y

బ్లాగ్ ను ఆదరిస్తున్నట్టే యూట్యూబ్ ఛానల్ కూడా ఆదరిస్తారని ఆకాంక్షిస్తూ మీ శ్వేతా ... ప్లీజ్ మన యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేయండి CLICK HERE TO SUBSCRIBE /a>

పవర్ రింగ్:- 3ఫైనల్ పర్ట్

పవర్ రింగ్:- ఫైనల్ పర్ట్
స్రవంతి కల్యాణి స్వామిజీ చెప్పిన మాటలు కు నాన్ను మమ్ములుగా మార్చు అని అడిగిందే అడిగి గోల చేస్తుంటే లాగిపెట్టి ఒక్క కొట్టి అక్కడ నుండి వెళ్ళిపోయి కొంచెం దూరంలో బళ్ళ మిధ కూరుచుంది.
స్రవంతి:- కల్యాణి నేను అడుగుతాను నువ్వు ఇక్కడే ఉండు.
అసలు ఏమీ జరిగిందో తెలుసుకుని వస్తాను
. స్రవంతి :- అసలు ఏమైంది స్వామిజీ ఎందుకు అల అంటున్నారు.
కల్యాణ్ మగాడిగా మరాలెడ? నీ దగ్గర ఉన్న ఉంగరం తో నువ్వు ఎదైన చేయగలవు కదా ఎందుకు ఆ పని చెయ్యడం లేదు.
శ్రావ్య;- నవ్వుతూ ఈ ఉంగరంతో ఎదైన చెయ్యచ్చు కానీ మనిషి స్వభావాన్ని వ్యక్తిత్వాన్ని మార్చలేము.
స్రవంతి:- అలాగైతే కల్యానీ కళ్యాణ్ గా మార్చు.
శ్రావ్య:- అది ఎప్పటికీ జరగదు. కల్యాణ్ కల్యాణి లాజీవితాంతం అల ఉండవలసిందే. స్రవంతి:- 😱😱😨 ఎంటే నువ్వు చెబుతుంది.
శ్రావ్య:- అవును ఒక్క రోజు నేను కళ్యాణ్ అమ్మాయి గా మరినప్పటినుండి తన మాంచితంనం తో నాకు భగ నచ్చింది. తన అందానికి తను చూపిస్తున్న ప్రేమకు లొంగిపోయను అందుకు తనకి తెలియకుండా మళ్ళీ మగాడిగా మార్చ్లని అనుకున్న.కానీ ఆధి జరగలేదు. మళ్ళీ మళ్ళీ ప్రయతించను అయ్యిన జరగలేదు.అసలు ఏమీ జరిగుతుంది అర్థం కాలేదు.వేరే విధంగా కొన్ని వాటిమీద పవర్స్ చూపిస్తుంది కానీ కళ్యాణ్ విషియంల్ పవర్ పని చెయ్యడం లేదు. అప్పుడే నాన్నమ్మ ఆత్మ వచ్చి అసలు నిజం చేపింది.
నాన్నమ్మ:- ఒక్క శక్తి వంతమైన అస్త్రం వేరే శక్తి వంతామైన అస్త్రం ఒక్క స్థాయి లో తలభడితే విస్పోటనం ఏర్పడుతుంది.
నువ్వు ఆ రోజు రింగ్ power తో నా మొగుడు అడదనీల మారిపోవాలని కొరుకున్వ్ మళ్ళీ అదే power తో మళ్ళీ మగాడికి మారాలని కొరుకుంటునవు .సృష్టి ప్రణాళికను తారుమారు చేశావు సృష్ట్ వ్రిరుధ్మగ చేసిన పని మళ్ళీ ఎప్పటికీ జరగదు. అని నాన్నమ్మ చెప్పి అదృశ్యం అయిపోయీంది
స్రవంతి;- మారి ఎలా దీనికి పరిష్కారం. ఏమీ చేస్తావు కళ్యాణ్ నీ ఎలా మరుస్తావు.
శ్రావ్య:- మళ్ళీ మముల్గా ఎది మర్చలేనూ కానీ ఒక్కటి చెయ్యగలను.
స్రవంతి:- ఏమిటి ఆధి.
శ్రావ్య:- కల్యాణి ఇక్కడికి పిలు.
(కొన్ని నిమషాలు తర్వత కల్యాణి వచ్చింది)
ఉంగరం కళ్ళు కద్దుకుని ఏవో మంత్రాలు చదువుతుంది.
కల్యాణి:- ఇప్పుడేదో చేస్తుంది నాన్ను మర్చినప్పుడు కూడా ఇలాగే చేసింది.
ఉన్నపళంగా శ్రావ్య మీదకి ఒక్క మెరుపు వచ్చి చుట్టూ పుగలు కమ్ముకున్నాయి.
