పవర్ రింగ్:- పార్ట్ 1
లొకేషన్ లండన్:-
నా పేరు శ్రావ్య, స్వెళ్ళంగ్ యూనివర్సిీటి లో ఫైనల్ యియర్ చదువుతున్న. మాది రాజమండ్రి దగ్గర చిన్న పల్లెటూరు. నాన్న లండన్ లో జాబ్ చేస్తూ సొంతంగా కంపెనీ పేట్టి చాలా పేరు సంపాదించారు. కానీ అమ్మ నాన్న రిలెషన్ చుస్తే పెళ్లి మిధ విర్రత్తి పూటింది. దేశం గాని దేశం వచ్చిన వాళ్ళు తిట్టుకోవడం ఒకరిమీద ఒక్కరూ పైచేయి ఉండాలని పట్టింపుతో పోటీ పడేవారు. వాళ్ళని చూసి నాకు పెళ్ళి మిధ ఒపినియాన్ పోయింది. లైఫ్ లాంగ్ ఇలా ఒంటరిగా భతికెయ్యలి అని ఫిక్స్ అయ్యాను. అలా అనుకున్న కొన్ని నెలల కు మా నాన్నమ్మ సీరియస్ గా ఉంధి అని నాన్న ఫోన్ చేశారు. రేపు మనా ఇండియా వెళుతున్నాం అని చెప్పారు.
మా నాన్నమ్మ:- నా బెస్ట్ ఫ్రెండ్ అమ్మ నాన్న తర్వాత అంతలా ప్రేమించే ది మా నాన్నమ్మ నే. నాన్నమ్మ గురించి చెప్పాలంటే మా ఊరిలో తరతరాలుగా మేము ఒక్క గుడికి జవాబు తనంగా గుడి బాగోగులు చూసుకుంటునం. పూజలు యాగాలు ఇలా ఊరికోసం ఏనో మంచిపనులు చేసింది. ఆవిడా భక్తి కి మెచ్చి పవర్ రింగ్ కాళిక మత ఇచ్చింది అని అక్కడ ఒక్క కథ కూడా ప్రచారంలో ఉంది. ఈరోజుల్లో దేవుడూ ఎంటి మళ్ళీ భక్తి మెచ్చి ఇలాంటివి చేస్తారా అవ్వని ముదనమ్మకలు అని నేను ఎప్పుడు నమ్మలేదు. మా ఫ్యామిలీ తో కలిసి నాన్నమ్మ ఊరు 24 గంటలు తరవాత వెళ్ళాము. నాన్నమ్మ నీ ICU లొ పెట్టారు.ఒక్కరిని మాత్రమె డాక్టరు లోనికి వెళ్ళాలి అని నాన్న నాన్ను వెళ్ళమన్నారు. లోనకి వెళ్ళాక నాన్నమ్మ పరిస్థితి చూసి భాదతో పక్కన కూర్చున్న.
నాన్నమ్మ:- నాకు చివరి క్షణాలు మొదలు అయ్యాయి. నేను వెళ్ళిపోతున్న తల్లి మిరు అందరూ జాగర్త గా ఉండండి. గుడిని జాగర్తగా చూసూకుంటాను అని నా కు మాట ఇవ్వు అని అడిగింది.
నేను:- సరే నాన్నమ్మ అని చెప్పి మాట ఇచ్చాను.
నాన్నమ్మ నా మాటకు సంతోషించి. తన వెలుకున్న ఉంగరం తిసి నాకు ఇస్తు ఇలా చెప్పింది.
