అల్లుడు హ్మ్మ్ అంటావా హ్మంమ్మ్ అంటావా:- పార్ట్2
THIS STOY COPIED FROM FACE BOOK PAGE TELUGU CD STUFF REBORN FOLLOW THE PAGE FOR MORE STORIES
నేను:- అంటి నాకు ఒక్క గంట టైం కావాలి. అమ్మ చెల్లితో మాట్లాడక నా decision చెబుతాను.
అత్తయ్య:- గార్డెన్ లోకి వెళ్లి అల్లోచించుకో నికు ఎంత టైం కావాలన్న ఇస్తాను.
మేము ముగ్గురం గార్డెన్ లో వెళ్లి
నేను:- అవిడ ఏమీ అంటుందే నేను అమ్మాయి గా విల్ల ఇంటికి వెళ్ళడం ఏమిటి అవిడకేమైన పిచ్చా. ఒక్క మగాడిని పట్టుకుని కోడలిగా ఇంట్లో అడుగు పెట్టామంటుంది.
అమ్మ:- అదే అల్లోచిస్తున రా ఒక్కవెళ్ల ఈలా చెప్పడానికి ఏమైనా కారణం ఉందేమో.పూజా నీతో ఎప్పుడైనా చెప్పిందా.
నేను:- లేదు అమ్మ.
చెల్లి:- ఒరేయ్ అన్నయ. ఒక్క సారి అల పక్కకికి వెళ్లి మాట్లాడకుంధం.
చెల్లి నేను పక్కకి వెళ్ళాక.
చెల్లి:- అన్నయ్యా ఆవిడ చెప్పినట్టు నువ్వు చేయరా ఎందుకంటే ఈ సంవత్సరంలో కోటి రూపాయలు సంపాదించి ఇవ్వడం అంటే మాటలు కాదు. అందులో ఎంత గొప్ప ఇంటికి నువ్వు అల్లుడు వెళ్ళడం అంటే చాలా గ్రేట్ పెళ్లి కూడా ఇలాంటి అడ్డంకులు లేవు కళ్ళు మూసుకుని కొన్ని సంవత్సరాలు ఉన్నావంటే, మహా అయితే కొన్ని సంవతసరాలపాటు బతుకుతుంది తర్వాత నీ లైఫ్ లో మళ్ళీ నువ్వు తిరిగి పొందవచ్చు ఈ కోటకు నువ్వే కింగ్ పూజ లేకేపోతే నీ లైఫ్ లో నువ్వు చాలా కోల్పోతావు. మనకున్న అప్పులు తీర్చాలి అంటే నా పెళ్లి చేయాలంటే ఇప్పట్లో జరిగే విషయాలు ఏమీ కాదు మన ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. అందరి కళ్ళు మూసుకుని ఈ విషయాన్ని ఓకే అని చెప్పి తర్వాత సంగతి తర్వాత అయినా ఇది పెద్ద కాదురా. కొంతమంది అమ్మయి లో లెస్బీన్ వాళ్లు కూడా ఉంటారు. నాకు తెలిసిన ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్లు అబ్బాయిల్ని లైక్ చేయరు పెళ్లి చేసుకోవడానికి ఈ సమాజం కుటుంబం ఒప్పుకోరు అలాంటప్పుడు చచ్చినట్టు అబ్బాయిని పెళ్లి చేసుకుంటారు. కానీ పెళ్లయిన తర్వాత ఆ అబ్బాయి తిని అమ్మాయి గా మార్చి బెడ్రూంలో లో వాళ్ళకి కావలసిన ఆనందాన్ని అనుభవిస్తారు నీ విషయంలో కూడా అలా జరిగింది అని సరిపెట్టుకోక ఓపెన్ గా నువ్వు అమ్మాయి గా రెడీ అవ్వాలి కొంతమందైతే బెడ్ రూమ్ పెళ్ళానికి నచ్చిన ఒక్క అమ్మాయి లా ఉండలి పెద్ద difference ఏమీ లేదు.
అప్పుడు అక్కడికి పూజా వచ్చింది.