ఆ మెరుపులు కు స్రవంతి కళ్యాణి కళ్ళుమూసుకుని తెరిచి చూసేసరికి ఆ పుగలోంచి ఒక్క మగ రూపం కనబడుతుంది.
స్రవంతి కళ్యాణ్ ఒక్క సారిగా షాక్ శ్రావ్య ప్లేస్ లో ఒక్క మగ రూపం రావడం చేసి వాళ్ళకి ఏమీ అర్ధం కాలేదు.
శ్రావ్య:- నేను శ్రవ్యని నీ కంగారు పడకండి!!!
(శ్రావ్య కల్యాణి చేతులు పట్టుకుని)
కల్యాణ్ నువ్వు నమ్మలేని నచ్చని నిజం నువ్వు ఎప్పటికీ మగదివి కాలేవు. నేను చేసిన చిన్న తప్పు వల్ల నువ్వ శాస్వతంగా అడద్నిలా బతకాలి అందుకే నేను చేసిన తప్పుకు ని నుండి పోయినా మగతన్మం నేను తీసుకున్న నా ఆడతనం నికు ఇస్తున్న. తెల్లవారే 6:00 గంటలకు మనా ఫ్యామిలీ మనా ఊరి దృష్టిలో ఆడదానిగా పుట్టవు శాశ్వతంగావల్ల మైండ్ లో ఉందిపోతవు అలాగే నేను మగవడిగా వల్ల దృష్టి లో ఉండిపోతాను కానీ మనా ముగ్గురికి తప్ప ఎవ్వరికీ మనం ఇలా మరము అని తెలియదు ఎప్పటికీ.
శ్రావ్య మాటలకు స్రవంతి కళ్యాణ్ షాక్ అయ్యారు.
శ్రావ్య:- 6 గంటలు తర్వత నువ్వు నేను అవుతాను నేను నువ్వు అవుతావు. అని హగ్ చేసుకుని నిన్ను నా భార్యగా చూసుకుంటాను అని చెప్పింది.
కల్యాణ్ :- సరే నాకు అర్ధం అయ్యింది. నా ఆడతనం నా అడ జివితం సంతోషంగా స్విగారిస్తున్న. కానీ నాకు ఒక్క కోరికా ఉంది. నిన్ను అడగాలని అనుకుంటున్న. కానీ నాకు నచ్చినప్పుడు నిన్ను అడుగుతాను
శ్రావ్య:- ఆ సమయం వచ్చాక నా ఉంగరం నికు ఇస్తాను నీ కోరికా తీర్చుకునే లా చేస్తాను అనీ మాట ఇస్తున్న.
అలా కొన్ని నెలల్లో గడిచాక కళ్యాణ్ పరిపూర్ణ స్త్రీగా శ్రావ్య మొగుడు గా వల్ల జీవితాన్ని సంతోషంగా కొనాగించరు.
ఓన్ యియర్ తరవాత ఒక్క అబ్బాయి కి కళ్యాణ్ జన్మనిచ్చాడు. అప్పుడే నాకోరిక తీర్చుకునే సమయం వచ్చింది అని అడిగింది.అన్న మాట ప్రకారం శ్రావ్య ఆ ఉంగరం కళ్యాణ్ చేతికి ఇచ్చింది. స్రవంతి అప్పుడే కల్ చేసి
స్రవంతి:- నేను నా హస్బెండ్ హాస్పటల్ కి వచ్చాము కింద ఉన్నం అని ఫోన్ చేసింది.
శ్రావ్య:- స్రవంతి కాల్ చేసింది నేను వెళ్లి తీసుకుని వస్తాను అని కిందకి వెల్లిందీ. అప్పుడే వాళ్ళు లోపలకి వస్తునారు.
కల్యాణ్ ఆ ఉంగరం పవర్ తో తన మనసులో ఉన్న కోరికను కోరుకున్నాడు.
ఆధి జరిగినా కొన్ని నిమషాలు కూ
స్రవంతి తన హస్బెండ్ చూసి శ్రావ్య ఒక్క సారిగా వుల్లికి పడింది. స్రవంతి అమ్మాయి లాగే ఉన్న స్రవంతి హస్బెండ్ చీరకట్టుకుని జాడతో మెడలో మంగసూత్రం తో ఉన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టరు శ్రావ్య తో మాట్లాడుతుంగా సడన్ గా అమ్మాయి గా రూపంలో మారిపోయాడు. అక్కడ ఉన్న మగవాళ్ళు అమ్మాయి రూపంలో మారిపోతున్నారు. శ్రావ్య వెంటనే కళ్యాణ్ ఉన్న రూమ్ లోకి వెళ్లి చూసేసరికి తనకు పుట్టిన కొడుకునీ చూసి షాక్ అయ్యింది.


సీజన్ -2