నాన్నమ్మ:- చూడు అమ్మ శ్రావ్య ఈ ఉంగరం చాలా శక్తి వంతమైన ఉంగరం నా తల్లి కాళిక మత నా భక్తి మెచ్చి ఈ ఉంగరం నాకు ఇచ్చింది. ఈ ఉంగరం తో మనం ఏమీ అనుకుంటే ఆధి జరుగుతుంది. కానీ మనిషి మనస్తత్వం మాత్రం మార్చలేవు. వల్ల కర్మ మార్చడం కలి ధర్మం స్థితి గతులు మారుస్తాయి. అందుకే మనిషి మనస్తత్వం మాత్రం మార్చలేవు మిగిలిన ఏ పని అయ్యిన ఈ ఉంగరం తో సాధించ గలవు అని చెప్పింది. అలా నాన్నమ్మ నాకు చివారి మాట చెబుతూ కన్ను మూసింది. అప్పటి నుండి నా చదువు పూర్తి చేసి అమ్మవారికి అలాగే గుడిని నాన్నమ్మ కి ఇచ్చిన మాట ప్రకారం జాగ్రత్తగా చూసుకుంటున్న.
2 సంవత్సారాలు గడిచాక నాకు పెళ్లి చేద్దాం అని అమ్మ నాన్న ఇండియా కీ వచ్చరు. నాకు ఇష్టం లేకపోయినా అమ్మ నాన్న నా కోసం అయ్యిన ఒక్కటీ అవుతారు అని సరే చేసుకుంటాను అని చెప్పను. కానీ నా పెళ్లి నా చిన్నప్పుడే నా మేనత్త కొడుకు కళ్యాణ్ తో చేస్తాను అని నాన్న మాట ఇచ్చేశారు. ఒక్క సారిగా నాన్న ఈ మాట అన్నవెంటానే నేను షాక్ లో ఉండీ పోయాను.
కల్యాణ్ నాకు బావ. వాడి అంత యాదవ ఎవ్వరూ ఉండరు. అస్తి లోనూ అంతస్తులను మా కుటుంబానికి సమానంగా సరిపోయే సమవుజ్జి నా మేనత్త ఫ్యామిలీ. మా ఊరిలో సంప్పన కుటుంభం మాదే అంటూ పేదవారిని చాలా చులకనగా చూసే మైండ్ సెట్ వాడిది వాడికి నాకు పెళ్లి.అసలు పెళ్లి చేసుకోకూడదు అనుకునే నేను వీడిని చేసుకోవడమా అని ఆలోచిస్తుంటే నావెలుకి ఉన్న ఉంగరం గుర్తుకు వచ్చి ఈ పెళ్లి ఆపాలని అనుకున్న కానీ నాన్నమ్మ చెప్పిన మాట గుర్తుకు వచ్చింది.( వ్యక్తితవాన్ని మార్చలేము అని) వాడికి నాకు ఒక్ నిమషం పడదు. పచ్చగడ్డి వేస్తే బొగ్గు మంటుంధి. అలాంటి వాడితో లైఫ్ లాంగ్ ఎలా అని ఆలోచిస్తున్న అమ్మ నాన్న ఇండియా వచ్చి మా ఇద్దరికీ నిర్చితర్ధం ఫిక్స్ చేశారు.
నిర్చితార్థం:- రోజునా స్వచరి చంద్ర నామెన సంవత్సర గురువారం రాత్రి 4:00 గంటలకు దివ్య మైన ముహూర్తం ఉంధి అని పంతులు పెళ్లి పత్రిక చదువుతున్నాడు. అంత అయిపోయింది ఇంకా నా చేతులూ ఏమీలేదు అనుకుని కూర్చున్న. నా మొబైల్ కీ ఫోన్ వచ్చింది.
బావ కళ్యాణ్:- (నవ్వుతూ) మొన్న ఒక్కతీ నా తో ఛాలెంజ్ చేసింది. ఈ ఊరిలో నిన్ను ఏ అమ్మాయి పెళ్ళి చేసుకుంటుందొ నేను చూస్తాను అని చెప్పింది. చవరికి తానే నాతో తాళి బొట్టు కట్టించుకుంటుంది. అని గర్వంతో వాగుతుంటే ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో అల వింటున్న.
గురువారం రనే వచ్చింది.మా పెళ్లి బాజాలు దొల్లు సన్నాయి లు అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. నా విధిని నేను అంగీకరించక తప్పదు కనుకా పాల గ్లాస్ తో వెళ్ళాను.
లోపలకి వెళ్ళిన నేను నాన్ను పెళ్లి చేసుకున్నాను అనే గర్వంతో నా చుట్టూ తిరుగుతూ.
కల్యాణ్:- నువ్వు ఇప్పుడు నా పెళ్ళానివి. ఆవు ముక్కుకు దూలం వేసినట్టు నేను మెడలో తాళి కట్టి నా కళ్ళ దగ్గర పడివుందెల చేశాను. నాతో పందెం నీ జీవితాన్ని ఎలా చేసిందిచుసవ. ఇప్పటికైనా నా కళ్ళు పట్టుకుని తప్పు అయ్యిందని ఒప్పుకో నా కళ్ళ కడ అణిగి మణిగి ఉందువు గాని అని కళ్ళు మిధ కలువేసుకుని నా ఎదురుగా పెట్టాడు. అప్పుడే నాన్నమ్మ చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. మనిషి వ్యక్తిత్వాన్ని మార్చలేము గాని మనకు నచ్చినట్టు ఎదైన చెయ్యచ్చు కథ అని ఆ మాట గుర్తుకు వచ్చి. ఆ ఉంగరం కల్లుకాద్దుకుని మనసులో ఒక్కటి అనుకున్న. ఒక్క క్షణం రూమ్ లో లైట్ లు ఆరిపోయే వెలిగే సరికి ఎవ్వరి ప్లేస్ లో వాళ్ళు ఉన్నం కానీ కళ్యాణ్ మీసాలతో గడ్డంతో ఉన్న కళ్యాణ్ ,పొడవాటి కురులుతో( పొడవాటి జుట్టు) గుంద్రప్పట్టి స్తనాలు ( బూబ్స్) ఒక్క అమ్మాయి రూపంలో ఉన్నాడు.తను ఉన్న స్థితి నీ చూసుకుని షాక్ లో ఏమీ చెయ్యాలో అర్థం కాక జుట్టు పికుంటున్నడు. కొన్ని క్షణాల్లో లోనే స్త్రీ స్వరంలో మారడం తో
కల్యాణ్:- నువ్వు నన్ను ఎదో చేశావు నువ్వు మనిషివి కాదు అని తలుపులు తీసుకుని కేకలు వేస్తూ వెళ్ళిపోయాడు. అమ్మ నాన్న అత్తయ్యా వాళ్ళకి తెలిస్తే ఏమీ చెప్పాలి వాళ్ళకి న దగ్గరా ఉన్న ఉంగారం గురించీ తెలుస్తోంది. అని కళ్ళు మూసుకుని ఉంగరాన్ని ఇంకో కోరిక కోరుకున్న.
వాళ్ళు అందరూ దగ్గరికి వచ్చి
అత్తయ్య:- కోడలు పిల్ల నా కొడుకునీ సుకుమారంగా పెంచాను అల భయపెట్టేస్తే ఎలా అని అనేసరికి కళ్యాణ్ కీ ఏమీ అర్ధం కాలేదు.వాళ్ళు అందరూ వెళ్లిపోయాక.
నేను:- ఎంటి అర్చర్యంగా చుస్తున్వు నువ్వు ఇలా మారడానికి కారణం నేను. నిన్నూ వాళ్ళందరూ అడదనిల ట్రీట్ చెయ్యడానికి వాళ్ళందరినీ ఒక్క బ్రమాలోకి వెళ్లేలా చేసాను
నా మాటలు విన్న కళ్యాణ్ తన అద్దం లో తన స్త్రీ రూపం చూసి తనకు ఉన్న పొడవాటి జడను తన అమ్మ తాన్నని అమ్మాయి గా అనుకోవడం చూసి తనకు ఏమీ చెయ్యాలో అర్ధం అవ్వలేదు . అలా తనకి మొదటి రాత్రి నిద్ర లేని రాత్రిగా గడిచింది.