పూజ:-అశ్విన్ మా అమ్మ నిన్ను ఇలా అడిగినందుకు ఏమీ అనుకోకు ఎందుకంటే మా నాన్నని అమ్మ పెళ్లి చేసుకున్న అప్పటినుండి తాగుడికి బానిస అమ్మ ని సరిగ్గా చూడలేదు గొడవలు పోలీస్ కేసులు అమ్మ పేరు చెప్పి తాగి చెడగొట్టడం. లవ్ మర్రిజ్ ఎందుకు చేసుకున్న నా చాలా బాధపడింది. కానీ మా అమ్మకి నా మీద ఉన్న నమ్మకంతో నేను లవ్ చేస్తున్నా అని చెప్పగానే రెండో మాట మాట్లాడకుండా పెళ్లికి ఒప్పుకుంది. కానీ ఒక కండిషన్ పెట్టింది అదే ఇందాక అడిగిన కండిషన్ కానీ ఈ విషయం చెప్తే నువ్వు పెళ్లి చూపులకు రావేమో గొడవ చేస్తాడేమోనని సిట్యువేషన్ తగ్గటు అర్థం చేసుకుంటావని ఈ విషయం చెప్పలేదు సారీ రా అశ్విన్.నువ్వు లైఫ్ లాంగ్ అమ్మాయి ఉండవలసిన అవసరం లేదు. అమ్మకి నీ మీద నమ్మకం కుదిరిన వెంటనే అమ్మ తో మాట్లాడి మళ్లీ నీ లైఫ్ కి నువ్వు తిరిగి వెళ్లేలా చేస్తాను. అప్పటివరకు అమ్మ చెప్పినట్టే మా ఇంటి కోడల గా రార ప్లేస్.
చెల్లి:-సరే వదిన నువ్వు అంతలా అడగల ఏంటి,మా అన్నయ్య ఒప్పించే బాధ్యత నాది నువ్వు వేళ్ళు వదినా.పూజవెళ్ళాకా
చెల్లి :- అన్నయ వదిలి దగ్గరనుంచి ఫుల్ సపోర్ట్ ఉంది అందులో నీకు ఏమో ఎలాంటి ప్రాబ్లం రాకుండా తన చూసుకుంటాను అని అంటుంది. వదినే అంత సపోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ అమ్మ ఇంక నేనేం చేస్తే చెప్పు అందుకే నేను చెప్పినట్టు కళ్ళు మూసుకుని ఆవిడ చెప్పింది విని ఎస్ చెప్పు. అంత సెట్ అయిపోతుంది ఓకేనా.
నేను:- సరే, అమ్మ నువ్వు ఏమీ అంటవే.
అమ్మ:-అరే నువ్వు ఎలా ఉన్నావ్ నాకు ఏం ప్రాబ్లం లేదు రా నా పిల్లలు సంతోషంగా ఉండటమే నాకు కావాల్సింది. నువ్వు అబ్బాయి గా ఉన్న అమ్మాయి గా ఉన్న నాకు ఏ ప్రాబ్లం లేదు.
కొంత సేపటికి వెళ్లి.
అత్తయ్య నాకు ఓకే మిరు చెప్పినట్టే నేను మీ ఇంటి కోడలిగా వస్తాను మీకు నచ్చినట్టే.
అత్తయ్య:- చాలా సంతోషం. ఈ పేపర్ మిధ సంతకం చేయి.
నేను:- ఎంటి అత్తయ్య ఇది.
అత్తయ్య:- చదువుకో.
చెల్లి:- నేను చదువు తను.
{BECOME A SISTER IN LAW CONTRECT}
FOLLOW INSTRUCTIONS:-
1:- పుట్టింట్లో నైనా అత్తింట్లో లక్షణంగా చీర మరియు దానికి సంబంధించిన ఆర్నమెంట్స్ అన్ని ధరించాలి.
2:-జుట్టుని ఎప్పటికీ కత్తిరించ కూడదు.
3:-నాకు గాని నా కూతురు గాని ఎప్పటికీ ఎదురు చెప్పకుండా అత్తయ్యకి నా పెళ్ళానికి వాళ్ళిద్దరు అడుగు జాడల్లో నడుస్తాను.
4:- పూజతో నా వివాహం అయిన మరుక్షణం నా పేరు అశ్విన్ నుండి అశ్విని గా నా ఐడెంటిటీని అలాగే నన్ను అశ్విని అని పిలిస్తే పలుకుతాను.
5:-మా అత్తయ్య గాని నా భార్య గాని చెప్పిన అన్ని పనులు తు.చ.తప్పకుండా పాటిస్తాను.
6:-మా అత్తయ్య కి కోడలిగా నా భార్యకి భార్యగా మా అమ్మకి కూతురుగా నా చెల్లికి అక్క. ఎప్పటికీ ఉంటాను.
7:-నా భార్య గాని మా అత్తయ్య గాని ఏమి చెప్పినా సరే అది ఏదైనా సరే చెయ్యను అని మాట రాకుండా ఉంటాను.
ఇవ్వని నాకు నేను గా తీసుకున్న నిర్ణయలు ఏవ్వరి బలవంతం మీద ఇవ్వని ఒప్పుకోలేదు.
సంతకం

సాక్షి సతంకం
లక్ష్మి,
చెల్లి:- ఇదిగోరా పెన్ను సతాంకం చెయ్యి.
నేను:- సతకం అన్ని చేసాక. అమ్మ అత్తయ్య తాంబూలాలు మార్చుకున్నారు.
సిద్ధాంతి:- వచ్చే వారం దివ్యమైన ముహూర్తం ఉంధి. మీరూ ఒక్ అంటే ఆ ముహూర్తమే కాయం చేస్తాను.
తాంబూలాలు అయిపోయాక మా ఇంటికి నేను వెళ్లి పోయి పడుకొని ఆలోచిస్తున్నాను.
పూజ:-అశ్విని ఏం చేస్తున్నావ్.
నేను:- ఫ్రీ గా ఉన్న చెప్పు.
పూజ:- నువ్వు నేను అమ్మ అ షాపింగ్ చేయడానికి బయటికి వెళ్తున్నామ్ నువ్వు రెఢీ గా ఉండు.
నేను:- సరే.
అత్తయ్య పూజ నన్ను పికప్ చేసుకోవడానికి మా ఇంటికి వచ్చి మేము ముగ్గురం షాపింగ్ చేయడానికి వెళ్ళాము. కానీ షాపింగ్ చేయడానికి ముందు నన్ను బ్యూటీ పార్లర్ లో కి తీసుకెళ్ళి. అక్కడున్న ఒక అమ్మాయికి నా గురించి అంత చెప్పి నన్ను వాళ్ళతో వెళ్ళమని చెప్పింది. పూజ కూడా నాతో గదిలోకి వచ్చింది.
అక్కడ ఉన్న బ్యూటీ పార్లర్ అమ్మాయి నాన్ను మొత్తం బట్టలు విప్పమని చెప్పింది. తను చెప్పినట్టు బట్టలిప్పేసాక. తెల్ల జుట్టు తప్ప నా బాడీ మీద ఎక్కడ వెంట్రుకలు లేకుండా మళ్లీ జీవితంలో వెంట్రుకలు పెరగడం లేసర్ ట్రీట్మెంట్ చేసింది.
అంతా అయిపోయాక అత్తయ్య కవర్ నుంచి పంజాబీ డ్రెస్ తీసి నన్ను వేసుకుని రమ్మని చెప్పింది. నేను డ్రెస్ వేసుకోవడానికి వెళ్ళలేక నా వెనకాలే పూజ వచ్చి నాకు హెల్ప్ చేసింది.
దర్శించుకుని బయటకు వచ్చాక పార్లర్ అమ్మాయి అద్దం కాడ కూర్చోబెట్టి.
P. అమ్మాయి:- మేడం ఎలా కావాలి మీకు అని మారకర్ తిసి పూజ చేతికి ఇచ్చింది.
పూజా:- నా రెండు చెవులకి.మర్క చేసి చూపించింది అప్పుడే అక్కడికి అత్తయ్య వచ్చి.
అత్తయ్య:- పూజ చెవులకి ఇంకో రెండేసి పెట్టు. అలాగే ముక్కు మిధ రైట్ సైడ్ హోల్ పెట్టు. అత్తయ్య చెప్పినట్టే పూజ నా మార్క్ చేశాక పార్లర్ అమ్మాయి ఆ మార్కు ఉన్నచోట ప్రైసింగ్ చేసింది.
అత్తయ్య:- అశ్విన్ నీకు అమ్మాయిల డాన్స్ వేసిన డ్రైవింగ్ చేయించిన ఎక్కడో లుక్ కు సరిగ్గా సెట్ అవ్వట్లేదు. అని పార్లర్ అమ్మాయికి నా ఫేస్ ఫిమేల్ లుక్ రావాలని చెప్పింది.
అరగంట పోయాక. వాళ్ళు ఇద్దరు వచ్చి చూశారు. నా హైబ్రోస్ నా పెదాలు నా ఫేస్బుక్లో అన్ని ఫిమేల్ గెటప్ లో ఫిమేల్ కు వచ్చేలా ఆ పార్లర్ అమ్మాయి ఏదో మ్యాజిక్ చేసినట్టు చాలా అందంగా చేసింది.
అంత అయ్యోపోయకా. జ్యువలరీ షాప్ కి తీసుకెళ్ళి అక్కడున్న అన్ని ఐటమ్స్ నాకు కొన్నది. తర్వాత షాపింగ్ మాల్ లో పూజ కి నచ్చిన అన్ని చీరలు బ్రాలు బ్లౌజులు అన్ని కొన్నోకోమని చెప్పింది.
అప్పుడే అక్కడికి వచ్చిన ఒక ఆవిడ అతన్ని చూసి ఇ పలకరించింది.
అత్తయ్య ఫ్రెండ్:- మీ అమ్మాయికి పెళ్లి కుదిరింది అంట మమ్మల్ని ఎవర్ని నిశ్చితార్థానికి పిలవలేదు.
అత్తయ్య:- అదేమీ లేదే కొంచెం హడావుడిగా జరిగిపోయింది అందుకే ఎవరిని పిలవలేదు.
అత్తయ్య ఫ్రెండ్:-ఇంతకీ ఏ డి మీ అల్లుడు.
అత్తయ్య:- ఇదిగో నీ దూరంగా ఉన్నాడు పంజాబీ డ్రెస్ వేసుకుని తానే నా అల్లుడు. అని చెప్పింది అక్కడ ఉన్న సేల్స్ గర్ల్ అందరూ నా వంక చూడడం మొదలుపెట్టారు.
అత్తయ్య వెంటనే నా ఫీలింగ్స్ అర్ధం చేసుకుని సారీ అన్న ఏమనుకోకు మరిచిపోయి తొందరలో అనేసాని అని సారీ చెప్పింది. షాపింగ్ కూడా పూర్తయిన తర్వాత.
నన్ను కార్ షో రూమ్ కి తీసుకెళ్ళింది.
నాకు మంచి బీఎండబ్ల్యూ కార్ కొన్నాక నా పేరు మీద రిజిస్ట్రేషన్ చెయ్యమని చెప్పింది.
షోరూమ్ గర్ల్:- మీ పేరు
నేను:-అశ్విన్.
షోరూమ్ గర్ల్:- జోక్ చెయ్యకండి మేడం మి పేరు చెప్పండి.
పూజ:- మేడం ఇవ్విడా అమ్మాయి కదు అబ్బాయీ అని చెప్పింది.
షోరూమ్ గారు ఒక్కసారి పక్కున నవ్వింది.
నేను వెంటనే కోపంగా లేచాను.
అత్తయ్య:- నాన్ను అపి ఈ ఒక్క దానికి నువ్వు ఇలా అయిపోతే రేపు మా అమ్మాయితో పెళ్లి జరిగేటప్పుడు గా రెడీ అవి నా కూతురితో తాళి కట్టించుకుంటవు. నా ఇంట్లో మా ఇద్దరి తో పాటు నువ్వు కూడా ఒక ఆడదానిల బతుకుతావు. ఇవ్వని అలవాటు చేసుకో అని చెప్పి కార్ కి బిల్ పే చేసి అదే కార్ లో నాన్ను మా ఇంటికి వెళ్ళమని చెప్పింది.
మా మా ఇంటికి వెళ్ళాక నన్ను ఫీమేల్ గెటప్ లో చూసి మా అమ్మ మా చెల్లి ఆశ్చర్యపోయారు. ఉదయం దాకా ఒక కొడుకుగా ఒక అన్నగా ఉన్ననేను. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఒక కూతురిగా ఒక అక్క గా వాళ్ళిద్దరికీ కనిపించే సరికి నోట్లోనుంచి మాట రాలేదు.
కానీ నా చెల్లి ఇవన్నీ ముందే గ్రహించి నా దగ్గరికి వచ్చి నన్ను హగ్ చేసుకుని.కిస్ ఇస్త్తు నన్ను చూసి కొన్నుకొడుతూ.
చెల్లి:-అమ్మ అక్కనీ చూసావా ఎంత సెక్సీ గా ఉందో. నాకు గాని ఈపాటికి పెళ్లి అయ్యి ఉంటే. నా మొగుడు నుండి నా అక్కని దాయలేక చద్దును తెలుసా అని నవ్వుతుంది. అమ్మ ఆ మాటకి రావే ఎలాగైతే మీ అత్తగారు నీ పెళ్ళాం అమ్మాయి గా మార్చేశారు. ఇప్పటినుంచి అయితే నాకు ఇద్దరు కూతుళ్లు అన్నమాట అని వాళ్ళు నవ్వుతున్నారు. నేను కోపంగా లోపలకి వేలి తలుపులేసుకుని నా కొత్త అవతారాన్ని అద్దంలో చూసుకుని నవ్వలేక ఏడవలేక నన్ను నేను చూసుకుంటున్న అప్పుడే పూజ కాల్ చేసి. ఈ ఈరోజు నైట్ బ్యాచిలర్ పార్టీ చేసుకుంటున్నాను నా ఫ్రెండ్స్ తో నువ్వు కూడా రావాలి అని ఫోన్ చేసింది. నేను నిన్ను పికప్ చేసుకోవడానికి వస్తున్నాను రెడీగా ఉండు అని చెప్పింది.
పూజా:- నీకోసం మంచి డ్రెస్ కొన్నాను అలాగే విగ్ కూడా తెస్తున్నాను అని చెప్పింది.
నేను ఆలోచనలో పడ్డాను. బ్యాచిలర్ పార్టీ అందులో అమ్మాయిలతో ఇప్పుడు తను తెస్తున్న డ్రస్సు ఎలా ఉంటుందో.