కోలాహలం లో నా మొగుడు నా తో ఒక్క అడదనీలా నాక్కన పెద్ద జడతో చీరా కట్టుకుని నాకన్నా వయ్యారంగా నడుతుంటే. ఒక్క పెళ్ళంగ ఆ ఫీలింగ్ నీ ఎంజాయ్ చేస్తున్న తన జడ అటు ఇటు వుగుతుంటే నేను ఒక్క మగాడిలా తన అందని ఆస్వాదిస్తున్న. కానీ రేపటి నుండి నా మొగుడిని పెళ్ళంగా చుసుకొలేను అని అనుకుంటూ అక్కడ పితాధి పతీ స్వామిజీ వచ్చారని అక్కడికి వెళ్ళాము.
అప్పటి వరకు ధ్యానం లో ఉన్న స్వామిజీ ఒక్క సారిగా నా వంక చూసి
స్వామీజీ :- నువ్వు తెలియక చేసిన ఒక్క పని ఈ సృష్టి నియమ్మనే నికు అనుకుల్లంగా మార్చుకునవ్.
కానీ ఒక్క సారి నీ తలరాతను నువ్వు రాసుకుంటే మళ్ళీ దని మార్చే శక్తి ఏ శక్తికి లేధు.
కల్యాణి:- దేనిగురించి చెబుతున్నారు స్వామి.
స్వామీజీ:- నీ పెళ్ళాం రాసిన రాత గురించి చెబుతున్న నువ్వు ఎప్పటికీ మళ్ళీ మగవడివి కలేవు శాస్వతంగ నీ పెళ్ళానికి పెళ్ళాం లా జివచల్సిందే ఇదే నీ రాత.స్వామిజీ మాటలు విని
స్రవంతి కల్యాణి షాక్ నుండి బయటకి రాలేదు.
స్రవంతి:- మారి ఎలా స్వామి దీనికి పరిష్కారం.
స్వామీజీ తను అడిగిన ప్రశ్నకు నా వంక చూసి నవ్వూతూ మళ్ళీ జ్యనం లోకి వెళ్ళిపోయారు.

No comments: